APP REVIEWS

love calculator application download in mobile

love calculator application download in mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about love calculator application download in mobile

How to increase tiktok fans free without any work

 

 

love calculator application download in mobile :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ లో ఎన్నో రకాల అప్లికేషన్స్ ని వాడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ రోజు చెప్పబోయే ఈ అప్లికేషన్ వెనుక మీ మొబైల్ లో వాడే అంటే మీరు ఆ అప్లికేషన్ వాడడం చాలా కూల్ గా ఫీలవుతారని మాట.
  • ఈ అప్లికేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మాత్రం మీరు ఈ అప్లికేషన్లో మీ పేరు మీ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చినట్లయితే మీ ఇద్దరి మధ్యలో లవ్ పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది అన్నమాట.
  • ఈ విధంగా ఒక ఫోటో లాగా వస్తుంది మీరు కావాలనుకుంటే వాట్సాప్ ఫేస్బుక్ ఎక్కడైనా సరే షేర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఈ అప్లికేషన్లో వచ్చేసి మనకు కొన్ని లవ్ కొటేషన్స్ కూడా ఉంటాయి.
  • మీరు వాటిని కూడా ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చన్నమాట ఈరోజు ఈ బ్లాగులో ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం అప్లికేషన్ యొక్క అన్ని వివరాలు అదేవిధంగా అప్లికేషన్ మొత్తం బాగా తెలుసుకున్నారు.

increase 10k tiktok fans in one day free

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అదే విధంగా ఈ అప్లికేషన్లో మనం కూడా మన లవ్ పర్సంటేజ్ చూసుకోవాలని అనుకున్నట్టు అయితే ఈ అప్లికేషన్ ఏంటిది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి ఏంటి చాటింగ్ చేస్తున్నాను అయితే మనం కూడా ఈ అప్లికేషన్ని ఈ విధంగా పర్సంటేజ్ తీసుకోవచ్చు అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద వివరణ ఇచ్చారు మీరు అక్కడి నుంచి చదువుకొని ఈ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • సంబంధించిన లింకు కూడా ఈ బ్లాగ్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TRUE LOVE COLICULATER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.0 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 may 2020 రోజున చేయడం జరిగింది.

how to send whatsapp voice message in girl voice

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇప్పుడు ఈ అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మనకు అన్ని అప్లికేషన్లు ఎటువంటి పర్మిషన్ ఇస్తే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్ గా వాడుకోవడమే ఉంటుంది.
  • ఈ అప్లికేషన్లో ఎటువంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ కాగానే ఇక్కడ చూసినట్టయితే మీ పేరు మీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఇక్కడ ఇవ్వమని అడుగుతుంది.
  • మీరు ఇచ్చిన వెంటనే కనిపిస్తుంది దానిపైన మీరు చేశారా అంటే అక్కడ మీకు ఈ అప్లికేషన్ కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది .
  • మీరు ఈ అప్లికేషన్ ఫ్రీ గా వాడుతున్నారు కాబట్టి మనకు చూపించడం జరుగుతుంది వాటిని చేస్తూ కొంచెం ముందుకు వెళుతూ ఉండాలి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

tiktok love propose video editing in kinemaster

get lifetime tiktok fans likes with new app

tiktok fans increase by playing game

 

 

How to use this application :

  • మీకు మీ లవ్ పర్సెంట్ ఎంత ఉందో చూపించడం జరుగుతుంది అలాగే దాని కిందనే మీకు ఒక బటన్ రావడం జరుగుతుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేస్తే మీ మొబైల్ లో ఉన్న ఫేస్బుక్ వాట్స్అప్ ఇంస్టాగ్రామ్ ని ఆప్షను రావడం జరుగుతుంది మీరు ఇందులో కావాలంటే అందులో దీనికి కూడా చేసుకోవచ్చు .
  • అప్పుడు మీకు కింద ఒక లవ్ కొటేషన్స్ కూడా చూపిస్తాను కనుక మీరు వెళ్లారు అంటే అక్కడ చాలా రకాల కొటేషన్స్ అయితే ఉంటాయి .
  • మీరు వాటిని షేర్ చేసుకోవాలి అనుకుంటే దాని పక్కనే ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దరిచేరకుండా చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ మాత్రం అప్లికేషన్ అప్లికేషన్ నచ్చినట్టయితే డౌన్లోడ్ చేసుకో ట్రై చేయండి అప్లికేషన్ ఒక లింకు మీద కిందనే ఉంది.

 

 

 

 

App info :
Version : 1.3
Updated on : 1 May 2020
Downloads : 5,000+ downloads
Download size : 3.96 MB
Offered by : Smart Apps Pro
Released on : 1 Sep 2019
App permissions :
Other :
have full network access view network connections prevent phone from sleeping
Play Install Referrer API receive data from Internet

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

love calculator application download in mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *