APP REVIEWS

how to protect mobile and find my mobile with a small app

how to protect mobile and find my mobile with a small app

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about how to protect mobile and find my mobile with a small app

 

 

how to protect mobile and find my mobile with a small app :

  • ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ బ్యాగులో కానీ లేక పోతే పర్స్ లో కానీ అలాగే మీ మొబైల్ లో ఒక ప్యాకెట్ లో కానీ ఎక్కడైనా పెట్టుకొని మీరు జర్నీలో ఉన్నా లేదా మీ మొబైల్ రైల్వేస్టేషన్లో గానీ బస్ స్టేషన్ లో గానీ ఛార్జింగ్ పెట్టినప్పుడు అయినా మీ మొబైల్ ని ఎవరైనా దొంగిలిస్తే అవకాశం ఉంటుంది.
  • సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఏవిధంగా సార్లు చేసుకోవచ్చు అని ఈరోజు మనం మాట్లాడుకుందాం మీరు దీని కోసం మీరేం పెద్ద వర్రీ అవ్వాల్సింది ఏమీ లేదు .
  • ఒక చిన్న అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో ఎక్కువ సౌండ్ తో వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు తర్వాత మీ మొబైల్ సెట్టింగ్ చేసుకొని చేసినప్పుడు మీ మొబైల్ ని ఎవరైనా ఉన్నట్లైతే ఈ సౌండ్ రావడం జరుగుతుంది.
  • ఈ రోజు ఈ బ్లాగులో మనం దాని గురించి మాట్లాడుకుందాం దీనికోసం మనం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు.

 

find my phone location :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో అప్లికేషన్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • తర్వాత మీ మొబైల్ ని ఎవరు కొట్టాలని చూసిన కూడా మీ మొబైల్ లో ఎటువంటి అలాగైతే రావడం జరుగుతుంది తర్వాత మీ మొబైల్ ని ఎవరు తీసుకోలేదు.
  • మీ మొబైల్ ని జాగ్రత్తగా కాపాడు కోవచ్చు మీరు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెట్టింగ్ చేసుకోవాలని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను కింద ఇస్తానని అక్కడినుంచి చదువుకోవచ్చు అదేవిధంగా అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో Don’t touch my phone : Motion alarm అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 2.9 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 28 dec 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది మిమ్మల్ని రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నిటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి.
  • అదేవిధంగా మీకు రెండు మూడు పేజీలు కూడా చూపిస్తోంది ఆపేసావ్ మీకు ఈ అప్లికేషన్ ఏవిధంగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్ ని ఎన్ని రకాలుగా అప్లికేషన్ ఏవిధంగా యూస్ చేయవచ్చు అని మొత్తం చూపిస్తుంది.
  • అక్కడ చూసి మీరు అప్లికేషన్ గురించి నేర్చుకోవచ్చు కూడా ఏమాత్రం చేసిన తర్వాత అలాగే ముందుకు వెళ్ళండి వెళ్ళిన తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీ ఓపెన్ అవుతుంది .
  • తర్వాత ఈ అప్లికేషన్కు సంబంధించిన నాలుగు ఆప్షన్లు కూడా మీకు కింద రావడం జరుగుతుంది ఆ నాలుగు ఆప్షన్లు ద్వారానే మనం ఏం చేయాలని చేసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to enable fingerprint lock in whatsapp

how to edit whatsapp status with mv master application

send private photos in whatsapp image to text converter

how to set live wallpapers in our mobile

how to edit whatsapp status with boo status maker

set video in keyboard with wave keyboard background

 

 

Settings in the application :

  • ఇప్పుడు కింద ఉన్న ఒక ఆప్షన్ ద్వారా మీరు ఏం చేయాలి అంటే మీరు ఈ అప్లికేషన్లో టైం సెట్టింగ్ చేసి పెట్టవచ్చు మీకు అప్లికేషన్ పేజీలో పెద్ద బటన్ కనిపిస్తుంది.
  • దానిపైన ప్రెస్ చేయగానే మీకు మూడు సెకండ్లు వచ్చి అయిపోతాయి మూడు సెకండ్లు అయిపోయిన తర్వాత మీకు ఈ అప్లికేషన్ అనేది మేడం పని చేయడం మొదలుపెడుతుంది.
  • ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ చిన్న సెట్టింగ్ చేసిన తర్వాత ఈ మీ మొబైల్ ని ఎక్కడైనా పక్కకు పెట్టండి లేకపోతే మీ మొబైల్ లో ఛార్జింగ్ పెట్టండి .
  • తరువాత ఇప్పుడు మీ మొబైల్ ని ఎవరు అడ్డుకున్నా సరే పెద్దగా అలారం రావడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి బటన్ ప్రెస్ చేసి స్టాప్ మీద ప్రెస్ చేసేంతవరకు అప్లికేషన్లు వస్తూనే ఉంటుంది.
  • ఈ విధంగా మీరు మీ మొబైల్ లో చార్జింగ్ కోసం ఎక్కడైనా పెట్టినా కూడా లేకపోతే మీ మొబైల్ ఎవరైనా కొట్టాలని చూసిన కూడా అటువంటి సౌండ్ రావడం జరుగుతుంది అన్నమాట.

 

 

 

 

Save your mobile with this app :

  • ఫ్రెండ్స్ అలాగే మీ మొబైల్ లో ఈ సౌండ్ రావడానికి మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అయినా ఇప్పుడైనా రావడానికి చాటింగ్ చేసుకోవచ్చు.
  • అలాగే ఈ సౌండ్ వచ్చేటప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఆఫ్ చేయకూడదని కి పాస్వర్డ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు నేను కూడా మీకు కిందనే ఉంటుంది.
  • మీరు పాస్వర్డ్ సెట్టింగ్స్ పెట్టు అయితే ఈ అలారం స్టార్ట్ అవ్వగానే దాన్ని ఎవరు ఆపలేరు వస్తూనే ఉంటుంది మీరు మీ మొబైల్ తీసుకుని అందులో పాస్వర్డ్ టైప్ చేసినట్లయితే మాత్రమే ఈ సౌండ్ ఆగిపోతుందని ఈ విధంగా ఉంటుంది.
  • అప్లికేషన్ తప్పకుండా ట్రై చేయండి మీ మొబైల్ పోక ముందే మీరు ఇటువంటి సెట్ చేసి పెట్టుకున్న మీ మొబైల్ ని ఎవరు లేరు చాలా సులభంగా మొబైల్ విధంగా వాడుకోవచ్చు.

 

 

App info :
Version : 1.4.17
Updated on : 28 Dec 2019
Downloads : 10,000,000+ downloads
In-app purchases : 739.00 per item
Offered by : tappaz.games
Released on : 9 Feb 2015
App permissions :
Storage :
read the contents of your SD card
Other :
set wallpaper have full network access prevent phone from sleeping Play Install Referrer API Google Play billing service change your audio settings run at startup
receive data from Internet Use fingerprint hardware control vibration view network connections

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to protect mobile and find my mobile with a small app

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *