APP REVIEWS

whatsapp super keyboard must try

whatsapp super keyboard must try

 

Hallo friends welcome to Tech in telugu website here you are going to learn about whatsapp super keyboard must try

 

 

set your whatsapp keyboard like a pro :

  • ఫ్రెండ్స్ మాలో చాలామంది దగ్గర అందరూ మొబైల్ ఉంటుంది దాదాపుగా చూసుకున్నట్లయితే మన మొబైల్ కొన్నప్పుడు దాంట్లో ఒక కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది.
  • ఆ కీబోర్డ్ అనేది మనకు నార్మల్గా ఉంటుంది అందులో స్పెషల్ గా ఏమీ ఉండదు కానీ మీరు ఎప్పుడైనా తెలుగులో చాటింగ్ చేయాలి అనుకుంటే మీరు దాని కోసం ఇంక వేరే ఒక డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • అప్పుడు మీకు దండం తెలుగులో ఒక ఆప్షన్ ఉంటుంది అప్పుడు మీరు తెలుగులో కూడా చాటింగ్ చేసుకోవచ్చు కానీ మనం ఈ కీబోర్డ్ లో కొన్ని రకాల కీ బోర్డులు ఉంటాయి.
  • ఏ విధంగా అంటే మీరు కీబోర్డ్ పడుకునేటప్పుడు దాని వెనకాల నీళ్లు ఉన్నట్టుగా అలాగే అని అడగగానే ఉన్నట్టుగా మీరు కూడా చేసుకోవచ్చు.
  • దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ సంబంధించిన వివరాలు మొత్తం ఈ బ్లాగులో నేను ఇస్తాను

 

 

We need any application :

  • ఫ్రెండ్ మీరు కూడా మీ మొబైల్ లో నీ కీబోర్డు ఈ విధంగా మార్చుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
  • అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో మీరు రెండు మూడు సెట్టింగ్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మొత్తం మీకు సెట్టింగ్ అయిపోతుంది.
  • ఈ కీబోర్డ్ లో మీరు ఏ సెట్టింగ్స్ చేసుకున్న కూడా ఆ సెట్టింగ్ మీకు మీరు కీబోర్డ్ లో చూపిస్తూ ఉంటుంది కీబోర్డ్ లో ఈ విధంగా నీళ్ల లాగా అలాగే నీళ్ల మీద పడగానే ఏదైనా బాతు గాని ఆ విధంగా వచ్చే విధానం కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
  • ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు మీరు కూడా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ వాడాలి అని మీరు అనుకుంటున్నారు కావచ్చు అప్లికేషన్కు సంబంధించిన వివరాలు మొత్తం కింద నేను బ్లాగులో ఇచ్చాను.
  • అలాగే అప్లికేషన్ సంబంధించిన లింకు కూడా మీకు కిందనే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మీరు సమయం వృధా చేయకుండా మీకు క్రింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి

 

How to download the application :

  • Friends మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న application download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో ROCKEY KEYBOARD TRANSPARENT KEYBOARD FOR WHATSAPP అని టైప్ చేయండి.
  • మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది. ఈ అప్లికేషన్ 17 mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట.
  • అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.6 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 1M+ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 19 sep 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది తర్వాత మీకు choose your favourite keyboard effect for WhatsApp now Rakhi keyboard needs to be enabled హాయ్ చూపిస్తుంది.
  • ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న enable rockey అనే బటన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు ఓపెన్ అయిన పేజీలో మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది .
  • మీరు దాన్ని సింపుల్గా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత మీకు మళ్ళీ ఈ కింద కనిపించే విధంగా చూపించండి. Rocky may be able to collect all the text you type including personal data such as passwords and credit card number అని చూపిస్తోంది.
  • ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న బటన్ మీద ట్రై చేయండి తర్వాత అక్కడి నుంచి వెనక్కి వచ్చేయండి తర్వాత మీకు మళ్ళీ design your own LED keyboard with stunning effects customised background ki fund round keyboard అని చూపిస్తుంది ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న Switch to rockey అనే బటన్ మీద ప్రెస్ చేయండి .

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

how to know any vehicle full detailes with mobile

mobile HD / 4k live wallpapers for download FREE

super app lock for your android applications free

download new movies free in your mobile

how to put safe our mobiles from hackers

whatsapp lock protects your whatsapp chats

Select this new keyboard :

  • తర్వాత మీ మొబైల్ లో ఎన్ని కీబోర్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసి పట్టుకున్నారు కీబోర్డ్ అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకునే కీబోర్డ్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
  • సెలక్ట్ చేసుకొని వెనక్కి వచ్చేసిన తర్వాత మీకు మళ్ళీ want wallpaper to be auto setup one click to make it to work automatically అని చూపిస్తుంది .
  • ఎప్పుడు మీకు కింద కనిపిస్తున్న Setup బటన్ మీద ప్రెస్ చేయండి మీకు మళ్ళీ తర్వాత ఓపెన్ అయిన పేజీలో మన అప్లికేషన్ ఆఫ్ లో ఉంటుంది .
  • మీరు మన అప్లికేషన్ ఎక్కడ ఉందో చూసి మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి ఆన్ చేసిన తర్వాత మళ్లీ మీకు ఇంకొక పర్మిషన్ అడుగుతుంది దాన్ని కూడా ఆన్ చేసిన తర్వాత మీరు అక్కడి నుంచి వెనక్కి వచ్చేయండి .
  • ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క మెయిన్ ఇంటర్ఫేస్ ఒకటేమో లాగా చూపిస్తుంది ఇప్పుడు మీరు మీ వాట్సాప్ లో ఈ సెట్టింగ్ ఏవిధంగా చేసుకోవాలి అంటే ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న వాట్సాప్ ని ఒకసారి ఓపెన్ చేయండి .
  • ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంతకుముందు ఉన్న కీబోర్డు కాకుండా ఇప్పుడు ఒక కొత్త చిగురు కనిపిస్తుంది చేసినట్టయితే మీకు ఈ కొత్త కీబోర్డ్ కనిపిస్తుంది.

 

 

Give some allows :

  • తర్వాత మీకు మళ్ళీ allow rakhi to Ashish your contact అని చూపిస్తుంది ఇప్పుడు మీకు కింద కనిపిస్తున్న allow మీద ప్రెస్ చేయండి .
  • మళ్ళీ allow rakhi to attack photos media and files on your device అని చూపిస్తుంది తర్వాత మీరు ఎప్పటిలాగానే మళ్లీ కింద కనిపిస్తున్న allow అనే బటన్ మీద ప్రింట్ చేయాలి.
  • తర్వాత మీకు మళ్ళీ allow rakhi to make and manage phone call అని చూపిస్తోంది ఇప్పుడు మీకు మళ్ళీ కింద కనిపిస్తున్న allow అనే బటన్ మీద ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఆ కీబోర్డ్ లో కనిపిస్తున్న ఎడమవైపు భాగంలో మీకు + సింబల్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి .
  • తర్వాత మీకు మళ్ళీ ఈ అప్లికేషన్ యొక్క కీ బోర్డులో సెట్టింగ్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి ఆ సెట్టింగ్స్ లో మీకు త్రీడీ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది.
  • దాని పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఆ కీబోర్డ్ లో నీళ్ళు ఏ కలర్ కావాలంటే ఆ కలలో సెట్టింగ్స్ చేసుకోవచ్చు అలాగే ఆ నీళ్లు పైన మీరు ఏ ఆప్షన్ కావాలంటే ఆ పక్కనే సెట్టింగ్స్ చేసుకోవచ్చు అతి పొడవైన సరే బాబు అయినా సరే ఏదైనా సరే మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు.

 

App info :
Version : 0.23.2
Updated on : 19 Sep 2019
Downloads : 1,000,000+ downloads
In-app purchases : 140.00-920.00 per item
Offered by : Rockey Team
Released on : 5 Mar 2019
App permissions :
1. Contacts :
read your contacts
find accounts on the device
modify your contacts
2. Telephone :
read phone status and identity
3. Storage :
modify or delete the contents of your 4. SD card :
read the contents of your SD card
5. Other :
Draw over other apps
have full network access
prevent phone from sleeping
Play Install Referrer API

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

 

 

DOWNLOAD THE APPLICATION HERE

whatsapp super keyboard must try

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *