how to change mobile dialpad background

0
2739

how to change mobile dialpad background

 

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to change mobile dialpad background

 

 

how to change mobile dialpad background :

  • ఫ్రెండ్స్ జియో వచ్చిన తర్వాత అందరి దగ్గర దాదాపుగా ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే వచ్చేశాయి అలాగే మనం ఒక రోజులో దాదాపు చాలా మందికి కాల్ చేస్తూ ఉంటే దాని కోసం మన మొబైల్ లో ఉండే డయల్ ప్యాడ్ ని మనం ప్రతి సారి ఓపెన్ చేస్తూ ఉంటాము.
  • సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అనుకొన్నారా మన వెనకాల మన ఫోటో కానీ లేకపోతే మనకు నచ్చిన వాళ్ళ ఫోటో సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని అవును ఫ్రెండ్స్ ఆ డైల్ పాడ్ వెనకాల మనం ఒక ఫోటోను కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట.
  • ఎందుకంటే దాదాపుగా మన మొబైల్ కొన్నప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో అదే ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు కాకపోతే మీరు కావాలనుకుంటే దాన్ని మార్చుకోవచ్చు.
  • మీకు నచ్చిన ఫొటోని పెట్టుకోవచ్చు అన్నమాట ఇది చాలామందికి తెలియదు మనం ఈరోజు ఈ బ్లాగులో దాని గురించి తెలుసుకుందాం మనం ఏ విధంగా ఆ బ్యాక్ గ్రౌండ్ లో ఉండే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకున్న ఫ్రెండ్స్

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ నుండి మీరు కూడా మీ మొబైల్ వాడే వాళ్ళు అయితే అందులో డయల్ ప్యాడ్ వెనకాల మీకు నచ్చిన ఫోటో కానీ లేదా మీ ఫోటో కానీ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్ లో దొరకని ఫ్రెండ్స్ అప్లికేషన్ కావాలి నేను మీకు ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏమేం సెట్టింగ్ చేసుకోవాలి ఆతర్వాత అప్లికేషన్ ఎలా వాడాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి సెట్టింగ్స్ కూడా చేసిన తర్వాత అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని నేను ఈ బ్లాగ్ లో మొత్తం మీకు కింద ఇచ్చాను.
  • మీరు ఇక నుంచి అలా చదువుకొని నేర్చుకోవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application here :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో CALL PHONE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 12.4 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 31 may 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీ మొబైల్ లో స్క్రీన్ పైన రెండు అప్లికేషన్స్ రావడం జరుగుతుంది.
  • ఆ రెండు అప్లికేషన్స్ లో ఒకటి మనకు ఓపెన్ చేస్తే మరొకటి కావలసిన సెట్టింగ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది సో మీరు ముందుగా యొక్క అప్లికేషన్ ఐకాన్ ఉంటుంది కదా.
  • దాని లోకి వెళ్ళిన అయితే మీరు అందులో రెండు మూడు పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుందన్న మాట ఇది మన కాంటాక్ట్స్ ఓపెన్ చేసుకోవడానికి కావచ్చు లేదా మనకు ఓపెన్ చేసుకోవడానికి కావచ్చు .
  • అలాగే దాని ద్వారా మనం మనం ఓపెన్ చేసుకోవడానికి కావచ్చు ఈ విధంగా మనం మూడు నాలుగు రకాల పర్మిషన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది తర్వాత ఒక పని అయిపోతుంది నుంచి బయటకు వచ్చి మనం రెండవ ఐకాన్ లోకి వెళ్ళవలసి ఉంటుంది

 

 

Set image in background :

  • ఫ్రెండ్స్ మీరు ఒక అప్లికేషన్ లో పని మొత్తం పూర్తి చేసుకొని రెండవ అప్లికేషన్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవచ్చు అంటే వెనకాల ఉండే మీ ఫోటో ని చేంజ్ చేసుకోవచ్చు అన్న మాట.
  • మనం ఓపెన్ చేసిన అయితే దాదాపుగా వెనకాల ఒకే రంగు ఉన్న ఏదైనా ఒక ఫోటో కనిపిస్తుంది అంటే నార్మల్గా ఒకరు మాత్రమే కనిపిస్తుంది.
  • మీరు దాన్ని తీసివేసి మీ ఫోటో కానీ లేదా మీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో కానీ లేదా మీ బాయ్ఫ్రెండ్ ఫోటో కానీ అలాగే మీ పిల్లల ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా సరే మీరు మీ వెనకాల సెట్టింగ్స్ చేసుకోవచ్చు దానికోసం మీరు అప్లికేషన్ ఓపెన్ చేయగానే అందులో మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to set whatsapp auto replay option

how to send talking emojis in whatsapp new trick

send multiple messages in whatsapp chat

how to make our name dj song in mobile

how to set mobile works automatically new trick

do calls with private number , unkown number

 

 

How to change the photo :

  • ఆ మూడు ఆప్షన్లలో మనం మొదటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న అయితే మీకు మీ గ్యాలరీ అనేది ఆటోమెటిగ్గా ఓపెన్ కావడం జరుగుతుంది.
  • మీ గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాత అందులో నుంచి మీరు ఏ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకొని నీ వెనకాల రావాలి అని మీరు అనుకుంటున్నారు ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి .
  • ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫోటోని ఎంతమంది చేయాలి అనుకుంటున్నారో దానికి చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీరు దాని పైన క్లిక్ చేసినట్లయితే ఆటోమెటిగ్గా ఫోటో అప్లోడ్ అయిపోయినట్టుగా సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ నోటిఫికేషన్ లాగా చూపించడం జరుగుతుంది తర్వాత ఆటోమేటిగ్గా ఓపెన్ చేసినట్టయితే వెనకాల మీ ఫోటో అనేది చూపించడం జరుగుతుంది.

 

download incoming call background changer app

 

How to use this application :

  • ఇంతే ఫ్రెండ్స్ ఇది మాత్రం చేసుకున్న తర్వాత మీరు మీ dialpad ని ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా దాని వెనకాల మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటో అనేది కనిపిస్తూ ఉంటుంది .
  • ఇలా చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మీ మొబైల్ ని మీ ఫ్రెండ్స్ ముందుగానే కాపాడాలని కోరుతూ మీ ఫ్రెండ్స్ గా చూస్తే కంపల్సరీ షాక్ అయిపోతారు ఎందుకంటే వాడి వెనకాల ఫోటో ని ఏవిధంగా చేంజ్ చేసుకోవాలి చాలామందికి తెలియదు.
  • మీరు ఇచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం ఆ తర్వాత మీకు ముందుగానే చేశారని అయిపోతారు వాళ్లు కూడా అడగడం మొదలు పెడతారు.
  • ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఏదైనా చాటింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఒకవేళ నీకు చెప్పాలని కూడా చెప్పండి ఎందుకంటే వాళ్లు కూడా మొబైల్ సెట్టింగ్ చేసుకుంటారు.

 

 

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to change mobile dialpad background

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here