how to enable fingerprint lock in whatsapp

0
1399

how to enable fingerprint lock in whatsapp

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to enable fingerprint lock in whatsapp

 

 

how to enable fingerprint lock in whatsapp :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న దాదాపుగా వాట్సప్ అయితే వాడుతూ ఉంటారు
  • సో వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరు ఎవరితో ఒకరితో చాటింగ్ చేస్తూ ఉంటారు ఉదాహరణకు మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో కానీ లేదా మీ బాయ్ ఫ్రెండ్ తో కానీ ఎవరితో చాటింగ్ చేస్తూ ఉంటారు కదా
  • సో అటువంటి చాట్ వేరే వాళ్ళు చూడకూడదు అని చాలామంది అనుకుంటారు కాకపోతే దాని కోసం ఏం చేయాలని ఎవరికి తెలియదు అనమాట
  • ఈరోజు మనం ఈ బ్లాగ్ లో ఎటువంటి చార్జీలు ఏవిధంగా లాక్ చేసి పెట్టుకోవచ్చు అని దాని గురించి తెలుసుకొని మీకు మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ గా కాకుండా మీ ప్రైవేట్ సెక్యూరిటీ కి సంబంధించిన వాట్సాప్ లో చాట్ అని ఉంటే వాటికి కూడా మీరు లాక్ చేసి పెట్టుకోవచ్చు
  • ఎటువంటి అప్లికేషన్ గురించి మనం ఈ బ్లాగ్ లో మాట్లాడుకుందాం మీరు అప్లికేషన్ ద్వారా ఓన్లీ చాట్ మాత్రమే లాక్ చేసుకోవడం కాకుండా మీరు మొత్తం వాట్సాప్ కి లాక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా లాక్ చేసుకోవచ్చు.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ వాట్సాప్ లోని చాటింగ్ వేరే వాళ్ళు ఎవరూ చూడకూడదు వేరే వాళ్ళు ఎవరో చదవకూడదు అనుకుంటే మాత్రం దాని కోసం మీరు ఏ కాంటాక్ట్ నెంబర్ బ్లాక్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ చేయవచ్చు.
  • లేదా మొత్తం వాట్సాప్ కూడా లాక్ చేయవచ్చు దాని కోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు కేవలం వాట్సాప్ మాత్రమే కాకుండా మీ మొబైల్ లో ఉండే ప్రతి అప్లికేషన్ కూడా అలాగనే సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు .
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన లింకు నేను మీకు ఈ బ్లాగులో కింది ఇస్తానని అక్కడినుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు .
  • అదేవిధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అనే వివరాలు కూడా నేను మీకు ఇస్తాను మీరు అక్కడ చదువుకొని అప్లికేషన్ని చేసుకోవచ్చు.
  • సమయం వృధా చేయకుండా మీ కింద ఫోటోలు ఇవ్వబడిన అప్లికేషన్ మీరు మొదట డౌన్లోడ్ చేసుకోండి.

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Chat Locker – hide chat for whatsapp అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 14.3 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 5k + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 Dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది.
  • ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ లో ఒక పర్మిషన్ అడగడం జరుగుతుంది .
  • దానికోసం మీకు కింద కనిపిస్తున్న చేయాలి దాని పైన మీకు అప్లికేషన్ నాకు పర్మిషన్ ఇవ్వడానికి మరొక పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • దానికి కూడా మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి చేసిన తర్వాత మీరు మళ్ళీ మొదటి పేజీ లోకి రావడం జరుగుతుంది మళ్లీ ఇప్పుడు మీరు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది.
  • దాని కోసం కూడా మీరు కింద కానీ అది మళ్ళీ మీకు ఒక పేజీ లోకి వెళ్తే అక్కడ మీరు దానికి పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది ఈ మాత్రం ఇచ్చిన తర్వాత మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ కావడం జరుగుతుంది .
  • ఇప్పుడు మీకు పైన మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అవి ఏంటి అంటే చాట్ అలాగే ఆప్స్ అలాగే సెట్టింగ్స్ ఈ విధంగా మీకు మూడు ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to edit whatsapp status with mv master application

send private photos in whatsapp image to text converter

how to edit whatsapp status with boo status maker

set video in keyboard with wave keyboard background

make transparent photo with instasquare photo editor

tiktok trending gun shot video editing in Noizz

How to select a whatsapp contact for fingerprint lock :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ వాట్సాప్ లోని ఏదైనా కాంటాక్ట్ కి లాక్ చేసుకోవాలి మీరు అనుకున్నట్టు అయితే మీకు అప్లికేషన్ లేక మేము ఇంటర్నెట్ లో కనిపిస్తున్న కుడివైపు కింది భాగంలో వాపు కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేయగానే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్గా మీ వాట్సాప్ ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పుడు మీ వాట్సాప్ లోనే కాంటాక్ట్ అయితే మీరు లాక్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా కాంటాక్ట్ మీద ఒకసారి ప్రెస్ చేయండి.
  • తర్వాత ఆటోమేటిక్ గా కాంటాక్ట్ అనేది మీకు అప్లికేషన్ లోకి రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు ఆటోమేటిక్ గా ఆ కాంటాక్ట్ కి లాక్ సెట్ అయిపోతుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన మొదటి మిమ్మల్ని ఒక పెళ్లి కూడా సెలెక్ట్ చేసుకో అని చెప్తుంది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు .
  • సో ఈ మాత్రం చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏ కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు ఆ కాంటాక్ట్ అయితే లాక్ అయిపోయింది.

 

 

Now set fingerprint lock :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ పిన్ లాక్ కాకుండా మీరు ఏదైనా ఫింగర్ ప్రింట్ లాక్ ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీకు అప్లికేషన్ యొక్క మీనింగ్ అఫ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేయండి మీకు అందులో ఫింగర్ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి మీరు దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • ఇప్పుడు చేసిన తర్వాత మీరు వాట్సాప్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు వాటన్నింటికీ మీరు మీ మొబైల్ లాక్ సెట్టింగ్ ఇచ్చినట్లు మాత్రమే ఓపెన్ కావడం జరుగుతుంది.
  • మీ నెంబర్ అనేది వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన కూడా మీ ఫింగర్ ప్రింట్ లాక్ లేకుండా ఓపెన్ చేయాలి అన్న మాట చాలా కూల్ గా ఉంటుంది .
  • అలాగే మీ మొబైల్ లో ఉండే ఏదైనా అప్లికేషన్ కి లాక్ చేయాలి అనుకుంటే మీకు ఇంత ముందు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్లో కనిపించిన ఆప్స్ పైన ప్రెస్ చేశారంటే అందులో మీకు మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అవుతాయి.

 

 

This is the whatsapp lock :

  • అక్కడి నుంచి మీరు ఏ అప్లికేషన్ ఎలా కట్ చేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీరు అక్కడ సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే ఇప్పటినుంచి మీకు ఈ పిన్ లాక్ లేదా మీ ఫింగర్ ప్రింట్ లాక్ అని అడగడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్ మనకు రెండు విధాలుగా ఉపయోగపడుతుంది అని మీరు కావాలనుకుంటే నీ వాట్సాప్ లో కాంటాక్ట్స్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • లేదా మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్ కూడా లాగానే సెట్టింగ్స్ చేసుకోవచ్చు సో మీరు ఎప్పుడైనా మీ ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయా లేకపోతే మీ ప్రైవేట్ అప్లికేషన్స్ ఉన్నా కూడా వాటికి ఈ విధంగా లాగానే సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • అప్లికేషన్ చాలా సూపర్ గా ఉంటుంది చాలా పెద్ద అప్లికేషన్ కూడా ఏమీ కాదు చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట సో మీరు కూడా అప్లికేషన్ ఏవిధంగా యూస్ చేసుకోవచ్చు

 

 

App info :
Version : 1.2.1
Updated on : 1 Dec 2019
Downloads : 5,000+ downloads
Offered by : Trova Apps tech
Released on : 3 Sep 2019
App permissions :
Other :
Draw over other apps have full network access prevent phone from sleeping Use fingerprint hardware view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to enable fingerprint lock in whatsapp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here