APP REVIEWS

mobile notification panel secret setting must know

mobile notification panel secret setting must know

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about mobile notification panel secret setting must know

set your name 3D live wallpaper in your mobile

 

 

mobile notification panel secret setting must know :

  • ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఫోను నా దగ్గర ఉంది మీ దగ్గర ఉంది ఈ మధ్యలో అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తే కంపల్సరి గా ఉంటుంది.
  • ఫ్రెండ్స్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్టయితే మనం అందులో కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది .
  • ఈ విధంగా మనం ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నప్పుడు అందులో కొన్ని అప్లికేషన్స్ మాత్రమే ఉంటాయి కానీ మన ఫోన్ ని వాడుతూ వెళ్ళిన కొద్ది ఒక పని మీద ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో అప్లికేషన్ సంఖ్య పెరిగి పోతూ ఉంటుంది అనమాట .
  • అటువంటి టైమ్లో మన మొబైల్ లో కొన్ని అప్లికేషన్స్ ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అది ఏమిటి అంటే వాట్సాప్ ఫేస్బుక్ కావచ్చు .
  • అప్లికేషన్స్ అయితే మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము కాకపోతే ఈ విధంగా అప్లికేషన్స్ మన మొబైల్ లో ఎక్కువ అయినప్పుడు ఇటువంటి అప్లికేషన్ వెతికి వెతికి వాడవలసి ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది .
  • ఫ్రెండ్స్ అందుకే ఈ రోజు ఈ బ్లాగులో మనం ఈ అప్లికేషన్స్ని అంటే మనం ఎక్కువగా వాడే అప్లికేషన్లని ఒకసారి లాగా ఎలా సెట్ చేసుకోవచ్చో అనేదాని గురించి తెలుసుకుందాం.

change app icon name with X ICON CHANGER

 

 

We need any application :

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో చాలా అప్లికేషన్స్ ఉండటం వల్ల మీరు ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్స్ లేదా మీ ఫేవరెట్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కావచ్చు.
  • ఎందుకంటే అప్లికేషన్స్ మధ్యలో మనం వాడే అప్లికేషన్ ఎక్కడ ఉన్నాయి వాటిని వెతికి వెతికి వాడవలసి ఉంటుంది .
  • ఈ ప్రాబ్లం కనుక మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఈరోజు నేను మీకు ఈ బ్లాగులో ఒక చిన్న అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు మీ మొబైల్ లో ఎక్కువగా వాడే అప్లికేషన్స్ అన్నింటినీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ లో ఒక షార్ట్ కట్ లో సెట్టింగ్స్ చేసుకోవచ్చు .
  • అది ఎలా అని చెప్పేసి ఈరోజు ఈ బ్లాగులో మనం చాలా వివరంగా తెలుసుకుందాం ఇదంతా విన్న తరువాత మీరు ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
  • ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన అన్ని వివరాలు నేను ఈ బ్లాగ్ లో మీకు ఇస్తాను అని అక్కడి నుంచి లేచి చదువుకో నేర్చుకోవచ్చు.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా నేను మీకు మీ అక్క ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ని చాలా సులభంగా వాడుకోవచ్చు వృధా చేయకుండా మీకు కనిపించే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో NOTIFICATION SHORT CUT అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 862 kB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 50K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 1 oct 2017 రోజున చేయడం జరిగింది.

how to increase mobile speaker volume 200% extra

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

After download the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని ఎటువంటి పర్మిషన్ అడగండి ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్స్ ఎటువంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అన్ని అప్లికేషన్లు అయితే మళ్లీ దాదాపుగా ఏదో ఒక పర్మిషన్ అడుగుతూ ఉంటుంది కదా.
  • ఈ చిన్న అప్లికేషన్లు మనకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎటువంటి పర్మిషన్ ఇవ్వకుండానే మనకు ఏ అప్లికేషన్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాం.
  •  అప్లికేషన్ ఫేవరెట్ కనిపిస్తుందో అప్లికేషన్ని మన మొబైల్ యొక్క నోటిఫికేషన్ వచ్చే విధంగా సెట్ చేసుకోవడానికి అప్లికేషన్ మనకు చాలా సహాయపడుతుంది అన్నమాట.
  • ఈ బ్లాగులో ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మన ఫేవరెట్ అప్లికేషన్స్ని మన నోటిఫికేషన్ పానెల్ లో సెట్టింగ్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి ముందు ఈ బ్లాగులో తెలుసుకున్న ఫ్రెండ్స్ దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన ఏమీ లేదు.
  • నేను పైన చెప్పిన విధంగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to send love stickers in whatsapp message

make a call with private number free

photo video locker calculator application for download

 

 

Set you liked apps in notification panel :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు పైన కొన్ని బాక్స్ లు కనిపిస్తాయి ఒక బాక్స్ ప్రైస్ చేయగానే మీకు మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ఓపెన్ అయిపోతాయి .
  • అదేవిధంగా మీకు ఒక లైన్ లోకి చూసినట్టయితే 7 బాక్స్ లు కనిపిస్తాయి .
  • ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే ఆ బాక్సులో సంఖ్య కూడా పెంచుకోవచ్చు 7 నుంచి 12 వరకు లేదా మూడు నుంచి 12 వరకు ఈ విధంగా మీకు నచ్చిన విధంగా బాక్సుల సంఖ్యని పెంచుకోవచ్చు.
  • నాకు తెలిసి 7 పెట్టుకుంటే చాలా బాగుంటుంది మన నోటిఫికేషన్ కూడా కొంచెం ఫ్రీ గా కనిపిస్తుందని మాట ఇప్పుడు మీరు ఎక్కడ ఎయిడ్ బాక్స్ లో సెట్టింగ్ చేసిన తర్వాత మీరు మొదటి భాగం పైన క్లిక్ చేయగానే మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది .
  • అక్కడ నుంచి మీరు ఏ అప్లికేషన్ అయితే మీరు ఈ విధంగా షార్ట్ కట్ కటింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిగ్గా అప్లికేషన్ అయిపోతుంది ఇదే విధంగా మీరు ఎన్ని అప్లికేషన్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అన్ని అప్లికేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

 

 

 

 

If you are use this application :

  • అప్లికేషన్స్ కావాలో అన్ని అప్లికేషన్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కింద ఒక బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే మీకు అప్లికేషన్ నోటిఫికేషన్ చూపించాలా అన్నట్టుగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది అని మాట.
  • అది మీకు ఒకవేళ ఆఫ్ లో ఉన్నట్లైతే మీరు చేసుకోండి ఆన్ చేసిన తర్వాత ఇంటికి అప్లికేషన్ల మీద పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.
  • ఇక్కడినుంచి ఆటోమేటిక్గా బయటకు వెళ్లిపోయినట్లు అయితే ఇప్పటి నుంచి మన మొబైల్లో నోటిఫికేషన్ ఛానల్లో ఈ అప్లికేషన్ని కనిపించడం జరుగుతూ ఉంటుందని ఈ విధంగా ఉంటుందని దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన కూడా ఏమీ లేదు.
  • ఏమీ నోటిఫికేషన్ ఛానల్ లోని ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో ఆ అప్లికేషన్ పైన ప్రత్యేక ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది చాలా బాగుంటుంది.
  • నా మాట మీరు కూడా మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

 

 

App info :
Version : 4.6.1
Updated on : 1 Oct 2017
Downloads : 50,000+ downloads
Download size : 862 kB
In-app purchases : T60.00 per item
Offered by : Nicolai Buch-Andersen
Released on : 21 Jan 2012
App permissions :
Telephone :
directly call phone numbers
Storage :
read the contents of your SD card
Other :
read sync settings Access Bluetooth settings control vibration Google Play billing service run at startup toggle sync on and off Connect and disconnect from Wi-Fi
view Wi-Fi connections Pair with Bluetooth devices

how to use 1.5 gb internet data 24 hours

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

mobile notification panel secret setting must know

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *