APP REVIEWS

know your friends sim card network provider details

know your friends sim card network provider details

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about know your friends sim card network provider details

 

know your friends sim card network provider details :

  • ఫ్రెండ్స్ జియో ఈ మధ్యలో ఫ్రీ కాల్స్ తీసివేసి ఒక నిమిషానికి ఆరు పైసలు ఏ విధంగా పెట్టడం జరిగింది ఇందుకోసం అంటే మనం jio నుంచి జియో కి కాల్ చేసుకున్నట్టయితే ఫ్రీ గానే ఉంటుంది.
  • మీరు జియో నుండి ఎయిర్టెల్ కి లేదా జియో నుండి అలాగే ఈ విధంగా వేరే నెట్వర్కు మీరు ఫోన్ చేసినట్టయితే జియో వాళ్లు వేరే నెట్వర్క్ ప్రొవైడర్ కి డబ్బులు చెల్లించవలసి ఉంటుంది .
  • దీని వల్ల మనకు జియో ఫ్రీ కాల్స్ వెళ్ళిపోయి డబ్బులు కడితేనే కాల్ చేసుకునే విధంగా చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకు ఇంత ముందు జియో ఫ్రీ కాల్ ఉంది అని చాలా మంది మనకు మిస్ కాల్ ఇస్తావ్ ఉండేవాడు.
  • ఇప్పుడు కూడా చాలా మంది మిస్ కాల్ ఇస్తూ ఉంటారు మనకు వేరే నెట్వర్కు వచ్చినట్టయితే మనం వాళ్లకు కాల్ చేస్తా ఇప్పటి నుంచి మనకు డబ్బులు కూడా కట్ అయిపోతాయి.
  • వేరే వాళ్ళు మనకి ఎప్పుడైనా మిస్ కాల్ ఇచ్చిన అయితే అది కొత్త నెంబర్ నెంబర్ లేకపోతే వేరే ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ వీటికి సంబంధించిన మనం ఏవిధంగా తెలుసుకోవచ్చు అని ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం.

 

We need any application ?

  • ఫ్రెండ్స్ మీరు గనక మీకు మిస్డ్ కాల్ వచ్చింది ఆ నెంబర్ ఏ నెట్వర్క్ ప్రొవైడర్ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు దాని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అందులో రెండు మూడు చేసుకున్నట్టయితే మీకు ఎవరైనా మిస్ కాల్ వచ్చినట్లయితే ఆ నెంబర్ ని మీరు అప్లికేషన్లో వేయగానే ఆ నెంబర్ ఏ నెట్వర్క్ ప్రొవైడర్ కి సంబంధించింది అని మీరు తెలుసుకోవచ్చు అన్నమాట.
  • ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లోకి వచ్చి మీకు కావలసిన మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం అది ఏ నెట్వర్క్ ప్రొవైడర్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • కదా సో మీరు అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏమి సెట్టింగ్స్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ పెట్టవలసిన అవసరం లేదు.
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలు మీకు ఈ కింద ఇచ్చాను అలాగే అప్లికేషన్ యొక్క లింకు కూడా మీకు ఉంటుంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో SIM DETAILS AND LOCATION అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 5.3 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 14 Apr 2019 రోజున చేయడం జరిగింది.

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
  • తర్వాత మీకు Need Permissioon This app needs some permission to work properly like Contacts permission: to Show the Contacts with SIM provider and Telecom Locstion. If you do not give this permission.
  • the app will not work properly and it will not show the details. అని చూపించడం జరుగుతుంది తర్వాత మీకు కింద కనిపిస్తున్న ఓకే పైన ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow SIM Details to make and manage phone calls? అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న Allow పైన ప్రెస్ చేయండి.
  • తర్వాత మీకు మళ్ళీ Allow SIM Details to access your contacts? అని చూపిస్తుంది ఇప్పుడు మీకు మళ్ళీ కింద కనిపిస్తున్న Allow పైన ప్రెస్ చేయండి.

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to send message in whatsapp without save contact

how to download new movies in mobile free

see others full details with phone number

how to control others mobile with a small setting

your mobile announce caller name and whatsapp message

set zoom in wallpapers in your mobile free

 

Options in the application :

  • ఫ్రెండ్స్ తర్వాత మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది తర్వాత మీకు మళ్ళీ ఈ కింద కనిపించే ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు ఈ అప్లికేషన్లో కింద కనిపించే ఆశ్చర్యాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు
    MOBILE CONTACTS
    TRACKER
    PIN CODES
    STD CODES
    ISD CODES
    SIM DETAILS
    DEVICE DETAILS
  • ఫ్రెండ్స్ మీరు ఇందులో ఏ ఆప్షన్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏ సిమ్ కార్డ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ సిమ్ కార్డు గురించి మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు .
  • మీరు ఇందులో సిమ్ కార్డు నెంబర్ వేసినట్టయితే సిమ్ కార్డు ఏ సార్ కి సంబంధించింది అలాగే అలాగే ఆ సిమ్ కార్డ్ ప్రొవైడర్ ఎవరు ఈ విధంగా అన్ని వివరాలు మీకు తెలుస్తాయి.
  • ఒకవేళ అదే విధంగా మీ దగ్గర పిన్కోడు ఉన్నట్లయితే పిన్కోడ్ ద్వారా కూడా మీరు ఆ పిన్కోడ్ ఏరియా కి సంబంధించింది అవి మొత్తం ఇకనుంచి తెలుసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఉంటుంది.
  • అప్లికేషన్ మిస్ కాల్ అయితే మీరు ఈ అప్లికేషన్ నెంబర్ వేసి ఆ నెంబర్ ఏ నెట్వర్క్ ప్రొవైడర్ మీరు తెలుసుకోవచ్చు.

 

If you use this application :

Get SIM details, Device Details, Network Provider,and Caller’s Telecom Location. SIM Details : Operator name, SIM Status, SIM IMSI, Roaming Information, Mobile Data Status, Country ISO. Network Info: Network Provider, Network Type 2G,
3G, LTE Etc, Operator ID, Data State. Device Details: IMEI Number, Device Type GSM/
CDMA, Model Name, Manufacturer, Brand, Hardware Info. Operating System Info: OS Name like Jellybean, Kit Kat, SDK Version, Android Version, Binary Type

 

 

App info :
Version : 2.1
Updated on : 14 Apr 2019
Downloads : 1,000,000+ downloads
Offered by : Creative Studios Delhi
Released on : 2 Jun 2016
App permissions :
Contacts :
read your contacts modify your contacts
Telephone :
read phone status and identity
Other :
set an alarm have full network access view network connections

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

DOWNLOAD THE APPLICATION HERE

know your friends sim card network provider details

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *