Uncategorized

how to boost up tiktok followers and likes

how to boost up tiktok followers and likes

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to boost up tiktok followers and likes

trending hashtags for tiktok videos free

 

 

how to boost up tiktok followers and likes :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరూ చైనా కి సంబంధించిన అప్లికేషన్స్ డిలీట్ చేస్తున్నారు కాబట్టి కూడా అందరు డిలీట్ చేసే ఉంటారు అనుకొని నేను tik tok కి సంబంధించిన వీడియోస్ ఏమీ మన చానల్లో చేయడం లేదు.
  • అదే విధంగా tik tok కి సంబంధించిన ఏ వీడియో కూడా మనకు రావడం లేదన్న మాట అందుకే నేను ఇన్ని రోజుల నుంచి మన వెబ్సైట్లో కూడా ఎటువంటి ఆర్టికల్ను పోస్ట్ చేయలేదు.
  • ఫ్రెండ్స్ కానీ మా ఛానల్ లో చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది tik tok ఫాలోవర్స్ ని లైక్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో వీడియో చేయండి చాలా రోజుల నుంచి వెయిట్ చేయడం తప్ప కామెంట్ చేశారు అన్న మాట .
  • అప్లికేషన్ గురించి చెబుదామని సంబంధించిన మాట ఇది చదివి ఈరోజు నుంచి నేను చెప్పబోయే ఈ అప్లికేషన్ గనక మీరు మీ మొబైల్ లో tik tok లో వాడే అంటే మీరు చాలా సులభంగా పెంచుకోవచ్చు.

best application to remove china apps

 

 

We need any application :

  • tik tok ఫాలోవర్స్ LIKES పెంచుకోవాలి అనుకొని మీరు మీ tik tok మీ మొబైల్ నుంచి డిలీట్ చేయకపోతే నేను ఈరోజు చెప్పబోయే ఈ చిన్న అప్లికేషన్ గనక మీరు వాడే అంటే మీరు చాలా సులభంగా ఎక్కడినుంచో టిక్ టాక్ ఫాలోవర్స్ పెంచుకోవడం.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఆ చిన్న అప్లికేషన్ ఏంటి ఏంటి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగులో నేను కింద ఇస్తానని అక్కడినుంచి చదువుకొని ఆ అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకులు ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ మొబైల్ లో ప్లే స్టోర్ అనే అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TIKTOK &INSTA FOLLOWERS , LIKES & FANS FREE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 45.5 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.9 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 03 jun 2020 రోజున చేయడం జరిగింది.

how to increase tiktok followers with tikio app

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్లో మనం ఒక అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ మీరు మొదటిసారి డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఇందులో మీరు ఒక పేరు ఇచ్చి అదేవిధంగా ఒక పాస్ వర్డ్ ని కూడా ఇచ్చి మీరు ఇందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఉంటుందన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకో మరి మీకు లింకు పంపించినట్లు అయితే వాళ్లకు సంబంధించిన రిఫరల్ కోడ్ కూడా మీరు ఇక్కడ వేసినట్టయితే మీ ఫ్రెండ్స్ కి కొన్ని కాయిల్స్ వచ్చే అవకాశం ఉంటుందన్న మాట .
  • ఇది మాత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మీరు ఈ అప్లికేషన్లో సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది దానికోసం మీరు అక్కడ ఇచ్చిన యూసర్ నేమ్ అలాగే ఇక్కడ ఇచ్చేయండి .
  • మీరు సైన్ ఇన్ అంటే చాలా సులభంగా ఈ అప్లికేషన్లో కి మీరు అయిపోతారు ఈ అప్లికేషన్ మొదటిసారి డౌన్లోడ్ చేసుకుని అయినప్పుడు ఈ అప్లికేషన్లో మీకు రావడం జరుగుతుంది.

 

 

 

 

After create an account :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్లో వచ్చిన కాయిన్స్ ని మీరు లైఫ్ లోకి ఫాలోవర్స్ లోకి మార్చుకోవచ్చా మేడం మీరు మొదటగా ఈ అప్లికేషన్లో ఏ విధంగా పెంచుకోవచ్చు అనేదాని గురించి కూడా మాట్లాడుకుందాం.
  • మీరు ఈ అప్లికేషన్ లో వచ్చే వీడియోస్ ని ఒక వీడియో ని లైక్ చేసి అయితే నీకు 7.5 రావడం జరుగుతుంది.
  • అదేవిధంగా మీరు ఎవరినైనా ఫాలో చేసినట్టయితే రావడం జరుగుతుంది మీరు ఈ విధంగా లైక్ చేస్తే ఫాలో చేస్తూ ఇక్కడి నుంచి పెంచుకోవాల్సి ఉంటుంది.
  • మీరు ఎన్నో కొన్ని పెంచుకున్న తర్వాత వాటిని మీరు లైఫ్ లోకి లోకి మార్చు కోవాలి అనుకుంటే మాత్రం మీకు ఎడమ వైపు భాగంలో కనిపిస్తాయి చేశారంటే మీకు అక్కడ ప్రమోట్ అనే కనిపిస్తుంది దానిని ఉపయోగించే మనం ఎప్పుడూ లైఫ్ ని ఫాలోవర్స్ ని పెంచుకోవచ్చు.

love calculator application download in mobile

 

 

How to promote out tiktok account :

  • ఫ్రెండ్స్ మీరు promote అనే ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే ఇప్పుడు మీరు అక్కడ ఈ వీడియో పైన అయితే లైక్ పెంచుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోకు సంబంధించిన లింకు ఇవ్వవలసి ఉంటుంది.
  • అలాగే మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి పెంచుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఏ అకౌంట్ లో పాలు పంచుకోవాలి అనుకుంటున్నారో అకౌంట్ కి సంబంధించిన అకౌంట్ ప్రొఫైల్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చేసిన తర్వాత ఆటోమేటిగ్గా ఈ రెండు ఆప్షన్లు మీకు ఈ అప్లికేషన్లో లిస్ట్ అయితే అయిపోతది అన్న మాట .
  • మీరు ఎప్పుడు ఎవరిని లైఫుని పెంచుకోవాలి అనుకున్నా సరే లిస్ట్ లోకి వెళ్లి అక్కడ ఆ వీడియోని లేదా account నీ దయ చేసి మీరు అక్కడి నుంచి ఒక హార్డ్ అయితే ఇవ్వవచ్చన్న మాటతో ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి చాలా సులభంగా పెంచుకోవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

best ringtones app you must try

Chinese Apps list 2020 you must know

how to get 17k tiktok fans in one day

 

 

Finally  :

  • ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్లో మీకు కాయిన్స్ ని పెంచుకోవడం ఇబ్బందిగా అనిపించినా ఐతే మీరు ఈ అప్లికేషన్లో కాయిన్స్ కొనుక్కోవచ్చు.
  • దాని కోసం ఈ అప్లికేషన్ లోనే ఆహ్వానించడం జరుగుతుంది అన్న మాట మీ దగ్గర డబ్బులు ఉన్నట్లయితే ఆ డబ్బులు ఇచ్చేది మీరు కూడా పెంచుకోవచ్చు .
  • ఫాలోవర్స్ పెంచుకోవడం కూడా ఉపయోగించవచ్చు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు పెంచుకోవాలి అనుకుంటే ఇక్కడ మీకు రిఫర్ అండ్ అనిపిస్తుంది.
  • మీరు దానిపైన ప్రెస్ చేసి ఈ అప్లికేషన్ను మీ ఫ్రెండ్స్ కి సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో గాని ఎక్కడైనా సరే మీరు షేర్ చేశారు .
  • మీ ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీకు సంబంధించిన రిఫరల్ కోడ్ ని వాళ్ళు ఈ అప్లికేషన్లో రిజిస్టర్ చేసుకునే టప్పుడు అక్కడ అంటే మీకు క్యాన్సర్ రావడం జరుగుతుంది ద్వారా కూడా పెంచుకోవచ్చు.

 

 

 

 

 

App info :
Version : 1.0
Updated on : 3 Jun 2020
Downloads : 1,000+ downloads
Download size : 46.70 MB
In-app purchases : 75.00 7,500.00 per item
Offered by : Kuldevi Apps
Released on : 3 Jun 2020
App permissions :
Camera :
take pictures and videos
Contacts :
find accounts on the device
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
run at startup view network connections prevent phone from sleeping
view Wi-Fi connections receive data from Internet

 

 

DOWNLOAD THE APPLICATION HERE

ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ బటన్ నుంచి ఓపెన్ కాకపోతే మీ మొబైల్ లోని బ్రౌజర్ ని ఓపెన్ చేయండి అందులో www.apkpure.com అని టైప్ చేశారంటే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది అందులో స్వచ్ఛభారత్ లో మీరు టిక్ టాక్ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *