mobile applications dancing with rolling icon app
Hallo friends welcome to Tech in telugu website here you are going to Learn about mobile applications dancing with rolling icon app
mobile applications dancing with rolling icon app :
- ఫ్రెండ్స్ మీకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా అయితే మీరు కూడా మీ మొబైల్ లో చాలా రకాల అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఉండవచ్చు.
- ఈ అప్లికేషన్స్ అన్ని మనం వాడుతున్న కొద్ది అందరి మొబైల్లో ఉన్నట్టుగానే నార్మల్ గా ఉంటాయి సో మీరు అందరిలా కాకుండా కొంచెం మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్‌ని వాడుకోవాలి.
- అయితే దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ వాడవలసి ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా మీ మొబైల్ లో ఉన్న అప్లికేషన్స్ అన్నీ వాటంతట అవే కదులుతూ ఉంటాయి .
- అంటే మీ మొబైల్ లో ఏదో నీళ్లు పోసినట్టుగా ఆ నీళ్ల మీద మీ మొబైల్ లో అప్లికేషన్స్ ఉన్నట్టుగా అటూ ఇటూ కదులుతూ ఉంటాయి మీ మొబైల్ ని ఎటువైపు పంపితే అటు సైడు అప్లికేషన్ వెళుతూ ఉంటాయి. rolling icon
- సో మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు కాకపోతే మీరు ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవడానికి ఒక చిన్న అప్లికేషన్ మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
We need any application :
- ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్‌ని నీళ్ల మీద కదులుతున్నట్టు గాక కదిలే విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది .
- ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు పెద్దగా వచ్చే సెట్టింగ్స్ చేసుకోవాల్సిన కూడా ఏమీ లేదు మీరు ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి.
- అనుకుంటే మాత్రం దీని కోసం ఒక చిన్న అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా మీరు ఆ అప్లికేషన్ ఏంటి దాని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో ఏం పెట్టినవ్ చేసుకున్నట్టయితే మన మొబైల్ లో ఉండే అప్లికేషన్లు కూడా కదులుతూ ఉంటాయి మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు.
- ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన వివరాలు అని నేను మీకు కింద బ్లాగులో ఇస్తానని చదువుకొని ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అదేవిధంగా ఈ అప్లికేషన్ ఏవిధంగా వాడాలో కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు సమయం వృధా చేయకుండా మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.
How to download the application :
- ఫ్రెండ్స్ మీకు పైన ఫోటోలో కనిపిస్తున్న అప్లికేషన్ ని download చేసుకోవడానికి మీ android mobile play Store open చేయండి.
- మీ ఆండ్రాయిడ్ మొబైల్లోని play Store అప్లికేషన్ కనిపిస్తుంది దానిని ఓపెన్ చేయండి ఇప్పుడు మీకు ఈ అప్లికేషన్లో ఒక search bar కనిపిస్తుంది.
- ఆ సెర్చ్ బార్ లో లో rolling icons – app And photo icons అని టైప్ చేయండి. మీకు వెంటనే పైన ఫోటోలో కనిపిస్తున్న application open అవుతుంది.
- ఈ అప్లికేషన్ 15.2 MB మాత్రమే ఉంటుంది అంటే చాలా చిన్న అప్లికేషన్ అన్నమాట. అలాగే ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ kanaka చూసినట్టయితే 4.4 వరకు ఉంటుంది అంటే ఇది కూడా చాలా మంచి రేటింగ్ ఫ్రెండ్స్.
- ఈ అప్లికేషన్ యొక్క డౌన్లోడ్స్ కనుక చూసుకున్నట్లయి 5M + డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ అప్డేట్ 21 Aug 2019 రోజున చేయడం జరిగింది.
How to install the application :
- ఫ్రెండ్స్ application కింద మీకు install అని కనిపిస్తుంది. ఆ install పైన press చేయండి. మీకు వెంటనే application downloading start అవుతుంది.
- Application downloading అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ INSTALLATION అవుతుంది. Installation అయ్యో వరకు ఆగండి.
- Installation కూడా అయిపోయిన తర్వాత అప్లికేషన్ మొత్తం మీ మొబైల్ ని ఒకసారి scanning చేసుకుంటుంది. Scanning అయ్యో వరకు ఆగండి Scanning కూడా అయిపోయిన తర్వాత మీకు కింద DONE అని కనిపిస్తుంది. ఆ done పైన press చేయండి.
- ఇప్పుడు మీకు application కింద open అని కనిపిస్తుంది. open పైన press చేయగానే ఆటోమెటిగ్గా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
After download the application :
- ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ కొంచెం లోడింగ్ తీసుకొని ఓపెన్ కావడం జరుగుతుంది.
- తర్వాత మీకు అప్లికేషన్ రెండు మూడు పర్మిషన్స్ అడుగుతుంది వాటన్నింటికీ పర్మిషన్ ఇచ్చెయ్యండి ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ యొక్క మెయిల్ ఓపెన్ అయిపోతుంది.
- ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ యొక్క మెయిన్ పేజీలో మీకు ఒక స్టార్ట్ బటన్ కనిపిస్తుంది మీరు దానిపైన ప్రెస్ చేశారంటే ఈ అప్లికేషన్ ఆటోమేటిక్ గా మీ మొబైల్ సెట్టింగ్ అయిపోతుంది .
- ఇప్పుడు మీరు మీ మొబైల్లో కౌన్సిలింగ్లో వెనక్కి వెళ్లి చూసినట్టయితే అందులో మీ మొబైల్ లో అప్లికేషన్స్ అన్ని కదులుతూ కనిపిస్తాయి.
- ఇది చూడడానికి చాలా కూల్ గా ఉంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తే కంపల్సరీ కాకపోతే అన్న మాట ఇదే కాకుండా అప్లికేషన్ ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ కూడా ఉంటాయి వాటిని మనం ఎప్పుడూ కూడా తెలుసుకుందాం.
CHECKOUT OUR SOME MORE ARTICLES HERE :
whatsapp chat hidden trick no body knows
new secret setting in whatsapp dp must know
how to do whatsapp chat hide new trick
best play store app for our mobile new
how to make a ringtone with our name
how to set applications in notification bar
Do some settings in this app :
- ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్లో మీరు పైన గనుక చూసినట్లైతే మీకు మూడు రకాల ఆప్షన్లు కనిపిస్తాయి అది ఏంటి అంటే అవి మీ మొబైల్ లో ఉండే అప్లికేషన్స్‌ని కదిలే విధంగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- అదేవిధంగా మీ మొబైల్లోని అప్లికేషన్స్ కదులుతూ ఉంటాయి కదా వాటి పైన ఐకాన్స్ ని తీసి వేసి మీ ఫొటోస్ ని కూడా సెట్ చేసుకోవచ్చు మీ ఫొటోస్ కూడా హోం స్క్రీన్ లో కదులుతూ ఉంటాయి .
- అదేవిధంగా మూడో సెట్టింగ్ లో మీకు మీ మొబైల్ లో కొన్ని ఇమేజెస్ కూడా ఉంటాయన్నమాట ఇమేజెస్ ని కూడా మీ మొబైల్ లో ఒక అప్లికేషన్ యొక్క ఫోటో లాగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు కూడా మీకు కదులుతూ ఉంటాయి.
- మీరు హోం స్క్రీన్ లో ఉన్న నార్మల్ గా ఉండే అప్లికేషన్స్ అలాగే అప్లికేషన్ మీరు తీసుకున్న ఫోటోలు అలాగే అప్లికేషన్ సెట్టింగ్ చేసుకున్న ఈ మూవీ ఇవన్నీ కథలతో కనిపిస్తాయి ఈ విధంగా ఉంటుంది మీరు కూడా మీ మొబైల్ సెట్టింగ్స్ చేసుకుంటే చూడడానికి చాలా కూల్ గా ఉంటుంది.
After done all settings :
- ఫ్రెండ్స్ ఇవన్నీ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ అప్లికేషన్లో వెనకాల కావాలని కూడా మీకు నచ్చిన ఏదైనా ఫోటో ని కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
- దానికోసం మీరు ఈ మొబైల్ లో ఉండే కౌన్సిలింగ్ పైన మీకు ఒక తెల్లటి బాల్ కనిపిస్తుంది దానిపైన ప్రెస్ చేశారంటే మీకు ఈ అప్లికేషన్ లోని ఒక ఫోటో కనిపిస్తుంది.
- ఆ ఫోటో సింబల్ ప్రెస్ చేస్తే మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫొటోని మీరు సెట్టింగ్ చేసుకొని అంటే మీకు నచ్చిన ఫొటోలను సెలెక్ట్ చేసుకున్నట్టయితే అన్న ఫోటో ఈ అప్లికేషన్ యొక్క బ్యాగ్రౌండ్ వెనకాల రావడం జరుగుతుంది.
- ఆ ఫోటో మీద నీకు అప్లికేషన్స్ అన్ని కదులుతూ ఉంటాయి ఏ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు దీని కోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా చాలా జాగ్రత్తగా సెట్టింగ్స్ చేసుకోవచ్చు.
If you are use this application :
- ఫ్రెండ్స్ అలాగే అప్లికేషన్ లో ఉన్న సెట్టింగ్స్ గురించి మాట్లాడుతున్నాడు అయితే మీకు హోం స్క్రీన్ పైన కనిపించే ప్రతి చేయగానే ఒక సెట్టింగ్స్ ఐకాన్ కనిపిస్తుంది .
- దానిపైన ప్రెస్ చేసి అప్లికేషన్ యొక్క సెట్టింగ్స్‌లోకి వెళ్లి అయితే మీకు అప్లికేషన్‌లోని పెద్దగా లేదా చిన్న సైజులో సెట్టింగ్స్ చేసుకునే విధంగా కూడా సెట్టింగ్స్ చేసుకోవచ్చు
- అదేవిధంగా మీరు బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే బ్యాక్‌గ్రౌండ్ సెట్టింగ్ చేసుకున్న ఫోటోను కూడా ఇక్కడి నుంచి తీసేయొచ్చు అదేవిధంగా మీకు ఈ అప్లికేషన్లు చేసుకోవటానికి అనిపించింది .
- కదా దాన్ని కూడా రిమూవ్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కడి నుంచి రిమూవ్ చేయగలరు ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది.
- ఈ మీకు అప్లికేషన్ గురించి ఏం తెలియకుండా సరే ఈ అప్లికేషన్ మీరు చాలా బాగా సులభంగా యూస్ చేయగలుగుతారు మీకు నచ్చినట్లైతే తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి అప్లికేషన్ మీ కిందనే ఉంటుంది మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
App info :
Version : 2.0.5
Updated on : 21 Aug 2019
Downloads : 5,000,000+ downloads
Offered by : mandgFunny
Released on : 1 May 2018
App permissions :
Telephone :
read phone status and identity
Storage :
modify or delete the contents of your SD card read the contents of your SD card
Other :
set wallpaper change network connectivity request install packages
have full network access Connect and disconnect from Wi-Fi control vibration
view network connections view Wi-Fi connections
Finally :
- ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క ఇన్స్టాలేషన్ మరియు usage మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నాను.
- మీ friends అడిగితే compulsory suggest అయితే చేయండి మీకైతే ఈ అప్లికేషన్ నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ఈ application నీ ఒకసారి download చేసుకొని తప్పకుండా try చేయండి.
- మీరు ఈ అప్లికేషన్ వాడేటప్పుడు మీ ఫ్రెండ్స్ గనుక చూసినట్లైతే మీ friends షాక్ అవ్వడం compulsory. ఒకే friends ఈ చిన్న application కనుక మీకు నచ్చినట్టయితే మీ friends తో share చేసుకోండి. Thank you for reading friends take care bye bye……….