APP REVIEWS

super app lock for your android applications free

super app lock for your android applications free

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about super app lock for your android applications free

 

 

super app lock for your android applications free :

  • ఇప్పుడు ఎంత పెద్ద మొబైల్ అయినా ఎంత చిన్న మొబైల్ అయినా కూడా మొబైల్ కి బై డిఫాల్ట్ అంటే మనం మొబైల్ కొనుక్కున్న అప్పుడే మనం దానికి లాకెట్ చేసుకునే సెట్టింగ్స్ అయితే వస్తున్నాయి.
  • అది స్వైప్ లాక్ కావచ్చు లేదా పేటరన్ లాక్ కావచ్చు లేదా కోడలా కావచ్చు ఇలా ఏదో ఒక లాక్ ని మనం సెట్టింగ్ చేసుకునేలా ఇప్పుడు వచ్చే మొబైల్స్ అయితే వస్తున్నాయి.
  • లాక్ చేసి పెట్టుకున్న తర్వాత కూడా నీలా కు వేరే వాళ్ళకి తెలుసు నాకైతే వాళ్ళు మీ మొబైల్ ని ఓపెన్ చేస్తారు తర్వాత అందులో మీ మొబైల్ లో ని మనీ ట్రాన్సక్షన్ అప్లికేషన్స్ కావచ్చు.
  • లేదా మీ పర్సనల్ చాటింగ్ అప్లికేషన్స్ కావచ్చు అయినా సరే వాళ్ళు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది ఇలా అని కాకుండా మీ మొబైల్ లో పోయిన మీ ఫ్రెండ్స్ కి వచ్చినప్పుడు వాళ్ళ మీ మొబైల్ లోని పర్సనల్ ఫోటోలు కావచ్చు లేదా పర్సనల్ చాట్ కావచ్చు ఓపెన్ చేసే అవకాశం ఉంటుందన్న మాట.
  • ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బ్లాగ్ లో మనం దీని గురించి మాట్లాడకుండా మన మొబైల్లో అలా కాకుండా మనం మన మొబైల్ లో ని అప్లికేషన్ ఏవిధంగా లాక్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం.

 

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ యొక్క అలా కాకుండా మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ కి కూడా వేరే విధంగా లాక్ చేసి పట్టుకోవాలి అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోవలసి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ఆటోమెటిగ్గా రెడీ అయిపోతుంది.
  • ఆ తర్వాత మీ మొబైల్ ని కాకుండా మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ కి కూడా మీరు లాక్ చేసుకోవచ్చు ఎవరైనా సరే మీ మొబైల్ తీసుకున్నారంటే వాళ్ళు మీ మొబైల్ లో ఒక లాక్ ఓపెన్ చేసినా కూడా మీ మొబైల్ లోని అప్లికేషను ఓపెన్ చేయలేదు సో ఈ విధంగా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు కావచ్చు ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం చెప్పింది చేసుకోవాలి .
  • అని మీరు ఆలోచించవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వాటికి సంబంధించిన వివరాలు అన్ని నేను కింద ఇచ్చాను మీరు ఎక్కడి నుంచి వెళ్లి చదువుకోవచ్చు.
  • అలాగే మీరు ఏ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే నా అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను కింద ఇచ్చాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు సమయం వృధా చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో APP LOCK PRIVACY LOCK , gallery gurd అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 13 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 50M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 12 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ ఓపెన్ అవుతుంది తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ లో మీరు ఫింగర్ప్రింట్ అని చేసుకోమని చెబుతుంది.
  • ఎందుకంటే తర్వాత మీరు ఎప్పుడైనా మీ ఫింగర్ ప్రింట్ లాక్ చేసుకోవచ్చు తర్వాత మీకు ఈ అప్లికేషన్ సంబంధించిన ఒక పేటరన్ లాక్ షో అవుతుంది మీరు మీ లాక్ సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • మీరు లాక్ సెట్టింగ్ చేసిన తర్వాత మీ ముందు ఒక ప్రశ్న రావడం జరుగుతుంది ఆ ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వాలి ఎందుకంటే మీరు రేపు ఒకవేళ ఈ లోకాన్ని మరచి పోయినా కూడా మీరు ఈ ప్రశ్న ద్వారా మీ లాక్ అని మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు .
  • ఎప్పటిలాగానే మీరు చేసుకున్న అప్లికేషన్ ని ఓపెన్ చేసి వాడుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మీకు ఈ అప్లికేషన్స్ లో మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగడం జరుగుతుంది.
  • అందులో మొదటి ప్రశ్న మీకు అప్లై చేశాను అనేది ఆఫ్ లో ఉంటుంది మీరు అక్కడి నుంచి అప్లికేషన్ ని ఆన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మీరు రెండవ ఆప్షన్ లోకి వచ్చిన అయితే ఇక్కడ మన అప్లికేషన్ కి మీరు మళ్ళీ పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది.
  • మీరు ఒకటి రెండు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది

 

 

CHECKOUT OUR SOME ARTICLES :

download new movies free in your mobile

how to put safe our mobiles from hackers

whatsapp lock protects your whatsapp chats

how to change background notificationbar free

new movie hd video songs for download free

how to check our mobile safety or not FREE

 

 

How to set a lock ?

  • ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అందులో మొదటి ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసి నాకు అయితే మీరు మీ మొబైల్ యొక్క అప్లికేషన్స్ కి ఎటువంటి లాక్ చేసుకోవచ్చు.
  • అంటే మీరు ఈ లాక్ ని ఆక్టివేట్ చేసుకున్నారు అంటే ఎవరైనా మీ మొబైల్లోనే మీ అప్లికేషన్ను ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమెటిగ్గా వాళ్ళ ఫోటో అని తీసుకుంటుంది .
  • తర్వాత మీరు గ్యాలరీ లోకి వెళ్లి మీ మొబైల్ ని అలాగే మీ మొబైల్లోనే అప్లికేషన్ని ఎవరైతే ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
  • దాని కోసం మీరేం చేయాలంటే ఇక్కడ మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది మళ్ళీ వాటికి పర్మిషన్ తీసేసిన తర్వాత మీకు కుడివైపు పైన మూడు చుక్కలు కనిపిస్తాయి.
  • వాటిపైన ప్రెస్ చేస్తే నీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ వస్తుంది ఇందులో ఇప్పుడు మీకు కింద రెండవ ఆప్షన్ లో ఎవరైతే మీ మొబైల్ ని ఎన్నిసార్లు ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు ఉంటుంది.
  • మీరు అయితే సింపుల్ గా ఒకటేసారి అని పెట్టుకోండి ఎందుకంటే ఎవరైనా మీ మొబైల్ తీసుకొని ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేయగానే వెంటనే వాళ్ళ ఫోటో ని తీసుకుంటుంది.

 

 

How to use the application :

  • ఫ్రెండ్స్ అలాగే రెండవ ఆప్షన్ లో  దేనికోసం అంటే మీరు మీ మొబైల్ లో ని ఏదైనా అప్లికేషన్ దీనిద్వారా లాక్ చేసి పట్టుకున్నారంటే మీరు పెట్టిన అప్లికేషన్ ఎవరైనా ఓపెన్ చేయాలి అని ట్రై చేస్తే వాళ్లకి ఈ అప్లికేషన్ అనేది పనిచేయడం లేదు లేదా అయిపోయింది అని చూపిస్తోంది.
  • అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ నుంచి వెనక్కి వెళ్లి పోతారు తప్ప ఇది ఒక రకమైన ఎవరు గుర్తుపట్టలేదు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • మీరు ఇలా అతని ఆక్టివేట్ చేసుకునే ముందు ఈ అప్ ఇలా తనని ఏ విధంగా ఆక్టివేట్ చేసుకోవాలి ఏ విధంగా వాడాలి అని మొత్తం మనకు ఇక్కడ చూపిస్తుంది.
  • మీరు అక్కడి నుంచి చూసి నేర్చుకోవచ్చు తర్వాత మీరు ఏ అప్లికేషన్ ఎలా చేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ కి లాక్ చేసి పెట్టుకోవచ్చు .
  • ఇలా చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి అంటే హీరోలా లేకపోయినా ఎడమ నుంచి కుడి వైపుకి వాయిస్ చేసినట్లయితే ఆటోమెటిగ్గా లాక్ ఓపెన్ అయిపోతుంది.

 

 

App info :
Version : 1.6.9
Updated on : 12 Sep 2019
Downloads : 50,000,000+ downloads
In-app purchases : 65.00-T790.00 per item
Offered by : ONE App Ltd.
Released on : 16 Nov 2017
App permissions :
1. Camera :
take pictures and videos
2. Contacts :
read your contacts
3. Location :
access approximate location (network based)
access precise location (GPS and
network-based)
4. Telephone :
read phone status and identity
directly call phone numbers

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

super app lock for your android applications free

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *