Whatsapp Tricks

best whatsapp secret trick forever

best whatsapp secret trick forever

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about best whatsapp secret trick forever so lets get start………….

 

Send message with out save a number :

  • ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వాట్సాప్ లో ఎవరికైనా మెసేజ్ చేయాలి అనుకుంటే మీరు వాళ్ల నెంబర్ ని కాంటాక్ట్స్ లో సేవ్ చేసుకోవలసి ఉంటుంది.
  • ఆ తర్వాతనే మీకు వాట్సాప్ లో వల్ల కాంటాక్ట్ అవి చూపిస్తుంది ఆ తర్వాతనే మీరు వాళ్ళ కి ఏదైనా మెసేజ్ చేయాలన్నా లేదా ఏదైనా ఫోటో పంపాలన్న లేకపోతే ఏదైనా వీడియో పంపాలన్న పంపగలవు తారు.
  • లేకపోతే అంటే వాళ్ల కాంటాక్ట్ సేవ్ చేసుకో పోతే చాట్ చేయలేరు. సో ఫ్రెండ్స్ ఈ బ్లాగులో నేను కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోకుండానే మీరు వాళ్లకి ఎలా మెసేజ్ చెయ్యొచ్చు అనే దాని గురించి చెప్తాను.
  • మీరు దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది తర్వాత మీరు ఎవరికి కావాలంటే వారికి వాళ్ల నెంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్ చేయవచ్చు. ఇది చాలా మంచి ట్రీట్ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి.
  • ఎందుకంటే మనం ఎవరికైనా ఒక్క మెసేజ్ సెండ్ చేసేది ఉన్నా కూడా మనం వాళ్ల కాంటాక్ట్ ని సేవ్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత దాన్ని డిలీట్ చేయడం మరచిపోతాం అన్న మాట సో అటువంటి సిచువేషన్ స్ కోసం ఈ అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

 

If you use this application :

  • ఫ్రెండ్స్ మీరు గనక ఏవిధంగా ఎప్పుడైనా మీ ఫ్రెండ్ సం ఉందో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఇలా నెంబర్ సేవ్ చేసుకోకుండా మెసేజ్ చేశారంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • తర్వాత వాళ్ళు అడిగితే అప్లికేషన్ గురించి వాళ్ళకు కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నట్టుగా అప్లికేషన్ అంత పెద్ద అప్లికేషన్ కూడా ఏమీ కాదు.
  • ఒక చిన్న అప్లికేషన్ మన మొబైల్ లో ఉండే ఫోటో అంత సైజు కూడా ఉండదు కేవలం దాదాపుగా 80k మాత్రమే ఉంటుంది .
  • ఇది చాలా తక్కువ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకో తర్వాత దీన్ని ఓపెన్ చేయగానే ఇది ఆటోమేటిక్ గ మీ వాట్సాప్ లోకి తీసుకెళ్ళి ఒక చాట్ ఓపెన్ చేస్తుంది.
  • మీరు ఆ చాట్ లో వాళ్ళకి నెంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి .
  • నేను మొత్తం కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి మీరు కూడా ఎవరిదైనా నెంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్ చేయగలుగుతారు వాట్సాప్ లో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో CLICK TO CHAT (SMALL , NO ADS ) అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 89KB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 15 jun 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install this application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది.
  • Installation అయ్యో వరకు ఆగండి. Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి. Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

After you download this application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు అప్లికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది .
  • ఇప్పుడు స్క్రీన్ మీద click to chat this app uses WhatsApp public a chart with any number you enter contact is created on the device more info insert the number prefix extra characteristics only numbers 0 to 9 click on the place item to choose from a list example for + 44 uK 1234567890 write 44 1234567890 అని టైప్ చేయాలి.
  • టైప్ చేసిన తర్వాత నీకు కింద ఓపెన్ అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే నీకు ఆటోమేటిక్గా మీ మొబైల్ ని వాట్సప్ ఓపెన్ అవుతుంది.
  • తర్వాత అందులో ఒక చాట్ ఓపెన్ అవుతుంది మీరు ఎవరి కావాలంటే వాళ్లకి ఇక నుంచి అలా చాట్ చేయవచ్చు అది కూడా నెంబర్స్ సేవ్ చేసుకోకుండా.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best loan app to take a loan with mobile

amazing launcher for android users

how to change voicemod with voice changer

how to hide photos and videos in our mobile

Amazing mobile lock app free download

 

ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు మళ్ళీ పైన ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది అని పైన ప్రెస్ చేస్తే మీకు save recent numbers messages it will clear saved ones merge prefix and number inputs hide the help text from the main screen you can change the app language by clicking the button below the app will be restarted with this addon you can allow this app to show a list of unknown recent calls to click don’t worry free smaller than a picture ads అని చూపిస్తుంది అలాగే మీరు వెనక్కి వచ్చేయండి.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీరు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న i బటన్ మీద ప్రెస్ చేశారంటే మీకు చూపించే మేటర్ మొత్తం show అవుతోంది.
Acknowledgements:
Thanks to Timofey Lisunov for providing the PyccKMM local translatioNMatheus Damacs for providing the Português de Portugal locale translation!
Thanks to Yusuf Emen for providing the “Türkçe” locale translation!
Benjamin Yilmaz Cetiner for providing the “Deutsch’ locale translation!
Thanks to Richard Anderson (Hirai RCD) for providing the “Português de Brasil” locale transation!
Armand Secco for providing the Français” local translation!
Thanks to Armand Secco for providing the “taliano” locale translation!

Info :
Version : 2.7.1
Updated on : 15 jun 2019
Downloads : 5000000+ downloads
offered by : trianguloy
released on : 14 Apr 2017

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

best whatsapp secret trick forever

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *