APP REVIEWS

download pubg mobile ofter ban in india

download pubg mobile ofter ban in india

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about download pubg mobile ofter ban in india

 

 

download pubg mobile ofter ban in india :

  • ఫ్రెండ్స్ మీకు అందరికీ తెలుసు మన ఇండియాలో చైనా అప్లికేషన్స్ అన్ని బ్యాన్ అయినప్పుడు వాటితోపాటు పబ్జి మొబైల్ అదేవిధంగా పబ్జి మొబైల్ లైట్ కూడా మన ఇండియాలో అయితే అయిపోయిన మాట.
  • అయితే ఇప్పుడు ఎవరెవరు మొబైల్లో అయితే ఈ అప్లికేషన్ ఉందో వాళ్ళు అయితే ఆడుకో గలుగుతున్నారు ఎవరి మొబైల్లో అయితే ఈ అప్లికేషన్ లేదో వాళ్ళు ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అని వెతుకుతూ ఉన్నారు.
  • ప్లే స్టోర్ లో నుండి అయితే ఈ అప్లికేషన్ తీసివేయడం జరిగింది ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది ఈ అప్లికేషన్ ఇప్పుడు మనం ఏవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని నేను ఈ రోజు మీకు ఇంకొక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఈ అప్లికేషన్ ద్వారా మీరు చాలా సులభంగా మీ మొబైల్ లో ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కూడా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకుని మన మొబైల్లో కూడా ఆడుకోవాలని అనుకున్నట్లయితే ఒక వేళ మీ మొబైల్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి దాని గురించి నేను చెప్తాను.
  • దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి .
  • అసలు అప్లికేషన్ ద్వారా మనం ఈ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకో గలరు అని మీరు ఎక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను ఇస్తాను అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి సింపుల్ గా మీ మొబైల్ లో మీరు వాడే ఏదైనా ఒక బ్రౌసర్ ని ఓపెన్ చేయండి.
  • ఓపెన్ చేసిన తర్వాత అందులో TAPTAP APPLICATION FOR DOWNLOAD అని టైప్ చేయండి ఫోన్ చేసిన తర్వాత మీకు ఒక సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అయితే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ దొరకడం జరుగుతుంది మీరు సింపుల్ గా ముందు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ జరుగుతుందో వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి .
  • ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ ను ఉపయోగించి పబ్జి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అది లేకపోతే పబ్జి పబ్జి లైట్ వెర్షన్ కూడా కావచ్చు ఏదైనా సరే మీరు ఈ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set a image in notification panel

best ringtone app for any mobile new

convert whatsapp voice message into text

how to hide whatsapp chat in mobile

how to get girls whatsapp numbers

 

 

download pubg mobile ofter ban in india :

  • ఈ అప్లికేషన్ మీకు అన్ని రకాలుగా రెడీ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ లో మీరు చూసినట్లయితే కుడివైపు ఒకసారి బటన్ కనిపించడం జరుగుతుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేసి Pubg అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు పబ్జి లో ఉండే అన్ని రకాల సిరీస్ లేఖ రాయడం జరుగుతుంది.
  • అది పబ్జి మొబైల్ లైట్ పబ్జి మొబైల్ పబ్జి మొబైల్ ఏదైనా కావచ్చు ప్రతి ఒక అప్లికేషన్ మీకు అక్కడ చూపించడం జరుగుతుంది.
  • అందులోనుండి మీరు దేనినైతే డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానిపైన ప్రెస్ చేయండి ప్లే చేసిన తర్వాత అప్లికేషన్ సంబంధించిన లింకు పైన ఆటోమేటిక్గా అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోతుంది అన్నమాట.

 

 

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అంటే పబ్జి అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్లోడ్ అయిన తర్వాత సేమ్ మీరు అప్లికేషన్ని మళ్లీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇంత ముందు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమి ప్రాసెస్ అయితే ఉండేదో అదే ప్రాజెక్ట్ మళ్ళీ ఇక్కడ ఉండడం జరుగుతుంది.
  • మీరు చాలా సులభంగా ఓపెన్ చేసుకొని మీ మొబైల్లో అయితే ఆడుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఈ చిన్న ట్రిక్ చిన్న అప్లికేషన్ మీకు నచ్చిందా అని అనుకుంటున్నాను .
  • మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ అప్లికేషన్ షేర్ చేసుకోండి మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే అప్లికేషన్ యొక్క లింకు కిందనే ఉంది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

 

 

BGMI DOWNLOAD LINK PRESS HERE

 

 

DOWNLOAD THE APPLICATION HERE

download pubg mobile ofter ban in india

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *