APP REVIEWS

how to record whatsapp calls in mobile

how to record whatsapp calls in mobile download application

 

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a how to record whatsapp calls in mobile so lets get start………….

 

how to record whatsapp calls in mobile :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది వాట్సాప్ వాడుతూ ఉంటారు అలాగే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు.
  • కానీ చాలామంది గమనించి ఉండవచ్చు వాట్సాప్ లో మనం మాట్లాడే కాల్స్ ని రికార్డింగ్ చేసుకోవడానికి ఎటువంటి ఆప్షన్ లేదు మీరు కూడా ఇది గమనించి ఉండవచ్చు.
  • అయితే మనకు ఎప్పుడైనా ముఖ్యమైన విషయాన్ని వాట్సాప్ నుండి రికార్డింగ్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
  • ఎందుకంటే వాట్సాప్ లో రికార్డింగ్ ఆప్షన్ లేదు కదా సో అందుకే ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ బ్లాగులో మనం వాట్స్అప్ కాల్స్ ని ఎలా రికార్డింగ్ చేసుకోవచ్చు అని నేను మీకు చెప్తాను.
  • దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా మీరు వాట్స్అప్ కాల్స్ అని మాత్రమే కాదు మీ మొబైల్ లో మాట్లాడే నార్మల్ కాల్స్ ని కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు.
  • నాకు తెలిసి ఈ ట్రిక్ చాలా మందికి అవసరం పడుతోంది అని నేను అనుకుంటున్నాను.

 

We need any application for this ?

  • సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే మీరు ఎప్పుడైనా వాట్సాప్ లో కానీ లేకపోతే నార్మల్ కాల్ గాని మాట్లాడే ముందు ఈ అప్లికేషన్లో mic ఏ ఆన్ చేసుకోవాలి అంతే ఆటోమేటిక్గా మీ మొబైల్ లో ఏం మాట్లాడుకుంటున్నారు అందులో రికార్డింగ్ అయిపోతుంది.
  • మీరు కాల్ కట్ చేసిన తర్వాత దీన్ని ఆఫ్ చేసినట్లయితే మీకు ఇందులో రికార్డింగ్స్ అనే ఫోల్డర్ లో కి వెళ్తే అక్కడ మీరు మాట్లాడిన కాల్ రికార్డు అయి ఉంటుంది.
  • మీరు కావాలనుకుంటే వినొచ్చు కూడా. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలోచిస్తే అప్లికేషన్ ఏంటి అని అందుకే నేను నీకు ఈ రోజు ఈ బ్లాగులో ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి మరి నేను మొత్తం మీకు కింద ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం లేదా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో CUBE CALL RECORDER ACR అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 9.1 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 27 JUN 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic గా open అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత ప్రిపేర్ మీకు కొంచెం లోడింగ్ చేసుకొని ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీకు welcome to cube call recorder app will automatically record your incoming and outgoing phone calls Skype Viber and WhatsApp conversations on screen video medical to turn recording on and off అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు మళ్లీ by using this software you accept your sole responsibility for the compliance with local laws and regulations please note that in certain jurisdictions the explicit consent half the other parties to conservation recording may be required అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న agree button మీద ప్రెస్ చేయండి.

 

 

 

Give below permissions :

  • friends మీకు మళ్ళీ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో cube call recorder needs this permissions to be able to do the following
    1. Storage to save and play recorded calls
    2. Microphone to upload a app to record calls
    3. Phone to detect incoming and outgoing calls
    4. Contacts to display columns data.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Grant permission మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ Allow cube Asia tour access photos media and files on your device అని చూపిస్తోంది .
  • ఎప్పుడు మీరు మీరు కింద కనిపిస్తున్న Allow button మీద ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ తర్వాత మీకు మళ్ళీ Allow cube acr how to record audio అలా అని చూపిస్తోంది మీరు ఎప్పటిలాగానే మీకు కింద కనిపిస్తున్న Allow చేయండి

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to set google maps as a mobile wallpaper

3D , 4K , HD wallpaper download for mobile free

how to set moving snake on mobile screen

how to download whatsapp status videos free

faceapp error solved with a small trick

How to girlfriend call history new trick

Give some allows :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మళ్ళీ allow cube pacr and manage phone calls అరే చూపిస్తుంది మీకు ఎప్పటి లాగానే కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీకు చివరగా Allow cube acr yo access your contacts ? అని చూపిస్తుంది ఇప్పుడు మీకు మళ్ళి కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీకు ఎప్పటి లాగానే మళ్ళీ ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది అందులో మీకు cube call recorder needs overlay permission to display its Control Widget on screen apps that can draw over other apps cube call recorder having over other apps this permission allows an app to display on top of other apps you are using and may interfere with your use of the interface in the applications are changed what you think you are seeing on the other applications అని చూపిస్తుంది ఇప్పుడు మీరు కింద కనిపిస్తున్న ఒక బటన్ మీద ప్రెస్ చేసి అక్కడ మీకు హాఫ్ లో ఉంటుంది మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి.

 

 

 

 

  • ఈ మాత్రం చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ మీరు ఓపెన్ చేసినట్టయితే ఇందులో మీకు కింద ఒక చిన్న మైక్ లాగా కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఒక స్క్రీన్ పైన ఒక mic pop up రావడం జరుగుతుంది మీరు ఇప్పటి నుండి ఎవరి కాల్ చేసినా కూడా అక్కడే మీకు ఆటోమేటిక్గా కాల్స్ రికార్డ్ అవుతూ ఉంటుంది.
  • మాట్లాడడం అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ లోకి వెళ్లి చూసినట్టయితే మీకు అక్కడ మీరు మాట్లాడిన కాల్ రికార్డింగ్ అయి ఉంటుంది మీరు కావాలనుకుంటే అక్కడ నుండి వినవచ్చు లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేసుకోవచ్చు.

Info :
Version : 2.3.153
Updated on : 27 jun 2019
Downloads : 5000000+ downloads
App in purchase : 60 rupesh
Offered by : Catalina group
Released on : 13 Dec 2016
Permissions : Contacts , location , microphone, telephone, storage , other

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to record whatsapp calls in mobile

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *