how to download 4k HD wallpapers for mobile

0
2390

how to download 4k HD wallpapers for mobile

 

Hello friends welcome to tech in telugu blog website here we are going to read the article of techintelugu blog so today we are going to learn about how to download 4k HD wallpapers for mobile

 

 

how to download 4k HD wallpapers for mobile :

  • ఫ్రెండ్స్ ఈరోజుల్లో దాదాపుగా అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే ఉంటాయి అందులో రోజుకు ఒక వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
  • ఎందుకంటే మనకు మంచి మంచి హెచ్డీ వాల్పేపర్స్ అనేవి ఎక్కువగా దొరకవు సో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఈ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే మీకు ఇందులో చాలా రకాల వాల్ పేపర్స్ అయితే ఉంటాయి .
  • మీరు ఇందులో నుంచి రోజుకు ఒక వాల్పేపర్ ని సెలెక్ట్ చేసుకున్న కూడా చాలా రోజుల వరకు వస్తుంది ఎందుకంటే ఇందులో కొన్ని వేల రకాల వేల సంఖ్యలో ఫోటోలు అయితే ఉండడం జరుగుతుంది.
  • ప్రతి వాల్పేపర్ కూడా చూడటానికి చాలా ఎట్రాక్టివ్గా ఉంటుంది మీరు గనక ఒకసారి అప్లికేషన్ లో కూడా చూసినట్టయితే మీరు అప్లికేషన్ కంపల్సరీ ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో ఉండే ఉంటాయన్నమాట చూడడానికి చాలా నీట్ గా క్లియర్ గా ఉంటాయి.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్లో కేటగిరీల వారీగా వాల్పేపర్స్ ఉండడం జరుగుతుంది మీరు ప్రతి వాల్పేపర్ ని సర్ చేయవలసిన అవసరం లేదు.
  • ఇందులో కేటగిరీలు ఉంటాయి ఆ కాటగిరీ లోకి వెళ్ళి అందులో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని వాల్పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లను ఒకేసారి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇందులో పెద్దగా సెట్టింగ్స్ కూడా చేసుకోవడానికి ఏమీ ఉండవు.
  • మీరు డౌన్లోడ్ చేసుకుని వెంటనే మీకు వాల్ పేపర్స్ ఎలా కనిపిస్తూ ఉంటే అదే కాకుండా ఇందులో మనకు కొన్ని రింగ్టోన్స్ కూడా ఉంటాయి.
  • ఫ్రెండ్స్ మీకు నచ్చిన రింగ్ టోన్ కూడా మీ మొబైల్ లో రింగ్ టోన్ లాగ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పి మీరు ఏమి చేస్తున్నారు కావచ్చు.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అందుకే ఈ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడినుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని నేను మొత్తం ఈ బ్లాగులో కింద ఇచ్చాను .
  • అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీరు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో ZEGDE WALLPAPERS & RINGTONES అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 22 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 100M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 5 Aug 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application  :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి.
  • మీకు వెంటనే application downloading start అవుతుంది. Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

Settings after download :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది .
  • తర్వాత మీకు Terms of Service This app is governed by ZEDGE’s Terms of Service. By continuing to use this app you represent that you have read and accept the Terms of Service and Privacy Policy. TERMS OF SERVICE PRIVACY POLICY అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు సింపుల్ గా మీకు కింద కనిపిస్తున్న ACCEPT AND CONTINUE బటన్ మీద ప్రెస్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best launcher for android mobiles in 2019

how to make call with private number

how to make a gif in our mobile NEW TRICK

set a photo for incoming call screen

whatsapp hidden settings no body knows

how to use two applications in split screen

 

 

Options in the application :

ఫ్రెండ్స్ తర్వాత మీకు ఈ కింద కనిపించే కేటగిరీలు కనిపిస్తాయి అవి ఏంటి అంటే
Remove Ads
Wallpapers
Video Wallpapers
RingtonesS
Notifications
Games
Premiumn
Saved
Settings
Help
Information
ఇందులో మీరు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు మీ మొబైల్ లో కనుక వాల్పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు పైన కనిపిస్తున్న వాల్పేపర్స్ ఆప్షన్ లోకి వెళ్ళండి

 

 

How to use the application :

  • సెట్స్ ఇయర్ వాల్పేపర్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా పీక్కు మూడు రకాల కేటగిరీలు కనిపిస్తాయి .
  • ఆ మూడు రకాల కేటగిరీలలో మీకు నచ్చిన కేటగిరీలోకి వెళ్ళండి అందులో మళ్ళీ మీకు subcategory అయితే కనిపించడం జరుగుతుంది .
  • ఒక్కొక్క కేటగిరిలో కొన్ని వందల వేల సంఖ్యలో ఫోటోలు అయితే ఉంటాయి అందులో మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయాలి .
  • తర్వాత ఫోటో మీకు ఓపెన్ అయిపోతుంది తర్వాత మీకు అనిపిస్తుంది ఆ స్టేట్ మీద ప్రెస్ చేశారంటే మీకు వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలి లేకపోతే లాక్ స్క్రీన్ లాక్ సెట్టింగ్ చేసుకోవాలి అని అక్కడ వర్షం రావడం జరుగుతుంది .
  • మీరు వాల్పేపర్ సెట్టింగ్ చేసుకోవాలని సెలెక్ట్ చేసుకున్నాడు అయితే అది మీకు ఆటోమేటిక్ గా మీ మొబైల్ లో వాల్యూం సెట్టింగ్ అయిపోతుంది.
  • దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏం లేదు హలో మీరు చూసినట్లైతే ఇక్కడ మనకు చిన్న చిన్న వీడియోల రూపంలో కూడా మీకు వాల్ పేపర్స్ ఉంటాయి చేసుకొని మీ మొబైల్ లో వాల్పేపర్ లాగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

 

App info :
Version : 5.70.9
Updated on : 5 Aug 2019
Downloads : 100,000,000+ downloads
In-app purchases : 29.99 71,300.00 per item
Offered by : Zedge
Released on : 9 Jul 2015
App permissions :
1.Contacts: read your contacts find accounts on the device modify your 2. contacts
3.Location : access approximate location (network based) access precise location (GPS and network-based)
4.Storage : modify or delete the contents of your SD card read the contents of your SD card
5.Other:
-set an alarm
-set wallpaper
-have ful network access
-prevent phone from sleeping
-Play Install Referrer API
-read Google service configuration

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

Download the application here

how to download 4k HD wallpapers for mobile

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here