APP REVIEWS

how to block notifications in our mobile

how to block notifications in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a new thing so lets get start how to block notifications in our mobile

how to block notifications in our mobile :

  •           ఫ్రెండ్స్ మన మొబైల్ లో ఒక రోజులో ఎన్నో రకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. పార్టీ వల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
  • ఎందుకంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నట్లైతే ఈ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా వాటిని ఓపెన్ చేసి చూడవలసి వస్తుంది. దీనివల్ల మనం చేసే పనిలో ఆటంకం కలుగుతుంది.
  • ఉదాహరణకి మన దగ్గర ఉన్న మొబైల్ లో వాట్సాప్ అయితే ఉంటుంది. ఆ వాట్సాప్ లో కనక చూసినట్టయితే ప్రతి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒకసారి ఏదో ఒక మెసేజ్ వస్తూ ఉంటుంది
  • దీనివల్ల మనం వాట్సాప్ లేదా మెసెంజర్ ఓపెన్ చేసినట్టయితే అందులో ఎంత సమయం ఉంటాము మనకే తెలియదు. తర్వాత మన సమయం మొత్తం వృధా అయిందని బాధపడితే ఏమి రాదు. how to create GIF in our mobile or computer

 

We need any application block notifications :

  •                   సో ఫ్రెండ్స్ ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నేను మీకోసం ఈ బ్లాగ్ ని రాస్తున్నాను ఇందులో నీకు చెప్పబోయే ట్రిక్కులను మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో యూస్ చేశారంటే మీ మొబైల్ లో వచ్చే ఏ అప్లికేషన్ యొక్క అప్లికేషన్ అయినా సరే అది మీరు సెట్ చేసుకున్న టైం కు మాత్రమే వస్తుంది.
  • ఈ టైమ్ అని మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఇలా నాలుగు సార్లు సెట్ చేసుకోవచ్చు దీనివల్ల మీ మొబైల్ లో వచ్చే నోటిఫికేషన్స్ అన్ని ఒక దగ్గర జమ అయ్యి కేవలం మీరు సెట్ చేసుకున్న టైం కు మాత్రమే చూపిస్తాయి.
  • ఇది చాలా మంచి trick సో మీరు చేసుకునే పనికి కూడా ఎటువంటి ఆటంకం ఉండదు.
  • కానీ ఫ్రెండ్స్ ఈ trick కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ download చేసుకోవలసి ఉంటుంది అది ఏ అప్లికేషన్ అంటే మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

How to download the application :

  •                   ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Dat wise : Schedule notifications . Be calm & Focused  అని టైప్ చేయండి. మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 5.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.2 వరకు ఉంటుంది.
  • అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10k+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 2 may 2019  రోజున చేయడం జరిగింది. how to block notifications in our mobile  things you can do with your smartphone amazing tricks

How to install the application :

  •              ఫ్రెండ్స్   application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

After download the application :

  •     అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో interrupted often ? our phones buzz hundreds of times a day interrupting our work , sleep and family time అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు కనిపించే arrow Mark పైన ప్రెస్ చేయండి , తరువాత మీకు Notifications on your time choose when you want to get your notifications get them in a batch at those times అని చూపిస్తుంది .
  •  మీరు మీకు కింద కనిపిస్తున్న arrow mark పైన press చేయండి. తర్వాత మీకు Neat in box we will keep all your notifications in a safe place so you can get back to them later అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న arrow mark నీ మళ్లీ ఒకసారి ప్రెస్ చేయండి తర్వాత మీకు research with Duke university our research shows people who get notifications in batches feel less stressed and more focused అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న arrow mark పైన ప్రెస్ చేయండి. how to watch cricket live match today online | cricket live tv

 

How to use the application block notifications :

  •                   ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు మళ్లీ ఇంకో పేజీ ఓపెన్ అయి అందులో protect your time sleep peacefully work with focus enjoy family time, we will hold notifications around these times అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద Get Started అనే బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన గనుక ప్రెస్ చేశారంటే మీ మొబైల్ లో ఆల్రెడీ  లాగిన్ అయి ఉన్న gmail s అన్ని show అవుతాయి మీరు ఏదో ఒక gmail select చేసుకోండి.
  • ఆటోమేటిక్ గా మీకు కింద sign up అనే బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్చేశారంటే మీకు వెంటనే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది .
  • ఒకవేళ మొబైల్ లో gmail తో లాగిన్ అయి లేకపోతే మీరు ఒక gmail తో అవ్వండి. ఇప్పుడు మీకు తో టైం లో కనిపిస్తాయి .
  • మీరు ఏ టైంలో అయితే మీకు నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటున్నారో ఆ టైమ్స్ ని సెట్ చేసుకోండి ఏమిలేదు టైం ని సెట్ చేసుకోవడానికి సింపుల్ గా టైం మీద ప్రెస్ చేయండి ఇప్పుడు నీకు ఒక గడియారం ఓపెన్ అవుతుంది అందులో టైం సెట్ చేసుకోవచ్చు.

If you are use this application :

  •                      టైం సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న continue button పైన క్లిక్ చేయండి.
  • ఇప్పుడు అప్లికేషన్ మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నింటినీ ఒక సారి స్కాన్ చేసుకుంటుంది అందులో కొన్ని అప్లికేషన్స్ని అంటే ఎక్కువగా మెసేజ్ వచ్చే అప్లికేషన్స్ని మీ టైం కు అనుగుణంగా నోటిఫికేషను పంపుతుంది.
  • అలాగే కొన్ని అప్లికేషన్స్ని వెంటనే నోటిఫికేషను పంపుతుంది ఈ మాత్రం సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న save బటన్ ను ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు Switch  on access Day wise need to access your notifications to schedule them అని చూపిస్తుంది మీరు ఇప్పుడు స్క్రీన్ పైన ఎక్కడో ఒక దగ్గర టైప్ చేయండి.
  • మీకు ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది దాన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన వెంటనే  కింద మీకు allow అని కనిపిస్తుంది దానిపైన press చేయండి

 

 

 

Finally :

  •           ఇప్పుడు మీకు లో ఓపెన్ అయిన పేజీలో you made it చూపించి కింద  show my in box అని చూపిస్తుంది ఇప్పుడు మీరు show my inbox పైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీ ముందు ఒక టైమర్ నడుస్తుంది. ఆ టైమర్ ఎందుకంటే మీ తర్వాత షెడ్యూల్ కోసం. మీరు కావాలంటే ఇప్పుడు నడుస్తున్న టైమర్ ని ఒక గంట లేదా రెండు గంటలు లేదా మూడు గంటలు లేదా 24 గంటల వరకి ఆపవచ్చు.
  • ఫ్రెండ్స్ ఈ మాత్రం సెట్టింగ్స్ చేసిన తర్వాత మీ మొబైల్ లో వచ్చే నోటిఫికేషన్ అన్ని మీరు సెట్ చేసుకున్న టైం కి మాత్రమే వస్తాయి.

 

Conclusion :

  •              ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….
                      how to block notifications in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *