APP REVIEWS

How to increase the views on tiktok videos

How to increase the views on tiktok videos

Hallo friends welcome to Tech in telugu website. here we are going to learn about How to increase the views on tiktok videos So Let’s get start ……………

How to increase the views on tiktok videos :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది టిక్ టాక్ వాడుతూ ఉంటారు. అలాగే ఒక రోజులో కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు కానీ అందరూ అప్లోడ్ చేసే అన్ని వీడియో లకి వ్యూస్ రావు .
  • ఎందుకంటే అన్ని వీడియోలు ఒకే రకంగా ఉండడం కావచ్చు లేకపోతే మీ వీడియోస్ లో సంథింగ్ స్పెషల్ ఏమీ లేకపోవడం కావచ్చు.
  • కానీ ఫ్రెండ్స్ అందరికీ ఉంటుంది వాళ్ళ వీడియోస్ మీద కూడా రావాలి లైక్స్ రావాలి ఫాలో చేసే వాళ్ళు కూడా కావాలి అని అందరికీ ఉంటుంది.
  • కానీ ఇది అందరికీ సాధ్యం కాదు సో ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ ని నేను దృష్టిలోకి తీసుకొని నేను మీకు ఒక చిన్న అప్లికేషన్ introduce చేయబోతున్నాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఏమి చేయవచ్చు .
  • అంటే మీ టిక్ టాక్ వీడియోస్ మీద అనేవి పెంచుకోవచ్చు అవి ఒకటి రెండు వ్యూస్ కాదు ఫ్రెండ్స్ కొన్ని వేల వ్యూస్ రావచ్చు మీకు.
  • సో ఫ్రెండ్స్ దాని కోసం మీరేం చేయాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ మీకు ప్లేస్టోర్ లో ఉండదు ఈ బ్లాగులోనే కింద లింక్ ఇస్తాను.

If download this application :

  • ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే ఈ అప్లికేషన్ లోకి మీరు ఎంటర్ కాగానే మీ టిక్ టాక్ ఐడీతో లాగిన్ కావాల్సి ఉంటుంది .
  • లాగిన్ అయిపోయిన తర్వాత మీ ఐడి లో ఉన్నారు వీడియోస్ అన్ని వచ్చేస్తాయి మీరు ఏ వీడియో పైన అయితే లైక్ పెంచుకోవాలి అనుకుంటున్నారో ఆ వీడియోస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పెంచుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది ఎందుకంటే మీరు ఏదైనా వీడియో మీద మీరు ఈ విధంగా views పెంచి మీరు మీ ఫ్రెండ్స్ కి గనక చూపించారు అనుకోండి .
  • మీ ఫ్రెండ్స్ కంపల్సరీ షాక్ అయిపోతారు తర్వాత మిమ్మల్ని కూడా అడుగుతారు నీ వీడియోలు ఎలా వైరల్ అవుతున్నాయి నా వీడియోస్ కావడం లేదు అని చెప్పి అప్పుడు మీరు కూడా వాళ్లకి ఈ అప్లికేషన్ గురించి చెప్పవచ్చు.
  • సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ చేసుకోవాలి అని నేను మొత్తం మీకు కింద ఇచ్చాను .
  • జాగ్రత్తగా చదివి నేను చెప్పిన విధంగా చేయండి ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

How to download this application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయాలంటే నేను మీకు కింద ఇచ్చిన లింకు పైన press చేయగానే అది ఆటోమేటిగ్గా మిమ్మల్ని మీ గూగుల్ డ్రైవ్ లోకి తీసుకెళ్తుంది.
  • అక్కడ మీకు ఒక ప్యాకేజీ మొత్తం డౌన్లోడింగ్ అయిపోతుంది డౌన్లోడింగ్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా అప్లికేషన్ మీకు ఓపెన్ అయిపోతుంది.
  • ఇప్పుడు అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకుని ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మొదట మీరు మనిషేనా లేదా రోబోట్ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీకు ఒక చిన్న బాక్స్ అలాగా చూపిస్తుంది.
  • ఆ బాక్సులో మీరు ప్రెస్ చేసి మీరు రోబోట్ కాదు మనిషి అని నిర్ధారణ చేయవలసి ఉంటుంది.

How to add tiktok ID :

  • తర్వాత మీకు ఒక సెర్చ్ బార్ ఓపెన్ అయిపోయి అందులో ఏమైనా రాయండి అని చెప్పేసి ఉంటుంది మీరు అందులో ఏం టైప్ చేయాలి అంటే మీకు టిక్ టాక్ ఐడి ఉంటుంది కదా ఆ idini ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది.
  • ఫ్రెండ్ చాలా మందికి టిక్ టాక్ ఐడి అంటే తెలియకపోవచ్చు ఇది మీకు ఎక్కడ ఉంటుంది అంటే టిక్ టాక్ లో మీ ప్రొఫైల్ లోకి వెళ్లి నట్లయితే మీ ఫోటో కింద ఏముందో చూసి ఇక్కడ సెర్చ్ బార్ లో టైప్ చేయవలసి ఉంటుంది.
  • మీరు టైప్ చేసిన తర్వాత పక్కకు అంటే మీకు search కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయాలి. ఇప్పుడు మీ పేరుతో ఉన్న టిక్ టాక్ ఐడి లు అన్ని ఓపెన్ అవుతాయి అంటే మీది కూడా ఓపెన్ అవుతుంది .
  • అలాగే మీ పేరుకు రిలేటెడ్ గా ఉన్న అకౌంట్ లో అన్ని ఓపెన్ అవుతాయి అందులో కి అకౌంట్ ఉన్నట్టయితే మీ అకౌంట్ ని ఓపెన్ చేయండి.
  • ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను ఈ అప్లికేషన్ ద్వారా మీరు టిక్ టాక్ లోనే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ను పెంచుకోవచ్చు.

Select a video for increase views :

  • ఫ్రెండ్స్ తర్వాత మీకు టిక్ టాక్ ఐడి అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ ప్రొఫైల్ లోకి వెళ్లి మీరు ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశారో వాటిని చూడండి .
  • మీరు ఏ వీడియోను అయితే views పెంచాలి అనుకుంటున్నారో ఆ వీడియో ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ వీడియో మీకు ఓపెన్ అవుతుంది.
  • మీరు కావాలనుకుంటే వీడియోని ఇక్కడి నుండి ప్లే చేసి చూసుకో వచ్చు కూడా ఆ వీడియో కిందనే మీకు ఆ వీడియోకు సంబంధించిన లైక్స్ పెంచుకోవాలా లేకపోతే మీ ఫాలోవర్స్ని పెంచుకోవాలి లేదా ఈ వీడియో పైన మీకు పెంచుకోవాలా అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుందన్నమాట మనం ప్రస్తుతానికి ఇప్పుడు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి న్యూస్ పైన ప్రెస్ చేద్దాం.

CHECKOUT OUR SOME MORE ARTICLES :

  1. How to listen 8D music in our mobile

  2. amazing photo editor to edit photos in mobile

  3. how to set video in background of keyboard

  4. how to change instagram background

  5. Our mobile says how much water we can drink in a day

  6. how to set applications in your mobile notification bar

How to increase the views :

  • ఫ్రెండ్స్ మీరు ఇదంతా ప్రాసెస్ చేసే ముందే మీరు ఒకసారి టిక్ టాక్ లోకి వెళ్లి మీరు ఏ వీడియో పైన అయితే మ్యూజిక్ పెంచాలి అనుకుంటున్నారో ఆ వీడియోని చూడండి అందులో ఎన్ని ఉన్నాయో చూడండి.
  • తర్వాత మనం ఇంతకుముందు చేసిన ప్రాసెస్ మొత్తం చేసిన తర్వాత మీకు పైన ఒక నోటిఫికేషన్ లాగా వచ్చి సక్సెస్ అని వస్తుందన్నమాట దీని అర్థం ఏమిటంటే మీ వీడియోకి పెరిగి పోయాయి అని అర్థం.
  • మీరు ఒకసారి ఇక్కడి నుండి డైరెక్ట్ ఒకసారి ట్విట్టర్ లోకి వెళ్లి చూడండి ఇప్పుడు మీటింగ్ వీడియోస్ కి వ్యూస్ అనేవి పెరిగి ఉండవు ఇప్పుడు మీరు ఏమి చేయాలి అంటే ఆ అప్లికేషన్ ని ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి నట్లయితే మీకు తప్పకుండా పెరిగే ఉంటాయి.
  • ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూడని ఒక మ్యాజిక్ అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు మన వీడియోస్ పైన 10 , 20 ఉంటాయి చూసినట్టయితే ఇప్పుడు కొన్ని వేల views అనేవి రావడం జరుగుతుందన్నమాట.

DOWNLOAD THE APPLICATION HERE

Complited :

  • దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనకు వ్యూస్ వస్తూ ఉంటాయి కదా అంటే ఎవరో ఒకరి మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా దీనివలన మన టిక్ టాక్ ఐడీలో ఫాలోవర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అన్న మాట ఇది చాలా బాగుంటుంది.
  • ఫ్రెండ్స్ అంటే మీరు ఒక్క ట్రిక్ తోటి రెండు రకాల ఉపయోగాలు పొందవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క యూసేజ్ ఈ అప్లికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆటోమేటిక్ గా views అనేవి తెచ్చుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని.
  • సో ఫ్రెండ్స్ ఈ చిన్న అప్లికేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి వాళ్లు కూడా ఒకటి అని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

How to increase the views on tiktok videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *