how to increase tik tok 2 likes and followers

0
103411

how to increase tik tok 2 likes and followers

 

Hallo friends welcome to Tech in telugu website. here we are going lern about how to increase tik tok 2 likes and followers

 

 

how to increase tik tok 2 likes and followers :

  • ఫ్రెండ్స్ మనలో చాలామంది టిక్ టాక్ లో ఫాలోవర్స్ని ఎలా పెంచుకోవాలి అని చెప్పేసి జుట్టు పీక్కుంటూ ఉంటారు కానీ వాళ్లకి అసలైన ఫాలోవర్స్ మాత్రం రారు .
  • ఒకవేళ వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ ను వాడి తెచ్చుకున్న కూడా వాళ్ళు dummy ఉంటారు అన్న మాట దీనివల్ల వాళ్లకు ఫాలోవర్స్ వచ్చినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు.
  • సో ఫ్రెండ్స్ అలాగే నేను మీకు ఈ రోజు నీ మంచి ఫాలోవర్స్ అని అంటే మనకు వచ్చే ఫాలోవర్స్ మన వీడియో లను చూస్తూ వాటిని like కూడా చేస్తారు అలాగే షేర్ కూడా చేస్తారు.
  • మన tik tok తో వాళ్లు యాక్టివ్ గా ఉంటారు అన్న మాట సో ఫ్రెండ్స్ దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది .
  • ఆ అప్లికేషన్ ఏంటి దాన్ని ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను మొత్తం కింద నీకు ఇచ్చాను.

 

 

Any application need for this :

  • ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా వెనక ఫాలోవర్స్ ని తెచ్చుకున్నారు అనుకోండి మీ. tik tok లో ఫాలోవర్స్ ని చూసి మీ ఫ్రెండ్స్ షాక్ అవ్వడం పక్క.
  • అలాగే మీకు వచ్చే ఫాలోవర్స్ వల్ల మీ వీడియో ల మీద కూడా పెరుగుతాయి అలాగే లైక్స్ కూడా వస్తాయి.
  • ఇది చాలా మంచి ఫ్రెండ్స్ మీ అకౌంట్లో ఫాలోవర్స్ చూసిన తర్వాత ఈ ఫాలోవర్స్ గురించి అడిగితే వాళ్లకు కూడా ఈ అప్లికేషన్ గురించి చెప్పండి.
  • సో ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి అంత పెద్ద అప్లికేషన్ కూడా ఏమీ కాదు చాలా చిన్న అప్లికేషన్ కానీ మీరు దీని ద్వారా ఎంతమంది కావాలంటే అంత మందిని ఫాలోవర్స్ లాగా తెచ్చుకోవచ్చు.
  • ఫ్రెండ్స్ నేను దీనికోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది అని చెప్పాను కదా ఆప్లికేషన్ కోసం కూడా మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఈ బ్లాగులో నేను కింద లింక్ ఇస్తాను అక్కడినుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సమయం వృధా చేయకుండా మొదట మీకు కింద ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store open చేసిన తర్వాత మీకు పైన ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో GET LIKES & FOLLOWERS FREE 2019 అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 16 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయితే 100K + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 8 FEB 2019 రోజున చేయడం జరిగింది.

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ ఇప్పుడు అప్లికేషన్ కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి.
  • Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి, ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది దానిపైన press చేయగానే మీకు ఆటోమేటిక్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది.

 

 

 

 

Settings in the application :

  • ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే ALLOW ttbomb to assess photos media and files on your device ? అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న Allow బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది.
  • తర్వాత మీకు first open your tik tok app go to your profile and click on more button అని చూపిస్తుంది ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న ఆరో మార్క్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు click on share profile అని కనిపిస్తుంది.
  • మీరు మీకు కింద కనిపిస్తున్న ఆరో మార్క్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ click on copy link button అని కనిపిస్తుంది .
  • మీరు మళ్లీ మీకు కింద కనిపిస్తున్న బాణం గుర్తు మీద ప్రెస్ చేయండి మీకు ఇప్పుడు చివరగా pest your tik tok link continue for flowers అని చూపిస్తుంది ఇప్పుడు మీరు చివరగా కింద కనిపిస్తున్న done బటన్ మీద ప్రెస్ చేయండి.

 

 

How to add tik tok with this application :

  • ఫ్రెండ్స్ ఎప్పుడు మిమ్మల్ని మీ టిక్ టాక్ యొక్క లింక్ని ఇక్కడ పేస్ట్ చేయమని అడుగుతుంది మీరు మీ టిక్ టాక్ లోనే ప్రొఫైల్ లోకి వెళ్లి అక్కడ మీకు కనిపించే మూడు చుక్కల మీద ప్రెస్ చేస్తే మీకు షేర్ ప్రొఫైల్ అనిపిస్తుంది.
  • దాని మీద ప్రెస్ చేయగానే మీకు కింద కాపీ లింక్ అని వస్తుంది మీరు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చే చేయాలి తర్వాత మీకు కింద కనిపిస్తున్న కంటిన్యూ మీద ప్రెస్ చేయాలి.
  • తరువాత ఈ అప్లికేషన్ మీ అకౌంట్ ని సైన్స్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఇప్పుడు మీకు మళ్ళీ please confirm with us it’s your Tik Tok profile అని చూపిస్తుంది .
  • మీరు ఎప్పటిలాగే మీకు కింద కనిపిస్తున్న confirm బటన్ మీద ప్రెస్ చేయండి ఇప్పుడు మీకు ఎంత మంది ఫాలోవర్స్ కావాలి అని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకో అని అడుగుతుంది.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES :

best app lock for android mobile users 

How to increase the views on tiktok videos

How to listen 8D music in our mobile

amazing photo editor to edit photos in mobile

how to set video in background of keyboard

how to change instagram background

 

 

get followers :

  • మీరు మీకు ఎంత మంది ఫాలోవర్స్ కావాలో ఎక్కడినుండి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద in order to 8 detected by Tik Tok and make the process effective comment you to increase the number of followers slowly and repeat the process after 2 hours అని చూపిస్తుంది.
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న get followers మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు మళ్ళీ confirm you are going to start the process to get 20 new followers for your Tiktok account do you want to continue అని చూపిస్తుంది .
  • ఇప్పుడు మీరు మీకు కింద కనిపిస్తున్న accept బటన్ మీద ప్రెస్ చేయండి మళ్లీ ఒక కొత్త ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు మీరు ఈ పేజీలో కనిపిస్తున్న start boost మీద ప్రెస్ చేయండి.

 

 

 

How much time take for this :

  • మీరు start boost మీద ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది దీనికోసం అంటే ఈ అప్లికేషన్ మీ టిక్ టాక్ కి ఫాలోవర్స్ ని సెండ్ చేస్తుంది అన్నమాట .
  • నీకు ఈ ఫాలోవర్స్ అప్డేట్ కావాలంటే మినిమం 30 నిమిషాల టైం పడుతుంది సో ఈ 30 నిమిషాల తర్వాత మీ అకౌంట్లో ఆటోమేటిక్గా 20 మంది ఫాలోవర్స్ కొత్తగా వచ్చేస్తారు.
  • ఇంతే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇందులో పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు జస్ట్ మీటింగ్ యొక్క లింక్ని ఇక్కడ పేస్ట్ చేయాలి అంతే తర్వాత మీకు ఎంత మంది ఫాలోవర్స్ కావాలి అని సెలెక్ట్ చేసుకొని చేసినట్టయితే 30 నిమిషాలలో ఆటోమేటిక్గా టిక్ టాక్ లోకి ఫాలోవర్స్ వస్తూ ఉంటారు.
  • ఫాలోవర్స్ వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన వీడియోస్ మీద కూడా పెరుగుతూ ఉంటాయి అలాగే లైక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి.

 

 

Info :
Version : 1.0
Updated on : 8 feb 2019
Downloads : 100000+ downloads
Offered by : jan worlds
Released on : 8 feb 2019
Permissions : Telephone , storage , other.

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడింగ్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
  • మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి. Friends ఈ చిన్న application మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to increase tik tok likes and followers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here