APP REVIEWS

how to make status video for facebook , tiktok , instagarm

how to make status video for facebook , tiktok , instagarm

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about a how to make status video for facebook , tiktok , instagarm so lets get start………

how to make status video for facebook , tiktok , instagarm :

  • ఫ్రెండ్స్ మీరు టిక్ టాక్ కానీ వాట్సాప్ లో కానీ మెగా ఇంస్టాగ్రామ్ లో కానీ అలాగే ముక్కులోగాని స్టేటస్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా కోసం వీడియో తయారు చేయడానికి చాలామంది చాలా కష్టపడుతుంటారు.
  • నేను ఈ రోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ పేరు లేకపోతే మీకు నచ్చిన సైకిల్ పైన బైక్ పైన తయారు చేయవచ్చన్నమాట.
  • ఇది చూడడానికి చాలా కూల్ గా కలర్ ఫుల్ గా ఉంటుంది కష్ట పడవలసిన ఏమీ లేదు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లో కానీ లేకపోతే మీకు నచ్చిన ఫోటోను గానీ మీ వేలుతో రాయాలి తర్వాత అది ఆటోమేటిగ్గా వీడియో లాగా కన్వర్ట్ టైం మీకు వచ్చేస్తుంది.

Any application we need for this  ?

  • మీరు కూడా నేను ఒకసారి చూశారంటే ఒక్కరోజులో మీకు నచ్చిన అన్ని స్టేటస్ వీడియోలు తయారుచేసుకోవచ్చు తర్వాత మీరు వాటిని నచ్చిన ప్లేస్ లో చేరి కూడా చేసుకోవచ్చు.
  • ఇందులో మీకు రక రకాల ఆప్షన్లు వస్తాయి వాటిని ఉపయోగించి మీరు ఏ విధంగా చేయవచ్చు లేకపోతే ఈ అప్లికేషన్లో వేరే వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టిన కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి.
  • మీరు కావాలనుకుంటే వాటిని కూడా టిక్ టాక్ లో గాని వాట్స్అప్లో గాని ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు సూపర్ చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అని అనుకున్నాను.
  • మీరు ఆ అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు .
  • నేను మీకోసం ఈ బ్లాగులో మొత్తం వివరంగా ఇచ్చాను మీరు జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీరు కూడా మంచి మంచి వీడియోలు తయారు చేయవచ్చు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

How to download the application ?

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ
  • సెర్చ్ బార్ లో SILK PAINTS -DRAWING DOODLE & SKETCH WITH BRUSH అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 50 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.3 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 03 oct 2019 రోజున చేయడం జరిగింది.

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application Automatic గా open అయిపోతుంది.

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ culture లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు tap to screen అని కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయండి తర్వాత మీకు ఒక కొత్త ఇంటర్ ఫైల్ వస్తుంది మీరు సింపుల్ గా మీకు కుడి వైపు పై భాగంలో కనిపిస్తున్న × మార్క్ మీద ప్రెస్ చేయండి .
  • తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అవుతుంది మీరు కింద గనుక చూసినట్లైతే మీకు కొన్ని బాక్సులలో కలర్ కలర్ లైన్స్ కనిపిస్తుంటాయి .
  • చిన్నా ఫోటోని రాసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ సెర్చ్ బాక్స్ కూడా కనిపిస్తుంది దీని ద్వారా మీరు రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్ అయినట్టయితే దీని ద్వారా మీరు తీసుకోవచ్చు .
  • ఫ్రెండ్స్ అలాగే మీరు గనక కింద చూసినట్టయితే కుడివైపు కింది భాగంలో మీకు ఒక కలవడానికి అనిపిస్తుంది అందులో మీరు రాసే పదానికి ఏ కలర్ రావాలి అలాగే దాని వెనకాల ఏ కలర్ ఉండాలి ఆ పదం ఎంత ఉండాలి అని చెప్పేసి మీరు మొత్తం సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to know about tomorrow with our mobile

best app lock application for android mobiles

how to send secret messages in image form

how to see any location live photo 360 degree

this alarm keep your mobile safe from thief

how to record whatsapp calls in mobile

Give some allows :

  • ఫ్రెండ్స్ ఒకసారి మీరు రాయడం అయిపోయిన తర్వాత మీ కుడి వైపు పై భాగంలో ఒక కెమెరా బటన్ కనిపిస్తోంది దానిపైన ప్రెస్ చేశారనుకోండి మీరు తయారు చేసుకున్న వీడియో మొత్తం కనిపిస్తుంది .
  • తర్వాత ఇప్పుడు ఇందులో మీకు కింద లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేస్తే మీరు దీన్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నా లేకపోతే వీడియో లాగా సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నారా అని అడుగుతుంది.
  • మీరు అయితే ఇది ఆటోమేటిగ్గా టైప్ అవుతుంది ఇప్పుడు మీరు కింద చూసినట్టయితే మీరు తయారు చేసిన వీడియో కి బ్యాగ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు అలాగే రిజల్యూషన్ అమౌంట్ ఇలా ఏది కావాలంటే అది మీరు ఇక నుంచి కూడా చేసుకోవచ్చు.
  • ఒకవేళ మీకు కరెక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తే మీకు పైన కనిపిస్తున్న 1 కుమార్ పైన ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు మళ్ళీ allow silkpants to access photos media and files on your device అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న allow బటన్ మీద ప్రెస్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీకు ఏ లో సేవ్ అయిపోతుంది

Options in the application :

ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వెనక్కి వచ్చి మీరు అప్లికేషన్ లో కనిపించే మేం ఇంటర్ఫేస్లో మీకు ఎడమ వైపు భాగంలో కనిపిస్తున్న మూడు వేల పైన ప్రెస్ చేశారంటే మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి
1. Gallery
2. Store
3. Live wallpaper
4. Set wallpaper
5. Background
6. Rotate Canvas
7. Sounds
8. About us ఇప్పుడు మీరు మీకు ఇందులో కనిపించే గ్యాలరీ మీద ప్రెస్ చేశారంటే ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
Editors Choice
Live
Popular
New
Animals
Abstractions
Plants
Aadhar
PayPal
Celebrations
Sports ఇందులో కూడా మీకు నచ్చిన ఆప్షన్ లోకి వెళ్లి ఇక్కడ కొంతమంది ఆగడు వీడియో తయారు చేసి పెడతారు మీరు కావాలనుకుంటే వాటిని కూడా షేర్ చేసుకోవచ్చు..

Info :
Version : 4.66
Updated on : 3 oct 2018
downloads : 1000000+ downloads
In app purchases : 35 rupees
Offered by : i20. biz
Released on : 20 July 2013
Permissions : Camera, storage, other

Finally :

  • ఇంతే friends ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

DOWNLOAD THE APPLICATION HERE

how to make status video for facebook , tiktok , instagarm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *