APP REVIEWS

how to set whatsapp auto replay option

how to set whatsapp auto replay option

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to set whatsapp auto replay option

 

 

how to set whatsapp auto replay option :

  • ఫ్రెండ్స్ మీరు వాట్సాప్లో గనుక చూసినట్లైతే మనకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి అంటే గుడ్ మార్నింగ్ కావచ్చు గుడ్ నైట్ కావచ్చు లేదా హాయ్ అని కావచ్చు ఈ విధంగా మనకు ప్రతిరోజూ ఒకే రకమైన మెసేజ్లు చాలా వస్తూ ఉంటాయి అది పంపించే మాత్రం వేరే ఉంటారు.
  • మనం ప్రతి మెసేజ్ ని ఓపెన్ చేసి రిప్లై ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది అన్న మాట ఈరోజు మనం ఈ బ్లాగులో మన మెసేజ్ ని ఓపెన్ చేయకుండానే మన మొబైల్ వాటికి ఏ విధంగా రిప్లై ఇచ్చే సెట్టింగ్స్ చేసుకోవచ్చు అని తెలుసుకున్న మీరు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు.
  • ఒక రెండు మూడు సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిగ్గా మీ మొబైల్ ఏ నా మెసేజ్ లకు రిప్లై ఇస్తూ ఉండండి దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అంతే మీరు గనక ఒకసారి సెట్టింగ్ చేస్తే మీ మొబైల్ లో పెట్టుకున్నాను అంటే మీ వాట్సాప్ లో అటువంటి మెసేజ్లు ఏమి వచ్చినా కూడా ఆటోమెటిగ్గా మీ మొబైల్ స్కానింగ్ చేసుకొని ఈ మెసేజ్ వచ్చిన వెంటనే దానికి రిప్లై ఇవ్వాలి అని చూసుకొని ఆ రిప్లై అనేది వాటికి ఎత్తు ఉంటుంది.

We need any application :

  • ఫ్రెండ్ మీకు కూడా మీ వాట్సాప్ లో ఎటువంటి మెసేజ్లు వస్తూ ఉంటే మీరు ప్రతిదాన్ని ఓపెన్ చేసి రిప్లై ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటే మీ మొబైల్ ఏ వాటికి రిప్లై ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారు.
  • అయితే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అందులో ఏ మెసేజ్ వస్తే దానికి రిప్లై ఇవ్వు రా అది సెట్టింగ్ చేసుకోవాలి .
  • ఉంటుందన్నమాట ఇబ్బంది పడాల్సిందేమీ లేదు దాని కోసం ఆ అప్లికేషన్ ఏమిటి దాని కం ఫ్రీ డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెళ్లవలసిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఆ అప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని నేను అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు మీకు కింద బ్లాగులో ఇచ్చాను.
  • అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో  Auto responder for whatsapp , Auto reply bot అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 14 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 13 oct 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్   application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అడుగుతుంది ఆ పర్మిషన్స్ అన్నింటికీ మీరు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది దాని కోసం మీరేం పెద్ద చెప్పాల్సిందేమీ లేదు.
  • మొదట మీ అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి మీరు అప్లికేషన్ చేసుకోవడానికి మీకు అలా అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది దాని పైన క్లిక్ చేయగానే నీకు ఆ పర్మిషన్ సెట్టింగ్ అయిపోతుంది.
  • తర్వాత రెండో పర్మిషన్ ఏంటి అంటే మనకు ఆటో స్టార్ట్ అని అనిపిస్తుంది ఆటో స్టార్ట్ చేసి అందులోకి వెళ్లి అయితే అందులో కూడా మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది .
  • మీరు దానిపైన ప్రెస్ చేసి మీరు మీ అప్లికేషన్ని చేసుకోవాల్సి ఉంటుంది చేసిన తర్వాత మీరు ఈ అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత మనం ఈ మెయిల్ ఇంటర్ఫేస్లో నేను మెసేజ్ వస్తే మనం ఏ రిప్లై ఇవ్వాలి సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని కోసం కూడా మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

 

 

Options the application :

  • ఫ్రెండ్స్ మీ మనీ అప్లికేషన్ పైన అడిగిన రెండు పర్మిషన్స్ చేసిన తర్వాత మీకు కింద కనిపిస్తున్న + button పైన క్లిక్ చేయగానే మీకు ఏ మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలా సెట్టింగ్ చేసుకోమని అడుగుతుంది.
  • మీరు మొదట ఏ మెసేజ్ చేస్తే రిప్లై వెళ్లాలి అనుకుంటున్నారో ఆ మెసేజ్ ని అక్కడ టైప్ చేయవలసి ఉంటుంది అంటే గుడ్ మార్నింగ్ కావచ్చు లేదా గుడ్ నైట్ కావచ్చు లేక పోతే కావచ్చు.
  • ఏవిధమైన మెసేజ్లు వస్తుందో ఆ విధమైన మెసేజ్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీరు కింద మీరు టైప్ చేసిన మెసేజ్ పెడితే రిప్లై వెళ్లాలా లేదా దానికి తగ్గట్టుగా అంటే దానికి అటూ ఇటూ వచ్చిన కూడా రిప్లై ఇవ్వలా అనే సెట్టింగ్ చేసుకోవాలి అన్న మాట.
  • సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు కిందకి వచ్చినట్లయితే మీకు రిప్లై మెసేజ్ ఏమి వెళ్లాలి అని సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు మళ్ళీ అదే బార్ లో ప్రెస్ చేయండి మీకు కింద కీబోర్డ్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అందులో మీరు ఏది వెళ్లాలి అనుకుంటున్నారో అది టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మీకు మెసేజ్ అనేది ఒకసారి వెళ్లలేక పోతే ఒక 50 సార్లు వెళ్లాలి ఎన్ని సార్లు చేసుకోవచ్చు.
  • తర్వాత చాటింగ్ చేసిన తర్వాత మీరు ఈ ఆవేశాలు కావచ్చు కావచ్చు విధంగా పంపించాలి అనుకుంటే మాత్రం మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి.

 

 

Send auto replay in whatsapp :

  • మీరు అప్లికేషన్ యొక్క ప్రవర్తన డౌన్లోడ్ చేసుకో వద్దు అనుకుంటే మీరు ఒకే విధంగా అంటే ఒక్క మెసేజ్ రిప్లై వచ్చే విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ అప్లికేషన్ను మీ మొబైల్ ని పక్కన పెట్టండి మీరు ఎటువంటి మెసేజ్లు టైప్ సెట్టింగ్ పెట్టుకున్నారు అటువంటి మెసేజ్లు వచ్చినప్పుడల్లా మీ మొబైల్ లో మీకు వాళ్లకి రిప్లై ఇస్తూ ఉంటుందన్నమాట మీరు పెద్ద ఇబ్బంది ఏమీ లేదు.
  • మీకు ఎంత ముఖ్యమైన వ్యక్తి రిప్లై ఇచ్చినా సరే అంటే మీకు కొంత మందికి ఇంపార్టెంట్ పర్సన్ మెసేజ్ చేసినప్పుడు మీ మొబైల్ ఆటోమేటిక్ రిప్లై ఇచ్చింది అప్లికేషన్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి.

 

 

 

 

App info :

Version : 1.4.4
Updated on : 13 Oct 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 490.00 per item
Offered by : TK Studio
Released on :14 Aug 2017
App permissions :
Location :
access approximate location (network- based) access precise location (GPS and
network-based)

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్  అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్  మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to set whatsapp auto replay option

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *