APP REVIEWS

how to check our mobile safety or not FREE

how to check our mobile safety or not FREE

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about a how to check our mobile safety or not FREE

 

how to check our mobile safety or not FREE :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ ని ఎప్పుడైనా పై నుంచి చూసినప్పుడు దాని ట్రైన్ కావచ్చు లేదా దానికి స్పీకర్ కావచ్చు కెమెరా కావచ్చు .
  • ఇవన్నీ పైనుంచి అంటే మన కంటితో చూసినప్పుడు మాత్రం అన్ని చాలా బాగానే కనిపిస్తాయి కానీ విన్నర్గా అంటే లోపలి నుంచి అవి ఎంతవరకు బాగున్నాయి అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది.
  • అలాగే మీరు ఎప్పుడైనా వేరే వాళ్ల దగ్గర నుంచి కొత్త మొబైల్ కొనుక్కున్నప్పుడు మనం మామూలుగా పైనుంచి చూసినట్టయితే మొబైల్ చాలా బాగానే ఉంటుంది.
  • కానీ దాని లోపల ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట హలో ఈ రోజు ఈ బ్లాగులో మనం దేని గురించి తెలుసుకుందాం.

 

We need any application ?

  • ఫ్రెండ్స్ దీనికోసం మీరు అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఈ అప్లికేషన్లో మనకు మొబైల్ సంబంధించిన 6 విషయాలను గురించి మనం మొబైల్ యొక్క లోపలి నుంచి తెలుసుకోవచ్చు .
  • అంటే ఈ విషయాల గురించి మీ మొబైల్ ఏ మాత్రం బాగా లేకున్నా మీకు అప్లికేషన్ చూపిస్తోంది అప్పుడు మీరు ఆ మొబైల్ ని కొనుక్కొని అవసరం లేదు.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అందరు అనుకుంటున్నారు అప్లికేషన్ ఏంటి దాని నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి.
  • సెట్టింగ్ చేసుకున్న తర్వాత కూడా ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడాలి అని చెప్పి దాని కోసం మీరు ఎటువంటి బాధ పడాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన వివరాలు అన్ని నేను ఈ బ్లాగ్ లో కింద ఇచ్చాను.
  • అలాగే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను కింద ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే సమయం వృధా చేయకుండా మీకు చిన్న ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు పైన ఫోటోలో ఉన్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో TEST M HARDWARE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 28 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.1 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 28 july 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత మీకు Welcome to TestM Check your phone’s health, create a complete status report, use it to buy, sell or fix next అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న next బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు మళ్ళీ TestM VERIFIED By testm PAA Use TestM’s full device report to buy with confidence or uncover your device full resale value అని చూపిస్తుంది .
  • మీకు మళ్ళీ కింద కనిపిస్తున్న next బటన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మళ్లీ ERIFIED Compare quotes from the best device repair shops in your area అని చూపిస్తుంది మళ్లీ మీకు కింద కనిపిస్తున్న next బటన్ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీకు చివరగా The following pernmissions are necessary for testing your phone and will be used solely during the testing process. తెలుగు అని చూపిస్తుంది మళ్లీ ఎప్పటిలాగానే ఇప్పుడు మేము కింద కనిపిస్తున్న CONTINUE బటన్ మీద ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. how to send more messages with click in whatsapp tricks
  2. your mobile speaks whatsapp massage free
  3. mobile game all pubg sounds download here free
  4. amazing best launcher for your mobile FREE
  5. mobile best application forever MUST TRY THIS APK
  6. amazing android launcher free in 2019

 

Give some allows :

ఫ్రెండ్ తర్వాత నీకు మొబైల్ పైన ఈ కింద కనిపించే కొన్నింటికి allows అడుగుతుంది మీరు వాటన్నింటికి allow ఇచ్చేయండి.
1. Allow TestM Hardware to access this device’s location?
2. Allow TestM Hardware to take pictures and record video?
3. Allow TestM Hardware to make and manage phone calls?
4. Allow TestM Hardware to record audio?
5. Allow TestM Hardware to access photos, media and files on your device?

 

Options in the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ కాలేజ్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీకు ఈ కింద కనిపించారు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఏంటే
    1. Screen
    2. Sound
    3. Motion
    4. Connectivity
    5. Hardware
    6. Camera.
  • ఇలా ఒక్కొక్క అక్షరం పైన మీరు క్లిక్ చేసి ఒక్కొక్క దాని గురించి చెకింగ్ చేసుకోవచ్చు అన్నీ గనుక మీకు గుడ్ అని కనిపిస్తే మీ మొబైల్ మంచి ఉన్నట్టు లేదా మీరు వేరే మొబైల్ తీసుకున్నట్లయితే ఆ మొబైల్ బాగుంది .
  • అన్నట్టు మీరు ఎప్పుడైనా వేరే వాళ్ల దగ్గర నుంచి మొబైల్ తీసుకుంటున్నప్పుడు ఈ అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ మీ 6 ఆప్షన్స్ని అయితే ఒకసారి చెక్ చేసి చూడండి.

 

 

App info :
Version : 3.1.0
Updated on : 28 Jul 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : T400.00 per item
Offered by : TestM
Released on : 30 Aug 2017
App permissions :
1. Camera :
take pictures and videos
2. Contacts :
find accounts on the device
3. Location :
access approximate location (network- based)
access precise location (GPS and
network-based)
4. Microphone : record audio
5. Telephone :
read phone status and identity
directly call phone numbers
6. Storage
modify or delete the contents of your 7. SD card
read the contents of your SD card

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

how to check our mobile safety or not FREE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *