APP REVIEWS

edit your photos with using of pixel lab apk

edit your photos with using of pixel lab apk

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about edit your photos with using of pixel lab apk

 

edit your photos with using of pixel lab apk :

  • ఫ్రెండ్స్ మీరు ఫోటో ఎడిటింగ్ చేయడానికి చాలా అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు కదా అవి కాకుండా నేను మీకు ఈ రోజు ఒక చిన్న మంచి అప్లికేషన్ గురించి చెప్తాను.
  • ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఫోటోలు ఎడిటింగ్ చేయడమే కాకుండా ఏదైనా టెక్స్ట్ కూడా ఈ అప్లికేషన్లో రాసుకోవచ్చు అది కూడా మీరు త్రీడీ షేప్ లో యానిమేషన్ లాగా చూడడానికి చాలా బాగుంటుంది అన్న మాట మీరు పెట్టిన తర్వాత కావాలంటే ఎక్కడైనా సరే వాడుకోవచ్చు.
  • ఇలాంటి అప్లికేషన్ అడగడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది దీనికి మాట్లాడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు చాలా మంది యూట్యూబ్ లో ఉన్న వాళ్లు వాళ్లకు తయారు చేయడానికి కూడా ఇదే అప్లికేషన్ ని వాడుతూ ఉంటారు ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం.

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఎటువంటి ఫోటోస్ కావచ్చు లేదా ఎటువంటి టెక్స్ట్ కావచ్చు ఎడిటింగ్ చేసుకొని తయారు చేసుకోవాలి అంటే మీరు కూడా ఈ ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా.
  • దీనికోసం మీరు ఎక్కడ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అప్లికేషన్ మీకు కిందనే ఉంటుంది అలాగే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా వాడాలి సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే వివరాలు మొత్తం నేను కింద ఇదే బ్లాగులో ఇచ్చాను మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు అలాంటి అప్లికేషన్ యొక్క లింకు కూడా మీ కిందనే ఉంటుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో PIXEL LAB TEXT ON IMAGE అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 15.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4 5 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 10M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 18 july 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ ఓపెన్ అవుతుంది తర్వాత అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది.
  • తర్వాత అప్లికేషన్ లో మిమ్మల్ని 2 3 పర్మిషన్ అడుగుతుంది వాటన్నింటికీ మీరు పర్మిషన్ విచ్చేయండి తర్వాత అప్లికేషన్ ఎలా వాడాలి అని మీకు ఒకటి mellaga చూపిస్తుంది.
  • మీరు కావాలనుకుంటే అక్కడ నుంచి చూసి అప్లికేషన్ ఎలా వాడాలో నేర్చుకోవచ్చు లేదా మీకు ఈ కింద బ్లాగులో ఈ అప్లికేషన్ ఎలా వాడాలి అని మొత్తం డీటెయిల్స్ నేను ఇచ్చాను మీరు అక్కడి నుంచి కూడా చదువు కూడా నేర్చుకోవచ్చు.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

know your friends sim card network provider details

how to send message in whatsapp without save contact

how to download new movies in mobile free

your mobile announce caller name and whatsapp message

how to control others mobile with a small setting

set zoom in wallpapers in your mobile free

 

 

Options in the application :

  • ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు ఏ ఆప్షన్ ఆప్షన్ ని ఓపెన్ చేసి వాడుకోవాలి అనుకుంటే ఆప్షన్ పైన ప్రెస్ చేసి ముందు ఆ విషయాన్ని మీరు ఎడిటింగ్ కి తగ్గట్టుగా వాడుకోవచ్చు.
  • use image from gallery
    fullscreen
    use image from camera
    export image
    image size
    contact us/report bug
    tutorials
    remove ads
    recover autosave
    open .plp file
    about
    exit

 

Export your Image: save or share at any format or resolution you want, For easy access you can use the Quick Share buttons to share the image to social media apps with a click of a button (ex: facebooktwitter, instagram.) Create memes: using the provided meme preset, you can easily have your memes ready for sharing in matter seconds. Browse quotes and insert anything you like, into what you’re making!

 

 

App info :
Version : 1.9.5
Updated on : 18 Jul 2019
Downloads : 10,000,000+ downloads
In-app purchases : 7 200.00 per item
Offered by : App Holdings
Released on : 10 Apr 2015
App permissions :
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
set an alarm have full network access Google Play billing service Google Play license check
view network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……..

 

 

DOWNLOAD THE APPLICATION HERE

edit your photos with using of pixel lab apk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *