APP REVIEWS

How to Increase RAM on Your Android Phone Upto 16GB

How to Increase RAM on Your Android Phone (Upto 16GB)

 

Hello friends welcome to tech in Telugu website friends in this article we are going to learn about How to Increase RAM on Your Android Phone (Upto 16GB)

 

 

How to Increase RAM on Your Android Phone (Upto 16GB) :

  • ఫ్రెండ్స్ మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్లయితే మీరు మొబైల్ తీసుకుని టైంలో కచ్చితంగా చూసే ఉంటారు.
  • మీ మొబైల్ ఎంత జీబి ర్యామ్ ఉంది అని ఎందుకంటే మన మొబైల్ పనిచేసేది మొత్తం మన మొబైల్లో పైనే ఆధారపడి ఉంటుంది .
  • మొబైల్ ర్యామ్ ఎంత పెద్దగా ఉంటే అంటే ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత ఫాస్ట్ గా అంత స్మూత్ గా మన మొబైల్లో అదే పని చేయడం జరుగుతోందన్న మాట.
  • ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు అయినా సరే ఓపెన్ అవుతుంది ఎప్పుడైనా ఏదైనా గేమ్ ఆడు ఏమి కూడా అలాగే మనం కూడా ఆగి ఆగి కాకుండా చాలా బాగా అయితే అవుతుందన్నమాట..
  • కాకపోతే అందరి దగ్గర డబ్బులు లేక ఎక్కువ రామ్ మొబైల్ కొనుక్కో లేక పోతారు అందుకే ఈ రోజు ఈ బ్లాగులో మన మొబైల్ యొక్క తక్కువ  రామ్ మనం ఏవిధంగా పెంచుకోవాలి గురించి తెలుసుకుందాం

 

 

We Need Any Application : 

  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ మొబైల్ యొక్క ram పెంచుకోవాలి అనుకుంటే దాని కోసం మీరు ఒక చిన్న అప్లికేషన్తో చేయాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్ చేసుకొని మన మొబైల్లో కార్యాన్ని పెంచుకోవాలి అని మీరు అక్కడ ఇక్కడ వెతకవలసిన అవసరం లేదు.
  • .ఎందుకంటే దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఈ బ్లాగ్ లో నేను మీకు ఇస్తాను అక్కడినుంచి చదివి మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అంతే కాకుండా అప్లికేషన్లు సెట్టింగ్ చేసుకుని మీరు చాలా సులభంగా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు.
  • ఇప్పుడు సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How To Download The Application : 

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్ గా మీ మొబైల్ లో యూస్ చేసే ప్లే స్టోర్ అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  • Application చూసినట్టయితే మనకు కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేసి download more Ram simulator పని ఎంటర్ చేశారంటే మీకు ఈ అప్లికేషన్ కనిపించడం జరుగుతుంది.
  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కిందనే మీకు ఒక డౌన్లోడ్ బటన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి మీరు చాలా సులభంగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేయొచ్చు.
  • తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు ఈ అప్లికేషన్ను మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ ఇప్పటివరకు చాలామంది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకుంటున్నారు మీ మొబైల్ లో మీరు కూడా Ram increase చేసుకోవాలి అనుకుంటే ఈ అప్లికేషన్ మీకు చాలా సింపుల్ గా ఉంటుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to download Battlegrounds Mobile India in playstore

how to schedule message in whatsapp with wasavi app

mobile app security best mobile security app

how to set voice recognition lock in mobile

how to set whatsapp full photo dp with whatscrop

 

 

After Download the application : 

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంటే ఓపెన్ చేయగానే అప్లికేషన్ యొక్క ఇంటర్ ఫెయిల్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది.
  • మీరు ఇద్దరూ పెద్దగా సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సింది ఏమీ లేదు అలాగే మిమ్మల్ని ఎటువంటి పర్మిషన్ కూడా అడగడం.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఆల్రెడీ మీ మొబైల్ లో ఎంత జీబి ర్యామ్ ఉంది అని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది.
  • ఇప్పుడు నేను నీకు వచ్చిందా చూపించే కనిపిస్తాయి ఏంటి అంటే 2GB Ram 4GB ram 8 GB RAm 16gb ram 32 gb ram 64 gb ram 128 gb ram 256 gb ram 512 gb ram ఈ విధంగా కనిపించడం జరుగుతుంది.
  • మీరు ఏం చేయాలి అంటే మీకు పైన కనిపించే 4 ఆప్షన్లలో మీకు నచ్చిన దేనికైనా సరే సెలెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు.
  • దానికంటే కింద ఆప్షన్స్ మీరు అసలు సెలెక్ట్ చేసుకో కండి ఎందుకంటే అవి సరిగ్గా పని చేయవు.

 

 

 

 

Settings in the application : 

  • ఇప్పుడు మీరు పైన కనిపించే నాలుగింటిలో ఏదైనా ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకో గాని మీకు ఇచ్చిన కనిపించినట్లుగా చూపిస్తుంది .
  • download 16GB Ram more RAM size take more time are you sure చూపిస్తుంది మీరు సింపుల్ గా దాన్ని పైపైన ప్రెస్ చేయండి .
  • తర్వాత ఆటోమేటిగ్గా మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ అయిపోతుంది .
  • తర్వాత మీ మొబైల్ లో మీరు ఏ గేమ్ ఆడిన సరే లేకపోతే అప్లికేషన్ ఓపెన్ చేసి చేసినా సరే అయితే కాదు చాలా సులభంగా మీ మొబైల్ ని ఓపెన్ చేసి చేసుకోవచ్చన్నమాట.

 

 

How to Increase RAM : 

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో నిర్ణయాన్ని ఏవిధంగా పెంచుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ అయితే మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది.
  • మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నాయి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి నా లేకపోతే గేమ్ ఆడుతున్నప్పుడు మీకు నడుస్తున్న సరే వీటిని మీరు సెలెక్ట్ చేసుకొని కంపల్సరిగా సెట్ చేసుకోవచ్చు.
  • మీ మొబైల్ లో పెంచుకోవచ్చు సింపుల్గా మీ మొబైల్ లో ఈ ram increase చేసుకోగానే congratulations you are successfully download Ram అని చూపిస్తుంది అంటే నీ మొబైల్లో రామ్ పెరిగిపోతుంది.

 

 

 

 

Finally :

  • మీరు కూడా ఈ అప్లికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసి చూడండి ఈ అప్లికేషన్ మీకు ఎంతో కొంత ఫుల్ గా అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
  • ఎందుకంటే వాళ్ల మొబైల్ లో కూడా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ మొబైల్లో కూడా పెంచుకోగల అవుతారు.
  • అలాగే వాళ్ళ మొబైల్లో రామ్ గానీ అలాగే లాగిన్ గానీ హ్యాంగింగ్ ప్రాబ్లం గాని ఏమైనా ఉన్నట్లయితే వారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు మీకు కిందనే ఉంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రయత్నించొచ్చు

 

 

DOWNLOAD THE APPLICATION HERE

How to Increase RAM on Your Android Phone (Upto 16GB)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *