APP REVIEWS

how to edit whatsapp status with mv master application

how to edit whatsapp status with mv master application

 

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to edit whatsapp status with mv master application

 

 

how to edit whatsapp status with mv master application  :

  • ఫ్రెండ్స్ ఈ మధ్యలో ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వాళ్ళు చాలామంది అయిపోయారు అలాగే ఆన్లైన్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్స్అప్ కూడా ఉంటుంది.
  • వాట్సాప్ వాడే ప్రతి ఒక్కరు నాకు తెలిసి దాదాపుగా స్టేటస్ అనేది మారుస్తూ ఉంటారు కొంతమంది ప్రతిరోజు మారుస్తుంటారు లేకపోతే కొంతమంది రోజుకు రెండు మూడు స్టేటస్ లో కూడా మారుతూ ఉంటారు.
  • సో మీరు కూడా మీ వాట్సాప్ లో మంచి మంచి స్టేటస్ లు అప్డేట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అయితే దాని కోసం ఒక స్టేటస్ వీడియో తయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని ఎందుకంటే మన ఫొటోస్ ని ఉపయోగించి లేకపోతే మన గర్ల్ ఫ్రెండ్ ఫోటో గాని బాయ్ ఫ్రెండ్ ఫోటో ని ఉపయోగించి ఇటువంటి స్టేటస్ ని క్రియేట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది .
  • దాని కోసం మంచి ఎడిటింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది తర్వాత ఏదైనా వీడియో ఎడిటింగ్ లో అప్లోడ్ చేసి వీడియో తయారు చేయవలసి ఉంటుంది .
  • షో ఈ రోజు మనం ఈ బ్లాగులో ఇటువంటి ఎటువంటి కష్టం లేకుండా మనం ఏవిధంగా ఇటువంటి స్టేటస్ లో తయారు చేసుకోవచ్చు అని దాని గురించి తెలుసుకుందాం.

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఎటువంటి కష్టం లేకుండా చాలా సులభంగా వాట్సాప్ స్టేటస్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ స్టేటస్ గాని స్టాగ్రామ్ టిక్ టాక్ వీడియోస్ తయారు చేయాలి అని మీరు అనుకుంటున్నారు అయితే దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఆ అప్లికేషన్ లో మీరు ఏ ఫోటోస్ ను ఉపయోగించి ఒక మంచి స్టేటస్ వీడియో తయారు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ ఇదే అప్లికేషన్ లో ఒక మంచి వీడియో తయారై వచ్చేస్తుంది దానికోసం మీరు ఏ ఫొటోస్ తో ఎటువంటి వీడియో క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
  • తర్వాత ఆటోమేటిక్ గా ఈ అప్లికేషన్ మీకు ఒక మంచి స్టేటస్ వీడియో తయారు చేసేవి చేస్తుంది మీరు ఆ వీడియోని ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేసుకోవచ్చు అంటే వాట్సాప్ స్టేటస్ స్టేటస్ గాని ఎక్కడైనా సరే మీకు నచ్చిన చోట షేర్ చేసుకోవచ్చు .
  • మీరు అప్లికేషన్ ఏంటి ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ లో ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు నేను మీకు కిందన ఇస్తాను మీరు అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి.
  • ఇలా స్టేటస్ తయారు చేసుకోవాలని వివరాలు కూడా నేను మీకు ఇస్తారు మీరు అక్కడి నుంచి చదువుకొని ఇటువంటి స్టేటస్ వీడియో తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్షిప్ డే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో MV MASTER -VIDEO STATUS MAKER అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే  పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 43 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 Dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్   application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఎంటర్పైజ్ ఓపెన్ కావడం జరుగుతుంది మీకు అప్లికేషన్ రకమైన ఇంటర్ఫేస్లో నీకు చాలా రకాల ఎక్కువైతే కనిపిస్తాయి .
  • అందులో మీకు నచ్చిన ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు మీకు నచ్చిన స్టేటస్ ని తయారు చేసుకోవచ్చు స్టేటస్ లో మనకు ఒకటి తయారు అయి ఉంటాయి .
  • కొన్ని స్టేటస్ లో రెండు మూడు ఫోటోలు ఉపయోగించాల్సి ఉంటుంది ఈ రోజు మనం ఎటువంటి ఒక ఫోటో ఉపయోగించి తయారుచేసే స్టేటస్ ని ఎలా తయారు చేసుకోవాలి .
  • అలాగే రెండు మూడు ఫోటోలు ఉపయోగించి తయారుచేసే స్టేటస్ ని ఏవిధంగా తయారు చేసుకోవాలి మనం తెలుసుకుందాం.
  • సో ఇప్పుడు దీనికోసం మనం ఎటువంటి ఎడిటింగ్ కి ఉండవలసిన అవసరం లేదు మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏ ఫోటో స్టేటస్ తయారు చేసుకోవాలి అనుకుంటున్నామో ఆ స్టేటస్ ని తయారు చేసుకోవచ్చు ఫోటోస్ అయితే మనం ముందుగా సెలెక్ట్ చేసుకొని ఉంచుకోవాలి.

 

 

Select you liked photos :

  • ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మీకు ఆటోమేటిక్ అప్లై చూపిస్తుంది అంటే మీరు ఫొటోస్ ని ఉపయోగించి ఆ స్టేటస్ ని ఏవిధంగా తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఒక వీడియో చూపిస్తుంది.
  • దానికింద మీకు మేకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారని కొన్ని మీకు కింద అంటే వీడియో కింద మీకు ఎన్ని ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకోవాలి అన్ని భాషల చూపిస్తుంది.
  • ఇప్పుడు ఆటో మెకానిక్ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది సో మీరు ఎన్ని ఫోటో సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అని కూడా సెలెక్ట్ చేసుకోండి.
  • సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అందులోని పాట ని ఆడ్ చేయాలనుకుంటున్నారా అంటే మీకు నచ్చింది నాకు కూడా ఇవ్వాలి అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతుంది మీరు కావాలనుకుంటే అందులో మీకు నచ్చిన సాంగ్ కూడా ఇవ్వవచ్చు.

 

 

 

 

Select songs in this video :

  • ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ వీడియోలో ఏదైనా మీకు నచ్చిన పాట ఇవ్వాలి అనుకుంటే దాని కోసం మీకు కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చెయ్ కానీ మీరు ఈ అప్లికేషన్ లో ఉండే పాటలు అన్నీ కనిపిస్తాయి అవి కొన్ని హిందీ లో ఉంటాయి ఇంగ్లీష్ లో ఉంటాయి మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ లాంగ్వేజ్ కి సంబంధించిన పాటలు అన్నీ ఉంటాయి.
  • మీరు ఒకవేళ తెలుగులో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీకు తెలుగులో కూడా ఇందులో పాటలు ఉంటాయి ఒకవేళ మీకు అందులో ఉండే ఈ పాట కూడా మీకు నచ్చకపోతే మీకు పైన లోకల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది .
  • దానిపైన ప్రెస్ చేయగానే మీ మొబైల్ లో ఉండే పాటలన్నీ బాగా చూపిస్తాయి అందులో నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక పాట మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఆ పాట వీడియో లో సెలెక్ట్ అయి ఉంటుందన్న మాట పైన మీకు ఫొటోస్ చదువుతున్నకొద్దీ మీకు వెనకాల పాట కూడా రావడం జరుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

send private photos in whatsapp image to text converter

how to edit whatsapp status with boo status maker

set video in keyboard with wave keyboard background

make transparent photo with instasquare photo editor

tiktok trending gun shot video editing in Noizz

tiktok photo in sky video editing tutorial

 

 

How to download the video :

  • ఫ్రెండ్స్ ఈ మాత్రం చేసిన తర్వాత మీరు ఇందులో ఈ వీడియో లేదంటే ఎఫెక్ట్స్ ఇవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీ కింద ఉంటాయి .
  • అలాగే మీకు వీడియో రండి అవుతున్నప్పుడు వెనకాల ఏదైనా టెక్స్ట్ కావాలి అనుకుంటే అది కూడా ఇవ్వవచ్చు దానికోసం మీకు అందులోనే ఆప్షన్ కూడా ఉంటుంది మీకు పైన export అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చెయ్ ఆటోమేటిగ్గా ఈ వీడియో మీకు అయిపోతుంది అక్కడి నుంచి ఈ వీడియో మీరు వాట్సాప్ స్టేటస్ గాని ఫేస్బుక్ స్టేటస్ లో గాని ఎక్కడైనా సరే మీరు వీడియో న్యూస్ చేసుకోవచ్చని మాట చాలా సులభంగా ఉంటుంది మీరు ఇటువంటి వీడియోస్ తయారు చేయవచ్చు .
  • తర్వాత మీ స్టేటస్ లాగా చేంజ్ చేసుకోవచ్చు అని మీరు వాట్సాప్ లో గాని ఎక్కడైనా ఇటువంటి స్టేటస్ వీడియోలు డైలీ అప్డేట్ చేసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే షాక్ అయిపోతారు.
  • ఇంత మంచి మంచి స్టేటస్ వీడియోస్ ఎలా తయారు చేస్తారు అని చెప్పేసి నమలడం వల్ల కూడా అప్లికేషన్ గురించి చెప్పండి.

 

 

 

App info :

Version : 3.9.0.10066
Updated on : 21 Dec 2019
Downloads : 10,000,000+ downloads
Offered by  : STUDIO
Released on : 10 Jan 2019
App permissions :
Camera :
take pictures and videos
Location :
access approximate location (network- based) access precise location (GPS and network-based)
Microphone : record audio
Telephone : read phone status and identity
Storage : modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
have full network access prevent phone from sleeping

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్  అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్  మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.  మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to edit whatsapp status with mv master application

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *