best app forever to your android mobile
Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about best app forever to your android mobile
best app forever to your android mobile :
- ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఏ మొబైల్ కొనుక్కో నాకు కూడా అన్ని మొబైల్ లో దాదాపుగా ఒకే తీరుగా ఉంటుంది అందులో ఉన్న అప్లికేషన్స్ అన్ని కనబడుతూ ఉంటాయి.
- అలాగే మీరు కొత్తగా ఏమైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా అవి నార్మల్ గా అదే విధంగా ఉంటాయి ఈరోజు మనం ఈ బ్లాగులో అలా కాకుండా మన మొబైల్ ని సంథింగ్ స్పెషల్ గా అంటే వేరే వాళ్ళ కాకుండా వెరైటీగా ఏవిధంగా తయారు చేసుకోవచ్చు.
- అనే దాని గురించి తెలుసుకుందాం మీరు కనుక నేను ఈ రోజు చెప్పబోయే ట్రై కానీ మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకున్నారు అంటే అప్లికేషన్ అయినా సరే మీ హోమ్స్క్రీన్ ఓపెన్ చేసుకోవచ్చు.
- దాని కోసం మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా అప్లై చేసిన కు సంబంధించిన ఒక లెటర్ టైప్ చేసినట్లయితే అది ఆటోమేటిగ్గా లెటర్ పైన ఉన్న అప్లికేషన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి
We need any application :
- కాని పని కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు అని నేను కింద ఇచ్చాను .
- ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఎలా వాడాలి అనే ఒక చిన్న డెమో లాగా చూపిస్తుంది అది చూసి మీరు నేర్చుకోవచ్చు.
- ఇందులో పెద్ద నేర్చుకోవడానికి కూడా ఏమీ లేదు అలాగే అప్లికేషన్ మీరు ఎటువంటి పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు నార్మల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకో గాని నీకు మెసేజ్ కి రెడీ గా ఉంటుంది
- ఇప్పుడు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ డౌన్లోడ్ చేసుకున్న అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
- ఎందుకంటే ఈ అప్లికేషన్‌కు సంబంధించిన అన్ని వివరాలను కింద ఇచ్చాను అలాగే ఈ అప్లికేషన్ కూడా కిందనే ఉంటుంది మీ అక్క నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీ కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో LAUNCHBOARD MODREN APP DROWER అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.7 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.7 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 9 SEP 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Settings in the application :
- ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత అప్లై చేశాను మీకు కొంచెం ఓపెన్ అయిపోతుంది.
- తర్వాత అప్లికేషన్ మీద ఏ విధంగా వాడాలి అని చూపిస్తుంది మీరు కావాలని కూడా చూసి నేర్చుకోవచ్చు లేదా మీ మొబైల్ లో ఉండే కీప్యాడ్ అలాగే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.
- కూడా అన్ని లెటర్స్ ఉంటాయి చేసినా కూడా సంబంధించిన అప్లికేషన్ మీ మొబైల్ లో ఎన్ని ఉన్నాయో అవన్నీ మీకు ఉంటాయి మీరు ఏ విధంగా ఏర్పాటు చేసుకుని వాడుకోవచ్చు ఇలా కొంచెం వెరైటీగా బాగుండాలి అనుకునే వాళ్ళకి చాలా చేసుకోవాలని ఉంటుంది.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
how to increase mobile speacker volume
increase tiktok videos hearts with small application
how to see others call list in our mobile NEW TRICK
how to increase tiktok views followers hearts
set your whatsapp keyboard like a pro
how to make tiktok videos easy in your mobile
About the application :
- Pin the Launcher icon to the bottom tray of your homescreen. Clicking on it will open Favorites by default.
- So, if you have marked all your frequent apps as Favorites, they are just a click away.
- If the app you want is not in your Favorites list, click on the 1st letter of the app in the keyboard to quickly get to the app Adding the LaunchBoard Widget to your home screen is the best thing you can do to launch apps.
- YOU CAN THEN GET TO ANY APP WITH JUST A SINGLE TOUCH. Try it, you’ll fall in love with it.
App info :
Version : 4.5.2
Updated on : 9 Sep 2019
Downloads : 100,000+ downloads
In-app purchases : 70.00 per item
offered by : Appthrob
Released on : 22 Aug 2017
App permissions :
1. Contacts :
read your contacts
modify your contacts
2. Telephone :
directly call phone numbers
3. Storage :
read the contents of your SD card
4. Other :
have full network access
prevent phone from sleeping
Play Install Referrer API
read Google service configuration
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….
best app forever to your android mobile