instagram

How to increase instagram followers with Top Follow app

How to increase instagram followers with Top Follow app

 

Hello friends welcome to techintelugu website friends in this article we are going to learn about How to increase instagram followers with Top Follow app

 

 

How to increase instagram followers with Top Follow app :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో instagram account ని use అయితే చేస్తూ ఉంటారు కావచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా instagram account ని వాడుతున్నట్లయితే మీరు మీ instagram account లో ఫొటోస్ ని వీడియోస్ ని అప్ లోడ్ కూడా చేస్తూ ఉంటారు.
  • కాకపోతే అందరూ instagram అకౌంట్ followers అయితే పెరగరు అలాగే మనం ఏ పోస్ట్ చేసిన సరే దానికి ఎక్కువగా లైక్ షేర్ అయితే రావు.
  • చాలా మంది ఈ విధంగా వల్ల instagram అకౌంట్ పైన followers అని అలాగే లైక్ ని ఏ విధంగా పెంచుకోవాలి అని అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటారు.
  • అందుకే నేను ఈ రోజు మీకు ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను.

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ చిన్న అప్లికేషన్ ను ఉపయోగించి మీ instagram అకౌంట్ పైన followers ని లైక్ ని పెంచుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ మీరు కూడా ఈ అప్లికేషన్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఎలా వాడాలి అని వెతుకుతున్నారు కావచ్చు.
  • ఈ అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను నీకు చెప్తాను.
  • ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీ మొబైల్ లో ఉండే బ్రౌజర్ ని ఓపెన్ చేయండి.
  • తర్వాత సర్చ్ బార్ లో topfollowapp అని టైప్ చేశారంటే మీకు దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది.

 

 

 

 

About Top Follow app :

  • వెబ్ సైట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్కు సంబంధించిన ఇంటర్ఫేస్ అయితే మీకు రావడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్కు సంబంధించిన లోగో దాని పేరు version అలాగే ఇది లాస్ట్ అప్డేట్ ఎప్పుడు అయింది .
  • ఇప్పటివరకు దీని ఎంతమంది డౌన్లోడ్ చేసుకునే అనే వివరాలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది.
  • ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే ఈ అప్లికేషన్ని మీ ఆండ్రాయిడ్ మొబైల్ కోసం డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఐఫోన్ ఉన్నట్లయితే దాని కోసం కూడా ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • రెండు మొబైల్స్ లో పని చేసేలా ఈ అప్లికేషన్ అయితే తయారు చేయడం జరిగింది మీరు ఏ మొబైల్ వాడుతున్నారు ఆ మొబైల్ కోసం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి .

 

 

How to login in this Top Follow app :

  • ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు ప్లే స్టోర్ లో అవైలబుల్ గా లేదు కాబట్టి మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది.
  • మీకు ఇదంతా ప్రాసెస్ పెద్ద ఇబ్బందిగా అనిపిస్తే ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు నేను ఈ బ్లాగులో చివరన ఇస్తాను.
  • మీరు అక్కడి నుంచే ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ మొత్తానికి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని మీ instagram అకౌంట్ కి సంబంధించిన యూజర్నేమ్ పాస్వర్డ్ అని చెప్తుంది.
  • ఇప్పుడు మీరు మీ దగ్గర ఏదైనా ఫేక్ అకౌంట్ కి సంబంధించిన instagram యూజర్నేమ్ ఉన్నట్టయితే ఆ అకౌంట్ కి సంబంధించిన యూజర్నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఇందులో లాగిన్ అయిపోండి

 

 

 

 

Options in this Top Follow app :

  • ఫ్రెండ్స్ ఇందులో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్కు సంబంధించిన మెయిన్ ఇంటర్ఫేస్ మనకు ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఈ అప్లికేషన్లో మనకు ముఖ్యంగా కాయిన్స్ మరియు డైమండ్స్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి.
  • అంటే మీరు ఈ అప్లికేషన్ లో పెంచుకున్న పెంచుకున్న వాటిని ఉపయోగించి ఫాలోవర్స్ ని లైక్ ని పెంచుకోవచ్చు.
  • ఇప్పుడు మీరు ఫాలో వర్ని లైక్స్ ను పెంచుకోవడానికి అక్కడ కాయిన్స్ పెంచుకోవాలి కాబట్టి మీకు కుడివైపు పైన చూసినట్టయితే ఒక సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చెయ్ కానీ మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • History
  • Buy followers and likes
  • Free coins
  • Support and contact us
  • Telegram channel
  • Instagram settings
  • Tiktok followers
  • Log out

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

How To Set Photo In Mobile Keyboard

how to disable mobile touch with one click

whatsapp shortcut hidden trick any text widget

how to hide apps on iphone and android

how to download Battlegrounds Mobile India in playstore

 

 

Increase Top Follow app Doimends :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మీరు సింపుల్గా మీకు ఇక్కడ కనిపించే ఫ్రీ కాయిన్స్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి ఇక్కడి నుంచి ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ లో పెంచుకోవచ్చు.
  • దానికోసం మీరు ఇక్కడ ఒక code అయితే ఇవ్వవలసి ఉంటుంది కోడ్ ఏంటి అంటే ( ) మీరు ఈ code ఇవ్వగానే మీకు ఈ అప్లికేషన్లో 200 డైమండ్స్ పెరిగిపోతాయి.
  • తర్వాత ఇక్కడి నుంచి సింపుల్ గా వెనక్కి వచ్చేయండి.
  • ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి కాయిన్స్ ని పెంచుకోవాలి అంటే ఏ విధంగా అంటే మీకు ఈ అప్లికేషన్ లో పైన చూసినట్టయితే ఫాలో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేసి మీరు ఫాలో చేయొచ్చు లేదా లైక్ చేయొచ్చు.

 

 

 

 

How to increase Top Follow app Coins :

  • సో మనం ప్రతిసారి ఇక్కడి నుంచి ఫాలో చేసి followers అయితే ఇంకా రెడీ చేసుకోలేదు.
  • కాబట్టి ఇక్కడ మీరు ఫాలో లైక్ సెలెక్ట్ చేసుకొని కింద మీకు స్టార్ట్ అని ఒక బటన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మనకి ఈ అప్లికేషన్లో కాయిన్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది.
  • ఫ్రెండ్స్ ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు అదేవిధంగా తర్వాత మీరు ఈ అప్లికేషన్ ద్వారా followers లైక్స్ ని పెంచుకోవాలి అంటే మీరు ఏం చేయాలి.
  • అంటే మీకు కింద కనిపించే నాలుగవ ఆప్షన్ పైన ప్రెస్ చేయండి.
  • ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నట్లయితే లేదా ఎన్ని డైమండ్స్ ఉన్నట్లయితే ఎంత మంది followers వస్తారు ఎన్ని లైక్స్ వస్తాయి అని ఆప్షన్స్ కనిపిస్తాయి.

 

 

https://www.youtube.com/watch?v=kCVHKoVnMzU

 

 

How to Order the followers in Top Follow app :

  • ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి followers పెంచుకోవాలి అనుకుంటే మీరు ఏ instagram అకౌంట్ పైన followersపెంచుకోవాలి అనుకుంటున్నాను.
  • దానికి సంబంధించిన యూజర్నేమ్ ఇచ్చేయండి లేదా లైక్స్ పెంచుకోవాలి అనుకుంటే ఆ పోస్ట్ కి సంబంధించిన లింకు ఇచ్చేయండి .
  • తర్వాత మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి చూసుకొని వాటిని ఉపయోగించి మీరు ఎక్కడి నుంచి ఫాలో అయితే చేసుకోవచ్చు.
  • ఈ అప్లికేషన్ నుంచి మీరు సెట్ చేసుకున్న ఒక ఐదు పది నిమిషాల్లోనే మీ అకౌంట్లో పెరిగిపోతారు.

 

DOWNLOAD THE APPLICATION HERE

Click Here

 

DOWNLOAD THE SOCIAL FOLLOW APK 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *