how to increase internet speed in our mobile
Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to increase internet speed in our mobile
how to increase internet speed in our mobile :
- ఫ్రెండ్స్ మీ మొబైల్ లో గేమ్ ఆడుతున్న లేకపోతే ఎప్పుడైనా సినిమా డౌన్లోడ్ చేసుకుంటా లేకపోతే మీరు ఎవరికైనా ఏదైనా ఫైల్ కావాలి ఏదైనా మూవీ కావాలి ఏదైనా పంపిస్తున్న అప్పుడు కూడా మీ మొబైల్ లో సిగ్నల్ బాగానే ఉన్నా కూడా మీకు ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట.
- దీనికి కారణం ఏంటో కాదు మీ మొబైల్ లో కొన్ని రకాల సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అది చాలా మందికి తెలియదు నేను దాని గురించి వాటి గురించి చెప్తాను.
- ఈ సెట్టింగ్స్ మీరు చేసుకోక పోవడం వల్లనే మీ మొబైల్ లో ఉండే సిగ్నల్ బాగానే ఉన్నా అంటే సిగ్నల్ బాగానే వస్తున్నాయి కూడా మీరు ఏదైనా ఫైల్ షేర్ చేస్తున్నాను డౌన్లోడ్ చేసుకున్న లేకపోతేనే గేమ్ ఆడుతున్న కూడా మనకు ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా రావడం జరుగుతుందని ఈ రోజు ఈ బ్లాగులో మనం దీని గురించి మాట్లాడుకుందాం.
- మన మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అనేది ఏ విధంగా పెంచుకోవచ్చు అదికూడా ఒక చిన్న సెట్టింగ్ చేసుకొని అనేదాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం .
we need any application ?
- ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే మీ మొబైల్ లో సిగ్నల్ బాగానే ఉన్నా కూడా ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉన్నట్లైతే మీరు కూడా మీ మొబైల్లో పెంచుకోవాలి అనుకుంటే మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు ఎటువంటి పర్మిషన్ ఇవ్వవలసిన అవసరం లేదు ఒక రెండు మూడు సెట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- అంతే తర్వాత మీ మొబైల్ ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి తర్వాత నుంచి మీ మొబైల్ కి ఇంటర్నెట్ స్పీడ్ ఎంత స్పీడ్ గా ఉంటుంది అంటే మీరు ఎప్పుడు చూసిఉండరు అంత స్పీడ్ గా ఉంటుందన్న మాట.
- ఇది అంతా విన్న తర్వాత మీరు కూడా మీ మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాలి అనుకుంటున్నాడు కావచ్చు ఎందుకంటే ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది.
- అది లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న టైంలో అయినా ఇదంతా విన్న తర్వాత మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ యూస్ చేసుకోవాలి అలా ఏమైనా సెట్టింగ్స్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్‌కు సంబంధించిన వివరాలు అలాగే అప్లికేషన్ లింకు నేను ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అప్లికేషన్ గురించి తెలుసుకోవచ్చు.
How to download the application :
- Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో FORE LTE ONLY అని టైప్ చేయండి.
- మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 4.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
- అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 20 SEP 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
- Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
Settings in the application :
- ఫ్రెండ్స్ మీరు ఒకసారి అప్లికేషన్ డౌన్లోడ్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది . తర్వాత అప్లికేషన్లు ఏం సెట్టింగ్ చేసుకోవాలి అలాగే అప్లికేషన్ని మీ మొబైల్ లో ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవడానికి ఏవిధంగా ఉపయోగించుకోవాలో అని మీకు ఒక చిన్న డెమో లాగా ఒక రెండు మూడు పేజీల రావడం జరుగుతుంది.
- మీరు కావాలనుకుంటే వాటిని డైరెక్టుగా తీసుకుపోవచ్చు లేకపోతే ఒక్కొక్కడికి చదువుతూ next క్లిక్ చేస్తూ వెళ్లాలి అనే ఆప్షన్ కనిపిస్తుంది అప్లికేషన్ యొక్క ఇంటర్ ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో మీ మొబైల్ లో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి చూపిస్తుంది అంటే మీ మొబైల్ లో ఏ సిమ్ కార్డ్ ద్వారా మీరు ఇంటర్నెట్ ని వాడుకుంటున్నారు చూపిస్తుంది.
- అలాగే దాని కిందనే మీకు అదే సెట్టింగ్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి ఇప్పుడు మీరేం చేయాలంటే మీరు మీ మొబైల్లో అయితే ఇంటర్నెట్ కోసం వాడుకుంటున్నారు దానిపైన ప్రెస్ చేయాలి.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
see others full details with phone number
how to do call with private number new trick
best whatsapp status making app in this year
best app forever to your android mobile
how to increase mobile speacker volume
increase tiktok videos hearts with small application
How to use the application :
- ఫ్రెండ్స్ మీరు ఏ సిమ్ కార్డ్ ని వాడుకుంటున్నారు ఆ సిమ్ కార్డు పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ సంబంధించిన అంటే మనం ఇంటర్నెట్ వాడుకోవడానికి సంబంధించిన అన్ని రకాల సెట్టింగ్స్ ఓపెన్ అయిపోతాయి.
- అందులో మీరు మీ ముఖ్యమైన ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి నేను వీడియో లో చెప్పిన విధంగా ఆ పాయింట్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్నెట్ యాక్సెస్ పాయింట్ లో ఏమేమి ఉంటాయి.
- అవన్ని ఆటోమేటిక్ గా చేంజ్ కావడం జరుగుతుంది అన్న మాట తర్వాత మీకు కింద అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీకు పక్కనే ఒక నెంబర్ రావడం జరుగుతుంది.
- ఆ నెంబర్ వచ్చిన వెంటనే మీకు దాని పక్కనే మళ్ళీ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి అనుకోండి ఆ నెంబర్ అనేది ఈ అప్లికేషన్లో మీ మొబైల్ తో కనెక్ట్ అయిపోతుంది అన్నమాట.
- ఇప్పటినుంచి మీ మొబైల్ స్పీడ్ గా వర్క్ చేయడం అంటే మీ ఇంటర్నెట్‌ని స్పీడ్ గా చేసుకోవడం జరుగుతుంది దానికోసం మీరు ఈ మాత్రం సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ని ఒక సారి రీస్టార్ట్ చేసింది లేదా మీ మొబైల్ ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి.
- ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసిన తర్వాత మీ మొబైల్ నుంచి వాడినట్టయితే మీ ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం మీరు గమనిస్తారు సో ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ చూస్తే ఒక సారి తప్పకుండా వాడి చూడండి.
App info :
Version : 1.6.2
Updated on : 20 Sep 2019
Downloads : 1,000,000+ downloads
Offered by : cXsquare Studio
Released on : 23 May 2017
App permissions :
Other :
have full network access prevent phone from sleeping receive data from Internet
Play Install Referrer API view network connectionsS
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
- Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….
how to increase internet speed in our mobile