APP REVIEWS

how to make tiktok videos easy in your mobile

how to make tiktok videos easy in your mobile

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to make tiktok videos easy in your mobile

how to make tiktok videos easy in your mobile :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది దగ్గర ఆల్రెడీ మొబైల్ అయితే ఉంటుంది ఈ మధ్యలో చాలామంది టిక్ టాక్ వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా వాడుతూ ఉన్నారు .
  • రోజువారీగా వాటిలో కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు అది స్టేటస్ కోసం కావచ్చు లేదా వాళ్ళ ఎడిటింగ్ చూపించుకోవడానికి కావచ్చు ఈ బ్లాగులో దాని గురించి మాట్లాడుకుందాం.
  • ఈ బ్లాగులో దాని గురించి ఏం మాట్లాడుకుందాం అంటే మీరు ఇటువంటి వీడియోస్ ని తయారు చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటారు ఏదో ఏదో ఫోటో ఎడిటర్ కావచ్చు లేదా వీడియో ఎడిటర్ కావచ్చు.
  • అప్లికేషన్ కానీ డౌన్లోడ్ చేసుకొని వాటిలో ప్రయత్నిస్తూ ఉంటారు మంచి మంచి వీడియోస్ తయారు చేయడానికి మీరు ఏ విధంగా కష్టపడాల్సిన అవసరం లేదు.
  • దీని కోసం చాలా అప్లికేషన్స్ కూడా వచ్చాయి అప్లికేషన్ లో మీరు ఒక చిన్న ఫోటో చేసినట్లయితే అది మీకు ఒక వీడియో లాగా తయారు చేస్తుంది మీరు దాన్ని సింపుల్గా ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు లేదా స్టేటస్ లో కూడా పెట్టుకోవచ్చు.

We need any application ?

  • ఫ్రెండ్స్ నేను ఈ రోజు చెప్పబోయే ట్రేక్ని మీరు కూడా ఉపయోగించి మీరు కూడా ఇటువంటి చిన్న చిన్న వీడియోస్ ని తయారు చేసుకోవాలి అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ మీరు అందులో ఫోటో వేసినట్టయితే ఆ ఫోటో సింపుల్గా ఒక తయారైపోతుంది మీరు ఏదైనా పక్షి పైన కావచ్చు లేదా ఏదైనా ఒక దాని పైన ఎగురుతున్న లేదా ఒక మంచి ఎఫెక్ట్ వచ్చే విధంగా కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఇదంతా విన్న తర్వాత మీరు కూడా ఈ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేస్తే బాగుండు అనుకుంటున్నాడు కావచ్చు ఆపరేషన్ సంబంధించిన వివరాలు అని నేను ఇస్తాను దానికోసం ఎక్కడైనా వెతకాల్సిన అవసరం లేదు.
  • ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో VFLY – PHITOS & VIDEO MAGIC EFFECTS EDIT అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 31 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 25 SEP 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తరువాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అప్లికేషన్ లో మీకు చాలా రకాల కేటగిరీలు ఉంటాయి అవి ఈ కింద కనిపించే కేటగిరీలు నచ్చిన కేటగిరి ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అవి ఏంటి అంటే
    1. Magic cut
    2. Love
    3. Magical
    4. Greeting
    5. Birthday
    6. MV
    7. Funny ఈ విధంగా కేటగిరీలు ఉంటాయి .
  • ఇందులో మీకు నచ్చిన కాటగిరీ లోకి వెళ్లి మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా మీకు నార్మల్గా ఇప్పుడు చూపిస్తున్న స్క్రీన్ పైన చూసిన కూడా మీకు చాలా రకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి.
  • అందులో మీరు అయితే మీరు మీ ఫోటో ని ఉపయోగించి వీడియో తీసుకోవాలి అనుకుంటున్నారో చేయాలి ట్రై చేసిన తర్వాత మీకు మళ్లీ ఒక చిన్న ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to see others call list in our mobile NEW TRICK

how to increase tiktok views followers hearts

set your whatsapp keyboard like a pro

how to know any vehicle full detailes with mobile

mobile HD / 4k live wallpapers for download FREE

super app lock for your android applications free

How to make the video :

  • పేజీలో మీకు ఈ కింది విధంగా చూపిస్తుంది అది ఏంటి అంటే Allow fly to access photos media and files on your device అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీరు ఏ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అంటే సెలెక్ట్ చేసుకుంటే మీకు స్క్రీన్ పైన వస్తుంది మీరు కావాలనుకుంటే దాన్ని ఒకసారి ప్లే చేసి కూడా చూడవచ్చు.
  • లేదా మీకు ఆ వీడియో కింద కనిపిస్తున్న start making టెల్ మీ ద ప్రెస్ చేయండి తర్వాత వీడియో మీకు కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత వీడియో కింద మీకు మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అలాగే వీడియో వెనకాల వచ్చే మ్యూజిక్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన విషయం కూడా మీకు కింద కనిపిస్తుంది.
  • మీరు ఎక్కడి నుంచి మీ ఫోటో ని అలాగే మ్యూజిక్ ని కూడా రండి ని సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీకు కింద కనిపిస్తున్న అనే బటన్పై క్లిక్ చేయాలి.

How to use the application :

  • ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న వీడియో మొత్తం ఒకసారి తయారైపోయి వచ్చేస్తుంది మీరు కావాలనుకుంటే ఆ వీడియోని సేవ్ చేసుకోవచ్చు సేవ్ చేసుకున్న వెంటనే మీకు ఆ వీడియో కిందనే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది .
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి వాట్సప్ ఫేస్బుక్ ట్విట్టర్ మీకు నచ్చిన చోట మీరు కూడా చేసుకోవచ్చు లేదా వీడియోని మీ గ్యాలరీలో సేవ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు.
  • సో ఈ మొదటి చేసిన తర్వాత మీరు వెనక్కి వచ్చినట్లయితే మీకు ఇంకా చాలా రకాల ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి మీరు కూడా ట్రై చేసి చూడవచ్చు.
  • ఇందులో మనకు ఒకటి రెండు కాదు కొన్ని వేల సంఖ్యలో ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అలాగే మీరు ఏదైనా మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు అందులో బై డిఫాల్ట్ ఉన్న మ్యూజిక్ మీకు నచ్చకపోతే మీరు మీ మొబైల్ లో ఉన్న మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు .
  • మీరు ఆ మ్యూజిక్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ లో ఉన్న మ్యూజిక్ ఓపెన్ అయిపోతాయి అక్కడి నుంచి మీకు నచ్చిన మ్యూజిక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.

App info :
Version : 1.1.8
Updated on : 25 Sep 2019
Downloads : 100,000+ downloads
Download size : 33.11 MB
Offered by : VFly
Released on : 23 Aug 2019
App permissions :
1. Camera :
take pictures and videos
2. Location :
access approximate location (network- based)
access precise location (GPS and
network-based)
3. Microphone :
record audio
4. Telephone :
read phone status and identity
5. Storage :
modify or delete the contents of your 6. SD card :
read the contents of your SD card
7. Other :
disable your screen lock
prevent phone from sleeping

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

DOWNLOAD THE APPLICATION HERE

how to make tiktok videos easy in your mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *