how to set mobile works automatically new trick
Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to set mobile works automatically new trick
how to set mobile works automatically new trick :
- ఫ్రెండ్స్ మన మొబైల్లో ఇంటర్నెట్ గాని లేదా వైఫై గానీ అలాగే మన మొబైల్ ని లేదా సారి నుంచి తీసివేయాలి అని మీరు అలాగే మీ మొబైల్ లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలి.
- అంటే మీరు మీ అంతట మీరే మీ మొబైల్ ఆన్ చేసి మీరే ఆ అప్లికేషన్ గాని లేదా ఆప్షన్ గాని ఆన్ చేయవలసి ఉంటుంది లేదా మీ పని అయిపోగానే ఆఫ్ చేయవలసి ఉంటుంది.
- ఈ రోజు మనం ఈ బ్లాగులో మనం అంటే మనమే వెళ్లి వాటిని ఆన్ చేయడం ఆఫ్ చేయడం కాకుండా అవి మనం చెప్పిన టైంకి వాటంతట అవే ఆఫ్ అవుతూ ఉండేలా మనం ఏవిధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం.
- దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు అందులో రెండు మూడు సెట్టింగ్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మీరు మీ మొబైల్ ని దానంతట అదే ఆపరేట్ చేసుకోవడం గమనిస్తారు.
We need any application ?
- ఫ్రెండ్స్ మీరు గనక ఆఫీసుకు వెళ్లే వాళ్లు లేదా స్కూల్కి వెళ్లే వాళ్లు లేదా ఏదైనా వర్క్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా అక్కడ మనం మొబైల్ ని నిశ్శబ్దంగా పెట్టవలసి వచ్చినప్పుడు మనం రోజు నిశ్శబ్దంగా పెట్టుకొని వెళ్తాము.
- కానీ ఏదైనా ఒక రోజు మర్చిపోయినట్లు అయితే మన మొబైల్ సౌండ్ రావడం జరుగుతుంది అటువంటి టైమ్లో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఎవరికో ఒకరికి ఏదైనా ఒక సందర్భంలో తప్పకుండా అనిపిస్తుంది.
- ఎందుకంటే డైలీ ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకుని వాళ్ళకి కూడా ఏదో ఒక రోజు తప్పకుండా మరిచిపోతారు సో మీరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయకుండా ఉండాలి అంటే మీరు ఈ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
- దాని కోసం ఈ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
- ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు నేను కింద ఈ బ్లాగులో ఇచ్చాను అలాగే అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా మీకు కిందనే ఉంటుంది .
- మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో EVERY TIMER AUTO ON OFF అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 1.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.0 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 nov 2017 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Settings in the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీరు అప్లికేషన్ లో ఏం సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
- ఎందుకంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడుకోవాలి అని ఒక డెమో లాగా చూపిస్తుంది మీరు వాటిని చదువుకొని నేర్చుకోవాలి అనుకుంటే మీకు మీ మొబైల్ పైన కనిపిస్తున్న చేసుకుని ఒకదాని పక్కన ఒకటి చేస్తూ వెళ్ళండి .
- లేదా మీరు ఈ బ్లాగ్ లో చదివి కూడా మీరు ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడవచ్చు అనేదాని గురించి తెలుసుకోవచ్చు మీరు ఈ విధంగా చేస్తూ వెళ్లిన తర్వాత మీకు కింద నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది .
- దానిపైన ప్రెస్ చేస్తే మీకు చివరగా అక్కడ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయగానే మీకు ఎప్పుడు అప్లికేషన్ యొక్క మేం ఇంటర్ ఓపెన్ కావడం జరుగుతుంది.
- అప్పుడు మీకు అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్లో మీ మొబైల్ లో ఉండే నోటిఫికేషన్ బార్ లోని కొన్ని ఐటమ్స్ మీకు అక్కడ కనిపిస్తాయి అంటే మీ మొబైల్ ద్వారా ఆటోమేటిక్ గా అయితే ఆపరేటర్ కావాలి అనుకుంటున్నారో అవన్నీ ఆప్షన్లు మీకు అక్కడ కనిపిస్తాయి.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
do calls with private number , unkown number
how to send emoji text message in whatsapp
edit your photos with using of pixel lab apk
know your friends sim card network provider details
how to send message in whatsapp without save contact
how to download new movies in mobile free
If you use this application :
- ఫ్రెండ్స్ ఇప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన కనిపించే ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయితే మీకు మీ మొబైల్ ఆటోమేటిక్గా ఆపరేట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కింద ఒక టైం బటన్ కనిపిస్తుంది.
- దానిపైన ప్రెస్ చేయగానే మళ్ళీ అన్ని వస్తాయి మీరు కావాలనుకుంటే ఆ ఆప్షన్స్ అన్నింటికీ వేరు వేరు టైం ఇచ్చుకోవచ్చు లేదా మీకు ఏ ఆప్షన్ అయితే అవసరం అనిపిస్తుందో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు టైం సెట్టింగ్ చేసుకోవడానికి అవకాశం రావడం జరుగుతుంది.
- మీరు అక్కడ టైం సెట్టింగ్ చేసుకోవచ్చు ఆ టైం సెట్టింగ్ చేసుకోవడం ద్వారా ఏమిటంటే మీరు ఆ ఆప్షన్ ని ఏ టైం లో ఆన్ కావాలి ఏ టైంలో ఆప్ కావాలి అని దాని గురించి మీరు చాటింగ్ చేసుకుంటున్నారు అన్న మాట.
- మీరు ఒకసారి ఇలానే సెట్టింగ్ చేసుకుని వదిలేసారు అంతే ఆటోమెటిక్గా అదే టైంకి దానంతట అదే కావడం జరుగుతుంది ఇది చాలా బాగుంది ఎందుకంటే మనం మర్చిపోయిన కూడా మొబైల్ తీసుకొని చేసుకోవడం ఉందన్నమాట.
App info :
Version : 3.5.5
Updated on : 12 Nov 2017
Downloads : 100,000+ downloads
Offered by : nBit APP STUDIO
Released on : 15 Aug 2016
App permissions :
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
set an alarm have full network access prevent phone from sleeping Connect and disconnect from Wi-Fi change network connectivity close other apps Pair with Bluetooth devices run at startup receive data from Internet
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….