APP REVIEWS

Our mobile says how much water we can drink in a day

Our mobile says how much water we can drink in a day

Hallo friends welcome to Tech in telugu website here we are going to learn about Our mobile says how much water we can drink in a day so lets get start………….

 

best application for our health :

  • ఫ్రెండ్స్ ఈ రోజుల్లో పనిలో పడి చాలామంది వాళ్ల ఆరోగ్యాన్ని చూసుకోవడమే మరిచిపోతున్నారు ఇందులో భాగంగా వాళ్లు రోజు త్రాగవలసిన నీళ్ల కంటే చాలా తక్కువగా తాగుతూ ఉంటారు.
  • దీని వల్ల డీహైడ్రేషన్ జరిగిపోయి మనకు చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అంటే మనం రోజూ తగినంత నీరు తాగడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందన్నమాట కానీ ఫ్రెండ్స్ అందరూ మర్చిపోతూ ఉంటారు..
  • సో ఫ్రెండ్స్ నేను ఈ ప్రాబ్లమ్ ని దృష్టిలో కి తీసుకొని మీకు ఒక చిన్న అప్లికేషన్ introduce చేయబోతున్నాను ఈ అప్లికేషన్ ద్వారా ఏంటి అంటే మీరు మీ డేటా ని సెలెక్ట్ చేసినట్టయితే తర్వాత మీరు ఉండే ప్లేస్ అని వాతావరణాన్ని అక్కడ ఇంటర్ చేసినట్లయితే మీరు రోజుకి ఎంత నీరు త్రాగాలి అని ఈ అప్లికేషన్ నీకు చెబుతుంది.

 

If you download the application :

  • మీకు ఈ అప్లికేషన్లో కొన్ని కనిపిస్తాయి అంటే మీరు ఒక్కరోజులో త్రాగవలసిన గ్లాసులు అన్నమాట ఇప్పుడు మీరు ఒక గ్లాస్ తాగితే వెంటనే అక్కడ మీకు కింద ఒక బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే అక్కడ ఒక గ్లాస్ నిండి పోతుంది తర్వాత మీరు మీరు ఎప్పుడు తాగాలి అని చెప్పి అప్లికేషన్ మీకు ఒక నోటిఫికేషన్ పంపుతూ ఉంటుంది.
  • ఈ విధంగా మీరు మరచి పోకుండా ఒక రోజుకు సరిపడా నీళ్లు మొత్తం తాగచ్చు సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దీన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మీకు మొత్తం కింద ఇచ్చాను.
  • జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో DRINK WATER REMINDER WATER ALARM (KWENCH) అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.4 మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 24 JUN 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే మీకు Application automatic ఓపెన్ అయిపోతుంది.

 

 

Settings in the application :

  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే answer some questions to personalise the number of cups for you అని చూపిస్తోంది.
  • అప్పుడు మీకు కింద కనిపిస్తున్న personalize మీద ప్రెస్ చేశారంటే ఎప్పుడు మిమ్మల్ని జెండర్ సెలెక్ట్ చేసుకోమంటుంది తర్వాత కింద కనిపించే నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మిమ్మల్ని మీ వయసు అడుగుతుంది నీ వయసు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న దానిపైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మళ్ళీ మీ హైట్ అలాగే మీ బరువు అడుగుతుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మల్లి నెక్స్ట్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు మీరు మీకు ఉండే వాతావరణం గురించి అడుగుతుంది వాతావరణం కూడా ఇచ్చిన తర్వాత కింద కనిపిస్తున్న దానిపైన ప్రెస్ చేయండి ఇప్పుడు మొత్తం ఒక సారి లెక్క చేసుకొని మీరు రోజుకు ఎన్ని గ్లాసులు నీళ్లు తాగాలని ఇక్కడ చూపిస్తుంది.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

how to set applications in your mobile notification bar

best whatsapp secret trick forever

best loan app to take a loan with mobile

amazing launcher for android users

how to change voicemod with voice changer

how to hide photos and videos in our mobile

 

How to use the application :

  • మీకు ఇక్కడ ఎన్ని గ్లాసులు చూపిస్తుందో అన్ని గ్లాసులు మీరు ఒక రోజులో తాగాల్సి ఉంటుంది మీరు ఒక్క గ్లాసు తాగితే మీకు కనిపిస్తున్న drink water మీద ప్రెస్ చేయండి.
  • అప్పుడు మీ ముందున్న ఖాళీ గ్లాసు నిండదు ఉంటాయి తర్వాత మీరు ఎప్పుడైనా ఇంకో గ్లాసు కావాల్సిన అవసరం వచ్చినప్పుడు మీ మొబైల్ మీకు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది.
  • ఇంటర్ ఫ్రెండ్స్ చాలా చిన్న అప్లికేషన్ కానీ మీకు రోజు ఎన్ని నీళ్ళు కావాలా అని చెప్పేసి ఇదే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది.
  • ఒకవేళ మీరు రెండు లేదా మూడు గ్లాసులు ఒకేసారి తాగినప్పుడు కింద మీకు కనిపిస్తున్న + బటన్ మీద ప్రెస్ చేసి మీరు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సోఫియా చిన్న అప్లికేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను.
  • ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మీ యొక్క జెండర్ కానీ లేకపోతే వయసు కానీ బరువు కానీ ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎడమ వైపు పై భాగంలో ఫిల్టర్ అని అనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మళ్ళీ మీరు మొత్తం చేంజ్ చేసుకోవచ్చు.

 

DOWNLOAD THE APPLICATION HERE

 

Info :
Version : 2.0
Updated : 24 jun 2019
Downloads : 10000 + downlods
offered by : karplace technology loc
released on : 1 jun 2019
Permissions : Contacts telephone storage other.

 

Finally :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

Our mobile says how much water we can drink in a day

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *