APP REVIEWS

how to download aadhar card in our mobile

how to download aadhar card in our mobile

 

Hallo friends welcome to Tech in telugu website in this article we are going to learn about how to download aadhar card in our mobile

how to listen others calls in our mobile live

 

 

how to download aadhar card in our mobile :

  • ఫ్రెండ్స్ మీకు మీ ఇంట్లో వాళ్లకి అందరికీ తప్పకుండా aadhar card అయితే కంపల్సరి గా ఉండే ఉంటుంది .
  • ఫ్రెండ్స్ మనం aadhar card ని ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఉన్నప్పుడు కావచ్చు మన యొక్క గుర్తింపును చూపించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్న మాట.
  • ఇది భారత దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో ఉండే ఒక నెంబర్ అనేది ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఉంటుంది.
  • మీకు ఉండే నెంబర్ మీ ఇంట్లో వారు ఎవరికీ ఉండదు అలాగే మన దేశంలో కూడా ఎవరికీ ఉండదన్నమాట ఎటువంటి ఒక కొత్త నెంబర్ నా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది .
  • అందుకే ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అవసరం గా ఉంటుంది ఉదాహరణకు మీరు ఎప్పుడైనా బ్యాంకు కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక aadhar card జిరాక్స్ కంపల్సరిగా ఇవ్వవలసి ఉంటుంది .
  • ఆధార్ కార్డు యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి టైమ్లో మీ ఆధార్ కార్డు తీసుకొని పెట్టుకోవలసి కూడా ఉంటుంది .
  • ఒకసారి మన ఆధార్ కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకున్నాడు అయితే మళ్ళీ సంపాదించడానికి చాలా కష్టంగా ఉంటుంది ఈరోజు మనం ఎటువంటి ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్.

how to open others whatsapp in our mobile

 

 

new aadhar card application online :

  • ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఉండే ఆధార్ కార్డు గానీ లేదా మీ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండే aadhar card గానీ ఎక్కడైనా పోగొట్టుకున్న సరే లేదా మీ ఇంట్లో వారికి ఎవరికైనా కొత్త ఆధార్ కార్డు ని మీరు అప్లై చేసిన సరే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక నెట్ సెంటర్ కి వెళ్లి అక్కడ వారికి డబ్బులు ఇచ్చి తర్వాత అక్కడ్నుంచి మీ ఆధార్ కార్డు తీసుకుంటూ ఉంటారు .
  • సో ఇది చాలా పెద్ద మనం ముందు ఆధార్ కార్డ్ సెంటర్ ఎక్కడ ఉందో పోవాల్సి ఉంటుంది తర్వాత అక్కడికి వెళ్లి మన ఆధార్ కార్డు ని వాడికి డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఇదేమంత ఇబ్బంది పడకుండా మీ చేతిలో ఉండే ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారానే మీ మొబైల్లోనే మీరు మీ ఆధార్ కార్డు ని కానీ లేదా మీ ఇంట్లో వాళ్లు ఆధార్ కార్డు గానీ ఆధార్ కార్డు అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • దీనికోసం మీరు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది మీరు చాలా సులభంగా మీ మొబైల్ లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కాకపోతే మీ దీనికోసమే ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది.
  • ఇప్పుడు మీరు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఏం సెట్టింగ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని మీరు ఎక్కడ వెతుక్కోవలసిన అవసరం లేదు .
  • ఎందుకంటే ఈ అప్లికేషన్కు సంబంధించిన అన్ని వివరాలను మీకు ఇస్తాను అప్లికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఇందులో ఏం సెట్టింగ్ చేసుకోవాలి సెట్టింగ్స్ చేసుకుంటే మన ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి.
  • డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎటువంటి పాస్వర్డ్ను ఎంటర్ చేసినట్లయితే మనకు చూపించడం జరుగుతుంది ఇవన్నీ వివరాలు నేను నీకు చెప్తాను.
  • మీరు అక్కడి నుంచి నేర్చుకోవచ్చు అదేవిధంగా ఈ అప్లికేషన్కు సంబంధించిన లింకు కూడా నేను మీకు ఈ బ్లాగులో కింది భాగంలో ఇస్తాను .
  • మీరు చేసే అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ని వెంటనే డౌన్ లోడ్ చేసుకోండి.

 

 

 

 

How to download the application :

  • ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
  • మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
  • ఆ సెర్చ్ బార్ లో AADHAR APP అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
  • ఈ అప్లికేషన్ 13 Mb మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 3.8 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
  • ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయిత 1 M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 06 Feb 2020 రోజున చేయడం జరిగింది.

how to hide gallery in our mobile dailer pad

 

 

How to install the application :

  • ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
  • Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
  • Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది.
  • Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
  • ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.

 

 

 

 

aadhar card online registration :

  • ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది .
  • తర్వాత అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత అప్లికేషన్ మిమ్మల్ని నాలుగు రకాల పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది.
  • ఇందులో అడిగే ప్రతి దానికి మీరు పర్మిషన్ ఇచ్చెయ్యండి పర్మిషన్ ఒకదాని తర్వాత వస్తూ ఉంటుంది ఇవన్ని దేనికోసం అడగడం జరుగుతుంది.
  • మీ మొబైల్ నెంబర్ కి పంపించడానికి లేకపోతే మీ ఆధార్ కార్డు చేసి ఉన్నట్లయితే ఆ మెయిల్ కి పంపించడానికి కూడా ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుందని మాట కూడా తప్పకుండా ప్రతి ఒక్క దానికే పర్మిషన్ ఇచ్చారు.
  • తర్వాత చివరగా ఈ అప్లికేషన్ మిమ్మల్ని మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయమని అడుగుతుంది .
  • మీరు మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ని జత చేసి ఉంచారు అదే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఇవ్వవలసి ఉంటుందన్న మాట అప్పుడు మాత్రమే మీరు ఇక నుంచి ఆధార్ కార్డు ఓపెన్ చేయగలుగుతారు.
  •  మనం ఇప్పుడు ఇక్కడ ఇవ్వబోయే నెంబర్ కి ఒక ఓటిపి అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీ మొబైల్ నెంబర్ ని చేసిన తర్వాత మీకు కింద ఒకటి కనిపించడం జరుగుతుంది దానిపైన ప్రెస్ చేయండి.

 

 

CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :

mx player new updates in android mobile app

how to record voice in background in mobile

how to read whatsapp deleted messages

best tik tok tags for upload videos in tik tok

 

 

how to download aadhar card in our mobile :

  • మీరు ఈ అప్లికేషన్లో మీ ఆధార్ కార్డు తో జత చేసి ఉన్న మొబైల్ నెంబర్ ని ఇచ్చిన తర్వాత దాని కిందనే మీరు ఓటీపీ కోసం ఒక పర్మిషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది .
  • సింపుల్గా మీరు get otp అని కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేయండి ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీ మొబైల్ నెంబర్ ఎక్కడ ఉందో అంటే ఇది మొబైల్ లో ఉన్నట్లైతే ఈ మొబైల్ కి లేదా వేరే మొబైల్ లో ఉన్నట్లైతే ఆ మొబైల్ కి ఒక ఓటిపి రావడం జరుగుతుంది .
  • మీరు ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ కింద చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత కింద ఇప్పుడు కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్గా దానిపైన ప్రెస్ చేయండి.
  • ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లు ఆరు ఏడు రకాల ఆప్షన్లు కల ఒక కొత్త పేజీ ఓపెన్ కావడం జరుగుతుంది ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  • మీరు ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా మీ మొబైల్ నెంబర్ కి వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారా జిమెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే మీ ఆధార్ కార్డ్ ని వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారా అని ఈ విధంగా చాలా రకాల ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ప్రస్తుతానికైతే ఇక్కడ ఆధార్ కార్డు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని గురించి నేర్చుకున్న కాబట్టి సింపుల్గా డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.

 

 

 

 

You need your rigistered mobile number :

  • ఫ్రెండ్స్ మీరు డౌన్ లోడ్ ఆధార్ కార్డు అనే దానిపైన ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు అప్లికేషన్ యొక్క ఇంకొక ఇంటర్ఫేస్ ఓపెన్ కావడం జరుగుతుంది.
  • ఇందులో మీరు ఇప్పుడు మీ ఆధార్ కార్డు యొక్క నెంబర్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ లేదా మీరు ఇప్పుడే కొత్తగా ఆధార్ కార్డు అప్లై చేసుకున్నవారు అయితే మీకు ఒక పేపర్ ఇవ్వడం జరుగుతుంది.
  • అందులో ఒక ఎన్రోల్మెంట్ అనే డేట్ ఉన్నది ఆ డేటాను ఇవ్వాలి లేకపోతే మీకు ఆల్రెడీ ఆధార్ కార్డు ఉంది మీరు దాన్ని పోగొట్టుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే అక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని మాట.
  • ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ కింద ఒక ఓటిపి కోసం పోటీ చేయడం జరుగుతుంది మీరు చేసారంటే మీ మొబైల్ నెంబర్ కి మళ్ళీ ఇంకొక ఓటిపి రావడం జరుగుతుంది.
  • మీ మొబైల్ ఒక మెసేజ్ లకు వెళ్లి అక్కడి నుంచి తీసుకొని ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ కింద ఓటిపి ఎంటర్ చేయండి .
  • ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే ఆధార్ కార్డు అది ఆటోమేటిగ్గా మీ మొబైల్ లో ఓపెన్ కావడం జరుగుతుంది మీ మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అనేది అయిపోతుంది అన్నమాట.

how to send talking whatsapp emoji

 

 

What is the password to open aadhar card :

  • ఫ్రెండ్స్ ఆధార్ కార్డు మీ మొబైల్ లోకి డౌన్ లోడింగ్ అయిపోయిన తరువాత మీరు దాన్ని వెంటనే ఓపెన్ చేయలేదు దానికోసమే మీరు ఒక పాస్వర్డ్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.
  • పాస్వర్డ్ ఏమిటి అంటే మీ పేరు యొక్క మొదటి నాలుగు అక్షరాలు అలాగే మీరు పుట్టిన సంవత్సరాన్ని ఇక్కడ ఇంటర్ చేయవలసి ఉంటుంది .
  • మొత్తం ఎనిమిది అక్షరాల పాస్వర్డ్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ మీ పేరులో మొదటి ఉండే నాలుగు అక్షరాలు అని పెద్ద లెటర్స్ లో రాయాలి.
  • తర్వాత మీ డేటాఫ్ బర్త్ డే కి సంబంధించిన సంవత్సరం ఉంటుంది కదా ఆ సంవత్సరం తర్వాత ఇంటర్ చేయాలన్నమాట పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డు ఓపెన్ కావడం జరుగుతుంది.
  • అక్కడ నుంచి మీరు ఆధార్ కార్డు ప్రింట్ అవుట్ కూడా బయట తీసుకోవచ్చు తర్వాత ఆధార్ కార్డు మనం ఇంతకుముందు లాగానే వాడు చాలా సింపుల్ గా ఉంటుంది.
  • దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు మీకు ఇంత ముందు చెప్పిన చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కూడా మీ ఆధార్ కార్డు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్.

 

 

 

 

App info :
Version : 1.6
Updated on : 6 Feb 2019
Downloads : 1,000,000+ downloads
Offered by : Unique Identification Authority of India
Released on : 25 Jan 2019
App permissions :
Camera :
take pictures and videos
Location :
access approximate location network-based)
Telephone :
directly call phone numbers read phone status and identity
Storage :
read the contents of your SD card modify or delete the contents of your SD
card
Other :
have ful network access view network connections

mobile notification panel secret setting must know

 

 

Finally :

  • ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి.
  • మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
  • మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory.
  • ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye………

how to send love stickers in whatsapp message

 

 

DOWNLOAD THE APPLICATION HERE

how to download aadhar card in our mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *