How to change notification bar position in android

0
873

How to change notification bar position in android

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How to change notification bar position in android so lets get start

best play store app for android mobile

 

 

What is the problem :

  • ఫ్రెండ్స్ మనం వాడే చాలామంది మొబైల్స్ లో notification bar అనేది పైనుంచి స్వైప్ చేస్తే వస్తుంది కొన్ని మొబైల్ లో అయితే kindhi నుంచి స్వైప్ చేస్తే వస్తుంది.
  • కింది నుంచి వస్తే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం డ్రైవింగ్లో ఉన్న లేదా మనం ఒక చేత్తో మొబైల్ చేస్తూ ఉన్న notification bar అనేది కింది నుంచి స్వైప్ చేసినట్టయితే వచ్చే చాలా సులువుగా ఉంటుంది.
  • కానీ మనం పైనుండి swipe చేయవలసి వస్తే మనం డ్రైవింగ్ లో ఉన్న ఒక చేత్తో మొబైల్ చేస్తూ ఉన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది .
  • కానీ ఫ్రెండ్స్ ఇటువంటి మొబైల్ ఉన్న వారి కోసం నేను ఈ రోజు బ్లాగ్ లో మనం కింది నుండి వచ్చేలా ఎలా సెట్ చేసుకోవచ్చు అనేదాని గురించి తెలుసుకుందాం.
  • మీరు ఒకేసారి కావాలి అంటే notification bar నీ పై నుండి కూడా వాడుకోవచ్చు అలాగే కింది నుండి కూడా వాడుకోవచ్చు.

best live wallpaper application for android mobile

 

 

What is the solution for this notification bar :

  • సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర గనుక వాడారు అంటే వాళ్ళు కంపల్సరీ షాక్ అయిపోతారు.
  • తర్వాత వాళ్లు అడిగితే వాళ్లకు కూడా చెప్పండి వీటన్నిటి కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది .
  • ఆప్లికేషన్ ఏంటి ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి మీ మొబైల్ లో ఇంప్లిమెంట్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

Step 1 – How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో BOTTOM QUICK SETTINGS – NOTIFICATION CUSTOMISATION అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 7 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 23 MAY 2019 రోజున చేయడం జరిగింది.

how to see others gallery in our mobile

 

 

 

 

Step 2 – How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు automatic గా application ఓపెన్ అయిపోతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. How to find someone’s location by cell phone number

  2. How to check internet speed and ping in our surroundings
  3. 4K ,HD live wallpaper to download for pc & mobile
  4. Amazing photo editor in 2019

  5. battery charge problem solved here NEW TRICK

 

 

Step 3 – Settings in application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే welcome to bottom quick settings swipe left to get started అని కనిపిస్తుంది తర్వాత మీకు కింద కనిపిస్తున్న arrow mark పైన press చేయండి. ఇప్పుడు మీకు firstly , setup some permissions అని చూపించి మిమ్మల్ని ఈ కింద కనిపించే వాటికి permission అడుగుతుంది అవి ఏంటి అంటే
1. Accessibility service required for the app to run
2. draw overlays for the quick settings panel to be displayed
3. modify settings to be able to change settings such as screen brightness
permissions can also be set later on అని చూపిస్తుంది మీకు పైన ఉన్న మూడు పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది తర్వాత మీకు ఇప్పుడు let’s get started అని కనిపిస్తుంది కింద కనిపించే tick mark పైన press చేయండి.

 

 

 

Step 4 – how to use the application :

ఇప్పుడు మీకు change handle Trigger position you can more the handle Trigger to the right r left where you want అని చూపిస్తుంది తర్వాత మీకు service not running అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది అది ఆఫ్ లో ఉంటుంది చేసుకోవాలి తర్వాత మీ కింద కనిపించే 8 ఆప్షన్లను ఎనిమిది రకాలుగా వాడుకోవచ్చు అవేంటంటే
1. tiles
2. sliders
3. colours
4. handle
5. layout
6. notifications
7. bottom status bar
8. extras

 

 

DOWNLOAD APPLICATION HERE

 

ఇప్పుడు మీకు కింద ఒక చిన్న లైన్ కనిపిస్తుంది దాన్ని మీరు పైకి స్వైప్ చేశారంటే మీకు కింద కూడా నోటిఫికేషన్ బార్ వస్తుంది మీ కింద కనిపించే లైన్ నీ మీరు కావాలంటే కుడివైపుకి లేదా ఎడమ వైపుకి కూడా జరుపుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ డ్రైవింగ్ లో ఉన్న లేదా ఒక్క చేత్తో మొబైల్ వాడుతున్న సింపుల్గా మీరు మీ నోటిఫికేషన్ బార్ ని స్వైప్ చేసుకోవచ్చు.
Info :
Version : 5.0.13
Updated on : 23 may 2019
Downloads : 100000+ downloads
App in purchase : 39 /- rupees
offered by : tom baylay
Released on : 3 nov 2018
Permissions : Storage location camera telephone

 

 

 

 

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి. మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

How to change notification bar position in android

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here