how to edit whatsapp status with boo status maker

0
699

how to edit whatsapp status with boo status maker

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to edit whatsapp status with boo status maker

 

 

how to edit whatsapp status with boo status maker :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మీరు మీ వాట్సాప్ లో కానీ ఫేస్బుక్లో గానీ ఇంస్టాగ్రామ్ లో కానీ లేదా ట్విట్టర్ లో కానీ అలాగే టిక్ టాక్ లో కానీ దీంట్లో అయినా సరే మీరు న్యూ ఇయర్ కి సంబంధించిన స్టేటస్ లో అప్లోడ్ చేసినట్లు అయితే అవి కొంచెం క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది.
  • ఈ రోజు మనం ఈ బ్లాగులో మనం ఏవిధంగా ఏం కష్టపడకుండా ఒక్క క్లిక్ తో ఎటువంటి స్టేటస్ లు ఏవిధంగా తయారు చేయవచ్చు అనే దాని గురించి తెలుసుకున్న దీనికోసం పెద్దగా ఏమీ లేదు .
  • ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని అప్లికేషన్ గురించి రోజు మనం తెలుసుకున్నాం.
  • ఈ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే మీరు అందులో ఒక ఫోటో వేసినట్టయితే మీ ఫోటో ద్వారా ఆటోమేటిక్గా ఒక స్టేటస్ లాంటి వీడియో తయారయి వచ్చేస్తుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ న్యూ ఇయర్ కి ఎటువంటి వాట్సాప్ స్టేటస్ గా నీ ఇష్టం స్టేటస్ లో కానీ అలాగే ఏవైనా స్టేటస్ వీడియో అప్లోడ్ చేయాలని అనుకున్నట్లయితే దానికోసం మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ అప్లికేషన్లో స్టేటస్ వీడియోలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • సో ఇప్పుడు మీరు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మన ఫోటో వేసి ఇటువంటి వీడియోస్ ఎలా తయారు చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు .
  • ఎందుకంటే నేను అప్లికేషన్ సంబంధించిన లింకు మీద అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మనం ఏవిధంగా తయారు చేయాలి అనే వివరాలు మాత్రమే చదువుకొని చాలా సులభంగా ఇటువంటి స్టేటస్ వీడియో తయారు చేసుకోగలరు.
  • ఫ్రెండ్స్ రిప్లై సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో boo video status maker అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 24.5 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 4 dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత మీకు ఈ అప్లికేషన్ రెండు మూడు పర్మిషన్స్ అడగడం జరుగుతుంది వాటన్నింటికీ మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మనకు ఈ అప్లికేషన్లో చాలా రకాల సంబంధించిన వీడియోలు ఉంటాయి మీరు ఆ వీడియోలో చూడవచ్చు.
  • అటువంటి వీడియోస్ కొంతమంది తయారు చేసి ఇందులో అప్లోడ్ చేస్తారు మీరు కావాలనుకుంటే వాటిని చూడవచ్చు వాట్సాప్ లో గాని ఇక్కడ కావాలని షేర్ కూడా చేసుకోవచ్చు.
  • మీ స్టేటస్ లాగా అప్లోడ్ కూడా చేసుకోవచ్చు లేదు మీ ఫోటో తోటి మీరు కొత్తగా ఒక వీడియో తయారు చేసుకోవాలి అనుకుంటే దాని కోసం కూడా నీకు మీద మూడు నాలుగు కేటగిరీల్లో కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన క్యాటగిరి ని సెలెక్ట్ చేసుకోండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

set video in keyboard with wave keyboard background

make transparent photo with instasquare photo editor

tiktok trending gun shot video editing in Noizz

tiktok photo in sky video editing tutorial

new trending tiktok wedding hall video editing

best amazing live wallpapers for your mobile

 

 

How to add our photo in any video :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ లో మీకు నచ్చిన క్యాటగిరి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్యాటగిరి కి సంబంధించిన చాలా  మీకు అందులో కనిపించడం జరుగుతుంది .
  • మీరు ఆ వీడియోస్ లో ఏ వీడియో అయితే మీకు చాలా బాగా అనిపిస్తుంది వీడియో పైన క్లిక్ చేయగానే ఆ వీడియో మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది.
  • డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు అందులో ఒక ఫోటో ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ ఫోటో ఎడిట్ చేసుకోవడానికి కూడా అందులో ఆప్షన్ ఉంటుంది .
  • మీ గ్యాలరీ కి వెళ్లి మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక రెండు మూడు సెకన్లలోనే మీకు నచ్చిన వీడియో తయారీ వచ్చేస్తుంది.
  • అందులో నుంచి మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు.

 

 

 

 

Add any music in this video :

  • ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ ఎఫెక్ట్ తో పాటే ఆటోమేటిక్గా దానిలోనే మ్యూజిక్ కూడా ఉండడం జరుగుతుంది మీరు అదే మ్యూజిక్ నేర్చుకోవాలని ఉంటే అదే విధంగా డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు.
  • లేదంటే మీకు నచ్చిన ఏదైనా మీకు పాటని సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు అక్కడి నుంచి మ్యూజిక్ అనే దానిపైన ప్రెస్ చేసి అందులో చాలా రకాలు ఉంటాయి.
  • అప్లికేషన్ లో మీకు అప్లికేషన్ నచ్చకపోతే మీ మొబైల్ లో కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు సో సెట్టింగ్ చేసిన తర్వాత మీరు ఎక్స్పోర్ట్ వస్తుంది దాని పైన ఆటోమెటిగ్గా మీకు అయిపోతుంది.
  • మీరు దీన్ని ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ వాట్సప్ ఎక్కడైనా షేర్ చేయవచ్చు మాత్రమే షేర్ చేయండి ఫ్రెండ్స్.

 

 

Upload this video any were tiktok , whatsapp , facebook :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే వీడియో ని మీరు టిక్ టాక్ లో అప్లోడ్ చేశారు అంటే మీకు టిక్ టాక్ బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది .
  • ఎందుకంటే మీరు అప్లికేషన్ లో వీడియో తయారు చేసుకుంటే ఈ అప్లికేషన్ యొక్క వాటర్ మార్పు రావడం జరుగుతుంది సో మీరు ఈ అప్లికేషన్ ద్వారా కాని లేదా ఏదైనా వీడియో ఎడిటర్ అప్లికేషన్ ద్వారా మీరు తీసివేయవచ్చు .
  • ఈ విధంగా తయారైన వీడియోలు మాత్రం పెట్టాలి అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఉంటుంది దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు నిమిషాల్లో మీ ఫ్రెండ్ స్టేటస్ వీడియోలు చాలా అద్భుతంగా తయారు చేయగలరు.

 

 

 

 

APp info :
Version : 4.0
Updated on : 4 Dec 2019
Downloads : 10,000,000+ downloads
Offered by : The One World Apps
Released on : 13 Mar 2019
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access prevent phone from sleeping receive data from Internet
Play Install Referrer API view network connections view Wi-Fi connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

ALL FILES DOWNLOAD HERE

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to edit whatsapp status with boo status maker

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here