TECH

how to create google play console account

how to create google play console account

 

Hello friends this is Naveen welcome to techintelugu website friends in this article today we are going to learn about how to create google play console account

 

 

how to create google developer account :

  • friends google play console లో చాలామంది Applications create చేస్తూ ఉంటారు కదా ఆ Applications ని Play stote లో upload చేసుకోవడానికి చేస్తూ ఉంటారు అన్నమాట .
  • ఈ article లో మనం google play console లో ఏవిధంగా registration చేసుకోవాలి అదే విధంగా అందులో ఒక account ఏ విధంగా Create చేసుకోవాలి అని దాని గురించి తెలుసుకుందాం .
  • మీరు మొదట ఏం చేయాలంటే మీ Mobile లో ఉండే ఏదైనా ఒక browser ని open చేయండి అది chrome browser అయినా సరే uc browser అయినా సరే లేకపోతే ఏదైనా ఒక ని open చేయండి .
  • అక్కడ search bar లో google play console అని type చేయండి type చేసిన తర్వాత మీరు సరిచేసి చూసినట్లైతే మీకు google play console కి సంబంధించిన site మీకు starting లోనే రావడం జరుగుతుంది.
  • ఇప్పుడు మీరు developer console అని కనిపిస్తుంది దానిపైన pree చేయండి friends.

 

 

How to login in developer console with gmail :

  • friends మీరు developer console పైన press చేయగానే మీరు ఇందులో అయితే ఈ site open చేశారు .
  •  laptop లో open చేసిన లేకపోతే mobile లో open చేసినా సరే అక్కడ మీరు ఆ device లో ఏ g-mail login చేసి పెట్టారో ఆ G-mail మీకు అక్కడ చూపిస్తుంది
  • మీరు కావాలనుకుంటే అదే gmail సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా use another account అని చూపిస్తుంది.
  • మీరు కావాలి అనుకుంటే వేరే G-mail కూడా అక్కడ select చేసుకోవచ్చు friends మీరు ఇప్పుడు ఏ gmail account ని ఇస్తున్నారు జాగ్రత్తగా చూసి ఇవ్వండి.
  • ఎందుకంటే మీరు ఒకసారి ఇందులో ఒక gmail తో account ని create చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ gmail ని change చేసుకోలేరు.
  • ఆ G-mail కి సంబంధించిన password కూడా అడుగుతుంది మీరు ఆ password ని కూడా enter చేసి చివరగా మీకు కనిపిస్తున్న next button పైన click చేయండి.

 

 

 

 

Steps in google play console :

friends ఇప్పుడు మీకు google play console కి సంబంధించిన main page అనేది open కావడం జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి 4 రకాల steps అయితే కనిపిస్తాయి అవి ఏంటి అంటే
1. sign-in with your google account
2. accept developer agreement
3. pay registration fee
4. complete your account details

1. sign in with your google account

Friends ఇప్పుడు మీకు ఇక్కడ google play console అలాగే మీ gmail రెండు మీకు ఇక్కడ కలిసిపోయాయి అని కూడా చూపించడం జరుగుతుంది అలాగే మీరు ఇంకా కొంచెం కిందకి వచ్చినట్లయితే మీకు ఈ కింద కనిపించే options కనిపిస్తాయి అవి ఏమిటంటే
1. accept developer agreement
2. review distribution countries
3. credit card

 

 

1. accept developer agreement :
  • friends మీరు ఇందులో గనుక చూసినట్లైతే మీరు ఇక్కడ google play console కి సంబంధించిన terms and conditions చదువుకోమని ఇక్కడ మీకు చూపిస్తుంది.
  • మీరు అవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మీకు i agree and I am willing to associate my account registration with the Google Play developer distribution agreement అని చూపిస్తుంది.
  • దాని పక్కనే మీకు ఒక box కనిపించడం జరుగుతుంది మీరు ఆ box లో tik mark చేయాలి.
2. Review distribution countries :
  • Friends ఈ option లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా రకాల countries ఉంటాయి.
  • మీరు మీ application ఎక్కడైతే distribution చేయాలి అనుకుంటున్నారో లేదా selling అనుకుంటున్నారో ఆ countries ఇక్కడ చూసుకోమని చూపిస్తుంది అన్నమాట.
  • అదేవిధంగా మీరు వేరే countries కనుక ఈ application distribution చేయాలి లేదా selling అనుకున్నట్లయితే మీ country మీరు murchent account ఉండాలి.
3. credit card :
  • friends ఇక్కడ మీరు చూసిన credit card లో చూసినట్టయితే నీకు తక్కువలో తక్కువ $25 pay చేయడానికి ఉండాలి అని అక్కడ చూపిస్తుంది అన్నమాట.
  • మనం తర్వాత చేయబోయే payment Step లో ఇది చాలా ముఖ్యమైన option. ఇప్పుడు మీరు చివరగా Continue and payment పైన ప్రెస్ చేయండి.

 

 

 

 

How to Pay $25 in developer console :

  • ఇప్పుడు మీకు తర్వాత open అయిన pageలో complete your purchase అని చూపిస్తుంది ఇక్కడ నుండి మీరు $25 pay చేయవలసి ఉంటుంది .
  • మీరు $ 25 pay చేయడానికి మీ debit card లేదా credit card రెండిటిలో దేన్నైనా ఉపయోగించవచ్చు .
  • మీరు ఇక్కడ ఏ card ఎంచుకున్న సరే మీరు మొదటగా ఏం చేయాలి అంటే card number ని నింపాలి ఆ card కి సంబంధించిన month న year కూడా నింపాలి.
  • ఆ card వెనకాల ఉండే cvc number ని కూడా ఇక్కడ enter చేయాలి. దాని కిందనే మిమ్మల్ని card holder name enter చేయమని అడుగుతుంది మీరు వాళ్ళ పేరు ని అక్కడ నింపాలి.
  • దాని కింద billing address నీకు కూడా నింపమని అడుగుతుంది మీరు నింపండి దాని తర్వాత కింద మీకు by continuing you create a Google payments account and agree to terms of services buyer (India) and policy notice అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న pay అనే button పైన press చేయండి.

 

 

 

 

Finally complete payment process :

  • Friends ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ OTP అడగకపోతే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు.
  • ‘ఒకసారి మనకు google ఎటువంటి OTP అడగకుండానే మన payment అని confirmation అయితే చేసేస్తోంది .
  • మీకు your payment is complete you will receive a receipt by mail అని చూపిస్తుంది తర్వాత మీరు కనిపిస్తున్న continue registration పైన press చేయండి.
  • friends తర్వాత pageలో You are almost done అని చూపిస్తుంది ఇప్పుడు మీరు developer profile నింప వలసి ఉంటుంది అందులో మీకు ఈ కింద కనిపించే వాటిని అడుగుతుంది.

 

 

Fill Developer profile :

1.Developer name
2.email address
3.website
4.phone number మీరు ఇచ్చే phone number లో మీ country code ని కలిపి type చేయండి కింద ఇంకా రెండు options కనిపిస్తాయి అంటే
Email preferences
1. I’d like to get new future announcements and tips to help improve my apps
2. I’d like to give feedback to help improve the Google Play Developer Console
అని చూపిస్తుంది ఇప్పుడు మీరు ఆ ఆ రెండిటికీ మీరు అంగీకరించి ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న complete registration పైన press చేయండి.

 

 

 

 

google play console home dashboard :

  • ఇప్పుడు మీకు google play console కి సంబంధించిన main పేజీ open కావడం జరుగుతుంది .
  • ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కింద కనిపించే options కనిపిస్తాయి అవేంటంటే
    All application
    Game Services
    Order management
    Download reports
    Alerts
    Settings.
  • ఇప్పుడు మీరు కుడి వైపు పై భాగంలో కనుక చూసినట్లైతే మీకు notifications సంబంధించిన ఒక bell కనిపిస్తుంది.
  • దానిపైన press చేశారంటే మనకు ఇక్కడ చాలా రకాల notifications అయితే వస్తూ ఉంటాయి అన్నమాట .
  • అందులో వెనక మీరు చూసినట్లయితే ఇప్పుడు మన account review కి వెళ్లి పోయినట్టుగా కూడా అక్కడ చూపిస్తుంది .
  • ఇప్పుడు మీరు మీ gmail లోకి వెళ్లి చూసినట్టయితే అక్కడ మీ payment succes గా complete అయినట్టుగా మీకు ఒకటి కూడా చూపిస్తుంది.

 

 

 

 

Options in all applications :

  • ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఏదైనా application ని create చేయాలి అనుకుంటే మీరు పైన కనిపిస్తున్న all applications పైన press చేయండి .
  • మీకు కుడి సైడు పైన భాగంలో create application అని చూపిస్తుంది దానిపైన press చేయండి అదేవిధంగా మీరు Game services పైన చేశారంటే terms and conditions చూపిస్తుంది.
  • మీరు వాటన్నింటికీ permissions అయితే ఇవ్వవలసి ఉంటుంది. మీరు download reportలో గనక వెళ్లి చూసినట్టయితే అందులో మీకు crash అని చూపిస్తుంది .
  • అందులో వెళ్లి చూసి మీ application ఏవిధంగా crash అయిదో కూడా తెలుసుకోవచ్చు.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to find location with whatsapp

best whatsapp keyboard for your mobile

how to upload long whatsapp status

how to track others whatsapp in our mobile

mx player new updates in android mobile app

 

 

how to create google play console account

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *