how to send stylish text messages in whatsapp
Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start how to send stylish text messages in whatsapp
ఫ్రెండ్స్ మీరు మీ వాట్సాప్ లో కానీ facebook లో కానీ ఎవరికైనా మెసేజ్ చేస్తే నార్మల్ గా టైప్ చేసి పంపిస్తారు. అలా కాకుండా మీరు చాలా సార్లు గమనించవచ్చు చాలామంది మన మొబైల్ లో ఉండే symbol s ఉపయోగించి కొన్ని మెసేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. eg వినాయక చవితి వచ్చిందంటే చాలామంది ఈ symbols తో వినాయకుడి బొమ్మని క్రియేట్ చేసి సెండ్ చేస్తూ ఉంటారు. అలాగే గుడ్ మార్నింగ్ అని కావచ్చు గుడ్ నైట్ అని కావచ్చు ఏమైనా పండుగలు వస్తే వాటి మెసేజ్ ని కూడా చూపిస్తూ ఉంటారు సార్ మీరు కూడా చాలా సార్లు ఆలోచించి ఉండవచ్చు. వీళ్లు ఎలా క్రియేట్ చేస్తున్నారు ఎలా పంపిస్తున్నారు అని. సో ఫ్రెండ్స్ దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏది అంటే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే. cute message for whatsapp | stylish message
ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఒక search bAr కనిపిస్తుంది. ఆ search bar లో cute sms అని టైప్ చేయండి ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ 4.2MB మాత్రమే ఉంటుంది. అలాగే రేటింగ్ అనగా చూసుకున్నట్లయితే 4.5 రేటింగ్ ఉంటుంది. డౌన్లోడ్ కూడా చాలా మంచి డౌన్లోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఈ అప్లికేషన్ని మీరు కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. cute message for whatsapp | stylish message
అప్లికేషన్ కింద మీకు ఇన్స్టాల్ అని అనిపిస్తుంది ఇన్స్టాల్ పైన ప్రెస్ చేయగానే మీకు అప్లికేషన్ డౌన్లోడ్ ఇన్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ డౌన్లోడ్ మొత్తం అయిపోయిన తర్వాత అప్లికేషన్ installation అవుతుంది. installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం ఒకసారి స్కానింగ్ చేసుకుంటుంది స్కానింగ్ కూడా అయిపోయిన తర్వాత మీకు కింద done అని కనిపిస్తుంది. ఆ done పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు ఓపెన్ అని కనిపిస్తుంది ఓపెన్ పైన ప్రెస్ చేసిన అయితే మీకు అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అప్లికేషన్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆప్షన్స్ అన్ని వస్తాయి.
ఇలా మీకు పైన కనిపిస్తున్న వాటన్నింటికి సంబంధించిన మెసేజెస్ ఉంటాయి. మీరు దేనికి రిలేటెడ్ అయిన మెసేజెస్ సెండ్ చేయాలనుకుంటే అందులో కెళ్ళి మీకు నచ్చిన మెసేజ్ ని కాపీ చేసుకొని డైరెక్ట్ సెండ్ చేయడమే ఇంతే ఫ్రెండ్స్ చాలా సులభంగా ఉంటుంది. అలాగే మీరు ఫోన్ కి ఏదైనా మెసేజ్ ని క్రియేట్ చేయాలనుకుంటే 10 నంబర్లు కనిపిస్తున్న special symbol లోకి వెళ్లి మీకు నచ్చిన మెసేజ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. cute message for whatsapp | stylish message
సో ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ అప్లికేషన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ షాక్ అవ్వడం కంపల్సరీ
how to send stylish text messages in whatsapp