APP REVIEWS

best shortcut trick for android mobile

best shortcut trick for android mobile

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a best shortcut trick for android mobile so lets get start………

 

best shortcut trick for android mobile :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది ఆండ్రాయిడ్ మొబైల్ అయితే వాడుతూ ఉంటారు అలాగే అందరి మొబైల్ లో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు వాళ్లకు నచ్చిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు.
  • మొబైల్ లో ఉండే అన్ని అప్లికేషన్స్ ప్రతిసారి ఉపయోగపడు కానీ కొన్ని అప్లికేషన్స్ అయితే మనం ప్రతి సారి ఓపెన్ చేయవలసి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి మనం ప్రతి సారి వెనక్కి వచ్చి అప్లికేషన్ని సెర్చ్ చేసి ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో మనసైన బిజీగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.
  • అందుకే నేను ఈ రోజు మీకు ఒక మంచి షాట్ కట్ గురించి చెప్తాను షార్ట్ కట్ ద్వారా ఏంటి అంటే అప్లికేషన్ లో ఉన్నా సరే మళ్లీ మీకు నచ్చిన అప్లికేషన్ ని ఓపెన్ చేసుకోవచ్చు కానీ మీరు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అంటే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

Any application we need ?

  • మీరు గనక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన ఒక babool వస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేయగానే మీకు నచ్చిన అప్లికేషన్స్ అన్నీ ఒకదాని కింద ఒకటి వస్తాయి.
  • మీరు మీకు నచ్చిన అప్లికేషన్స్ని ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఈ అప్లికేషన్ లోకి వెళ్లి సెట్ చేసుకోవచ్చు మీరు ఏ అప్లికేషన్ అయితే ఎక్కువగా వాడతారు.
  • అప్లికేషన్ సెలెక్ట్ చేసుకుని అయితే మీరు దీనిపైన చేస్తే గాని ఆటోమెటిగ్గా కింద అప్లికేషన్లు అన్నీ వచ్చేస్తాయ అప్లికేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.
  • మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ ఏంటి దీన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అది మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు.
  • నేను మొత్తం మీకు కింద బ్లాగు లో ఇచ్చాను జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి. ఫ్రెండ్స్ ఎప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FLOATING TOOLBOX అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.9 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 24 JAN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

 

 

Options in the application :

ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ డౌన్లోడింగ్ ఓపెన్ అవుతుంది తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి. అవి ఏంటి అంటే
Settings
Select apps
Customise
Hide a lunch
Support
అనే విధంగా కనిపిస్తాయి ఎప్పుడు మీరు సెట్టింగ్స్లో గనుక చేసినట్టయితే మళ్లీ ఈ కింద కనిపించే అంశాలు కనిపిస్తాయి
Enable toolbox
Start on boot
Show notifications keep service
Remember last position
Clock position
Auto appear when getting unlock
Show on screen lock
Haydn landscope rotate
Show on rotate
Icon stickley to adjust
Vibration
Change Toolbox colour
Toolbox theme pack
Change floating icon colour
floating icon
Custom the toll box dropdown speed
అనే విధంగా ఆశలన్నీ కనిపిస్తాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు మొదటి నెంబర్ లో ఉన్న ఎనేబుల్ టూల్ బాక్స్ ని ఆన్ చేసుకోండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to make status video for facebook , tiktok , instagarm

how to know about tomorrow with our mobile

best app lock application for android mobiles

how to send secret messages in image form

how to see any location live photo 360 degree

this alarm keep your mobile safe from thief

 

How to use the popup :

  • ఇప్పుడు వెంటనే మీ మొబైల్ లో ఒక popup అనేది రావడం జరుగుతుంది మీరు దానిపైన సృష్టించి దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • తర్వాత మీకు పైన కనిపిస్తున్న సెలెక్ట్ అయిన ప్రెస్ చేసినట్లయితే మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని ఇప్పుడు ఓపెన్ అవుతాయి .
  • మీరు ఏ అప్లికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అప్లికేషన్స్ అన్ని సెలక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్ గా మీరు ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మీకు కింద కనిపించే అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి.
  • మీరు ఏ అప్లికేషన్ లో ఉన్నా సరే దానిపైన ప్రెస్ చేసి మీరు ఎక్కువగా వాడే అప్లికేషన్ ని వాడుకోవచ్చు.
  • సో ఫ్రెండ్స్ ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి వెనక్కి వచ్చేయండి ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది

 

 

Settings in the application :

ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడమ వైపు పైన భాగంలో కనిపిస్తున్న మూడు గీతల పైన ప్రెస్ చేశారంటే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి ఏంటి అంటే
Settings
Select apps
Customise
Hide on lunch
Support
ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ ని మీకు నచ్చిన విధంగా సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు వీటి ద్వారా కూడా మీకు మీ మొబైల్ లో కనిపించే ఐకాన్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ మొబైల్ లో ఈ సెట్టింగ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ముందుగానే చేశారంటే మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు కూడా అడుగుతారు ఇక నుండి డౌన్లోడ్ చేసుకుని ఇకనుండి సెట్టింగ్ చేసుకున్నామని తర్వాత వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి

Info :
Version : 1.2.8.2
Updated on : 24 june 2019
Downloads : 100000+ downloads
App purchase : 180 rupees
Offered by : kimcy929
Released on : 18 feb 2015
Permissions : Storage , other

 

Finally :

  • ఇంతే friends ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

best shortcut trick for android mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *